Reading Time: < 1 minute

ఓలా కొత్త స్కూటర్.. ఒక్కసారి చార్జింగ్తో 320 కిలోమీటర్లు

Caption of Image.

ఎలక్ట్రిక్ వెహికల్స్​ తయారీ కంపెనీ ఓలా.. ఎస్ 1 ఎక్స్ ప్లస్ పేరుతో ఈ–స్కూటర్ ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.30 లక్షలు. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు.  5.2 కిలోవాట్ల భారీ బ్యాటరీ, 11 కిలోవాట్ మిడ్ డ్రైవ్ మోటార్, బ్రేక్ బై వైర్, ముందు చక్రానికి డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు దీని సొంతం.
 

©️ VIL Media Pvt Ltd.