Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
Reading Time: 1 minuteYash’s Toxic: రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్.. ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రంగంలోకి…