నరదృష్టి నుంచి విముక్తి కావాలా? ఈ పరిహారాలు చేస్తే దిష్టి దూరమై అదృష్టం కలిసి వస్తుందట!
Reading Time: 2 minutesNegative Energy Remedies: భారతీయ సంప్రదాయంలో “నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది” అనే సామెత చాలా ప్రసిద్ధి. దీనర్థం, ఇతరుల అసూయ, ప్రతికూల ఆలోచనలు లేదా దృష్టి మన జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పెద్దలు విశ్వసించేవారు.…