సచ్చుబడ్డ ఎముకలు కూడా బలంగా అవ్వాలంటే గుప్పెడు తింటే చాలు.. ఎవరు చెప్పని టాప్ సీక్రెట్
కొందరికి ఎముకలు బలహీనంగా ఉంటాయి అలాంటి వాళ్లు ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారంలో శరీరానికి ఇచ్చేవి తీసుకోవాలి. మన పూర్వీకుల కాలం నుంచి తింటున్న ఫుడ్ ఇది తింటే ఆరోగ్యంగా ఉంటారు. వీటిని గుప్పెడు తింటే చాలు. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
గుప్పెడు నువ్వులు, కొద్దిగా బెల్లం, అర టేబుల్ స్పూన్ నెయ్యి కలిపి తినడం వలన సచ్చుబడ్డ ఎముకలు కూడా బలంగా మారతాయి. అయితే మీరు వీటిని విడి విడిగా పొడిని తీసుకోవాలి. నువ్వులు పొడి, బెల్లం తురుము తీసుకుని లడ్డులుగా కూడా చేసి తినొచ్చు. ఈ
నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి.
బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది దీనిని తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన ఖనిజాలు అందుతాయి.అందుకే చాలా మంది వీటిని తింటారు. బయటకు వెళ్లకుండా మీ ఇంట్లో ఉండే వాటితోనే వీటిని చేసుకుని తినొచ్చు. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి దీనిని తినండి.
ఇంకా నెయ్యి శక్తిని అందిస్తుంది. అందు వలన ఈ మూడింటిని కలిపి చేసే లడ్డూలు తింటే ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇది వరకు అయితే విరిగిన ఎముకలను ఇలాగే పొడి చేసి తినేవాళ్లు. ఇప్పుడు అంటే మందులు వేసుకుంటున్నారు. పాత కాలం నుంచి ఇది వాడుకలో ఉంది. కాల క్రమేణా ఇవన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయి
అన్ని అనారోగ్య సమస్యలు మందులతోనే తగ్గవు. కొన్నింటిని ఇలా నేచురల్ గా తగ్గించుకోవచ్చు. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




