July 17, 2026

పాకాల నుంచి నీటిని విడుదల చేయాలని ఆందోళన

పాకాల నుంచి నీటిని విడుదల చేయాలని ఆందోళన
Reading Time: < 1 minute

పాకాల నుంచి నీటిని విడుదల చేయాలని ఆందోళన

Caption of Image.

నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల చెరువు నుంచి నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ లీడర్లు డిమాండ్ చేశారు. గురువారం పాకాల మెయిన్​గేట్​ వద్ద గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కాంగ్రెస్​ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీఆర్ఎస్​ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు  తరలించారు. 

©️ VIL Media Pvt Ltd.