Category: Manatelangana

నవ్వులు పంచుతున్న శర్వా ‘నారీ నారీ నడుమ మూరారీ’ టీజర్

Reading Time: < 1 minuteసరైన హిట్‌ కోసం గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాడు హీరో శర్వానంద్. 2024లో ‘మనమే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇప్పుడు ‘నారీ నారీ నడుమ మూరారీ’…

నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దని కెసిఆర్ కోరుకుంటున్నారు: శ్రీధర్‌బాబు

Reading Time: < 1 minuteహైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్‌పై మంత్ర శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దని కెసిఆర్ కోరుకుంటున్నారని శ్రీధర్ బాబు విమర్శించారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన గ్లోబల్ సమిట్‌లో…

కెసిఆర్ డిజైన్ చేసిన కాళేశ్వరం.. వారి హయాంలోనే కూలింది: ఉత్తమ్

Reading Time: < 1 minuteహైదరాబాద్: పాలమూరు-ఎస్‌ఎల్‌బిసిని బిఆర్ఎస్ పూర్తి చేస్తుంటే ఎవరైనా అడ్డుకున్నారా..? అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. బిఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీల…

కాంచన-4లో కొత్త బ్యూటీ.. లారెన్స్‌ సెలక్షన్ సూపర్

Reading Time: < 1 minuteరాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటించిన సూపర్ హిట్ మూవీ ఫ్రాంచైజీ ‘కాంచన’. ‘ముని’ సినిమాతో మొదలైన ఈ హారర్ మూవీ సిరీస్.. ఇప్పటికే నాలుగు సినిమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ‘కాంచన-4’ని తెరకెక్కించే పనిలో…

నారపల్లిలో టిప్పర్ ఢీకొని ఎఎస్ఐ మృతి

Reading Time: < 1 minuteమన తెలంగాణ/బోడుప్పల్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్ ఢీకొనడంతో ఎఎస్ఐ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… అన్నోజిగూడకు చెందిన జగ్గాని రఘుపతి యాదవ్ (59)…

మోసం చేసిన లవర్.. బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Reading Time: < 1 minuteహైదరాబాద్: నగరంలోని మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమికుడు పెళ్లికి నిరాకరించాడని బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అల్మాన్‌గూడ ఎస్ఎస్ఆర్ కాలనీలో అంబాదళ అశోక్, రూప నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.…

‘దృశ్యం-3’ అప్‌డేట్.. విడుదల తేదీ ఎప్పుడంటే..

Reading Time: < 1 minuteఇండియన్ సినీ చరిత్రలో చిరస్థాయలో నిలిచిపోయే చిత్రం ‘దృశ్యం’. క్రైమ్ థ్రిలర్ ప్రేక్షకులను ఎంతో అలరించింది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రీమేక్ చేశారు. తెలుగులో వెంటకేష్ ప్రధాన పాత్రాలో…

రెండు, మూడు రోజుల్లో ఇంకా తగ్గనున్న చలి

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తుండడంతో తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర దిశ నుంచి దూసుకొస్తున్న శీతల గాలులు వీస్తుండడంతో చలి ఎక్కువైందన్నారు. సోమవారం ఆదిలాబాద్‌,…

లవ్ మ్యారేజ్… ఆరు నెలల గర్భిణీని చంపిన తండ్రి

Reading Time: < 1 minuteబెంగళూరు: కులాంతర వివాహం చేసుకుందని కూతురును కన్నతండ్రి చంపిన సంఘటన కర్నాటక రాష్ట్రం ధర్వాడా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…హుబ్బళ్లి గ్రామంలో ప్రకాశ్ ఫక్కిర్‌గోడా అనే తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయన…

చాలా కుంగిపోయాను.. క్రికెట్ వదిలేద్దామనుకున్నా: రోహిత్

Reading Time: < 1 minute2023 ప్రపంచకప్ ఫైనల్‌ని ఏ భారత క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేడు. టోర్నమెంట్ మొత్తం ఓటమి లేకుండా ఫైనల్స్‌కి దూసుకెళ్లిన భారత్.. ఫైనల్స్‌లో ఆసీస్ చేతిలో ఓటమిని చవిచూసింది. ప్రపంచకప్‌ను ఆఖరి మెట్టుపై చేజార్చుకుంది. ఈ…

అర్థరాత్రి పాతబస్తీలో పోకిరీల భరతం పట్టిన పోలీసులు

Reading Time: < 1 minuteహైదరాబాద్: అర్ధరాత్రి సమయంలో రాచకొండ పోలీసుల పాతబస్తీలో ఆపరేషన్ నిర్వహించారు. పాతబస్తీలోని బాలాపూర్, చాంద్రాయణగుట్ట, పహడి షరీఫ్ ప్రాంతాలలో పోలీసుల ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో ఆవారాగా తిరుగుతున్న పోకిరీల భరతం పట్టారు. పోలీసులు పోకిరీలను…

విజయవాడలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం

Reading Time: < 1 minuteఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం సృష్టించాయి. మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలోని మధురానగర్ లో 10 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ ను అమ్ముతుండగా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న…

యుద్ధానికి ఆయుధాలు అక్కర్లేదు..

Reading Time: < 1 minuteనా మరణం ముఖ్యం కాదు నీవు బతకాలి, నా కథలు వినిపించాలి గతానికి ప్రతినిధిని నేనైనా, భవిష్యత్తుకు రాజువు నీవే చరిత్రలేనిదే వర్తమానానికి, భవిష్యత్తుకు పునాది లేదు నా మరణం ముఖ్యం కాదు, చరిత్రకు మరణం…

ఒక దీపం

Reading Time: < 1 minuteఅపురూప జ్ఞాపకాల మధురమైన తేనె కడుపు ఆకలిని కనిపెట్టె బువ్వకుండ పిల్లల రాక కోసం గూడు ముందు నిలబడి ఎదురుచూసే ప్రేమ పక్షి కళ్ళు కన్నపేగు తలపోతలో తడిసిపోయే అపురూప దేవత తన నెత్తురు ధారపోసి…

గాజు కెరటాల వెన్నెల సముద్రాలు

Reading Time: 3 minutesదేవరకొండ బాలగంగాధర తిలక్ (1921–1966) కవితా సంపుటి, ‘అమృతం కురిసిన రాత్రి’, ఆ రోజుల్లో అందరూ ఇష్టపడి చదివేవారు. కాలేజీల్లోనూ బయటా వక్తృత్వపు పోటీల్లోనూ ఇతరేతర పోటీల్లోనూ గెలిచినవారికి ఈ సంపుటినే బహుమతిగా ఇచ్చేవారు. ఈ కవిత…

దంపతుల ప్రాణం తీసిన మధ్యవర్తిత్వం

Reading Time: < 1 minuteసిద్దిపేట: తెలిసిన వాళ్లకు డబ్బులు ఇప్పించి మధ్యవర్తిత్వం వహించారు. అప్పులిచ్చిన వాళ్లు వేధించడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దాచారం గ్రామంలో…

ఐ యామ్ ఎ ఛాంపియన్..

Reading Time: < 1 minuteఛాంపియన్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు భారీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. గిర గిర సాంగ్ అన్ని ప్లాట్ ఫామ్‌లలో ట్రెండ్ అవుతూనే ఉండగా, మనసుని కదిలించే సెకండ్ సింగిల్ సల్లంగుడాలే కూడా అద్భుతమైన…

మంచిర్యాలలో బోలెరోను ఢీకొట్టిన లారీ: ముగ్గురు మృతి

Reading Time: < 1 minuteజైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందారం గ్రామ శివారులో బోలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి…

టీచర్‌తో కానిస్టేబుల్ అక్రమ సంబంధం…. భర్తను బెదిరించిన పోలీస్

Reading Time: < 1 minuteఅమరావతి: టీచర్‌తో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమె భర్తను పోలీస్ బెదిరించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావు పేట ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గురజాల సబ్…

చిన్నారి

Reading Time: < 1 minuteఅమృత ద్వీపం అమ్మ ఉమ్మనీటి గర్భాలయం రక్తపు గోడల కావలి కవచం నీకది అడుగుబయట పడిందో నీ రక్షణభారం నీదే తాతని, అన్నని అంటూనే నీ బుజాల కింద విషపు రాపిడితో కాటేస్తాయి మదమృగాలు చిన్నప్పటి…

పున్నమి పూసిన కవిత్వ పండుగ ఎన్నీల ముచ్చట్లు

Reading Time: 3 minutesక్రీ.పూ.1వ శతాబ్దానికి చెందిన తెలంగాణ మొదటి లిఖిత కవి గుణాఢ్యుడు కరీంనగర్ పరగణాలోనే పైశాచీ భాషలో ‘బృహత్కథ’ను రచించాడు. రెండువేల సంవత్సరాలకు పూర్వం కరీంనగర్ జిల్లా, కోటిలింగాలలో హాలుడు ప్రాకృతంలో ‘గాథా సప్తశతి’ కవిత్వ సంకలనాన్ని వెలువరించాడు.…

సమంతకు చుక్కలు చూపించిన అభిమానులు

Reading Time: < 1 minuteహైదరాబాద్: హీరోయిన్ సమంతకు అభిమానులు చుక్కలు చూపించారు. హైదరాబాద్లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. కారు వద్దకు వెళ్తుండగా సమంతపైకి ఒక్కసారిగా ఫ్యాన్స్ దూసుకొచ్చారు. బౌన్సర్ల సాయంతో సమంత కారు…

అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి.. హత్య

Reading Time: < 1 minuteఅమరావతి: అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దుర్గి మండలంలో జరిగింది. జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అడిగొప్పుల గ్రామంలో హనుమంతు, శ్రీరామమూర్తి అనే అన్నదమ్ములు ఉండేవారు. ఇంటి ముందే…

ప్రేమపెళ్లి… కూతురుకు అంత్యక్రియలు చేసిన తండ్రి… వీడియో వైరల్

Reading Time: < 1 minuteభోపాల్: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని తండ్రి ఆమెకు అంత్యక్రియలు చేశాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం విధిశా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సవిత(23) అనే యువతి అదృశ్యం కావడంతో…

జల్ జంగ్ సైరన్

Reading Time: 4 minutesనేనే రంగంలోకి దిగుతున్న ఇయ్యాల్టి వరకు ఓ కథ.. రేపట్నుంచి మరో కథ నదీ జలాల కోసం మరో ఉద్యమం ఉమ్మడి పాలమూరుకు కృష్ణా జలాల్లో అప్పుడూ.. ఇప్పుడూ అన్యాయమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ద్రోహం…

అసెంబ్లీకి రండి…చర్చిద్దాం

Reading Time: 2 minutesజనవరి 2 నుంచి శాసనసభ తెలంగాణకు ఎవరేం చేశారో అక్కడే మాట్లాడుదాం పాలమూరుపై పచ్చి అసత్యాలు చెప్పారు మీ హయాంలోనే అత్యధిక జలదోపిడీ కృష్ణా జలాలపై తెలంగాణకు మరణశాసనం రాసిందే మీరు పదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ నిర్మించలేదు…

పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత

Reading Time: 2 minutesగర్వంతో ఎగిరిపడే వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పారు పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలయితే బిఆర్‌ఎస్ సత్తా తెలిసొచ్చేది బిఆర్‌ఎస్‌ఎల్‌పి, కార్యవర్గ సమావేశంలో కెసిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : తనను దూషించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని బిఆర్‌ఎస్ అధినేత,…

కెసిఆర్ చెప్పినవన్నీ.. పచ్చి అబద్ధాలు

Reading Time: 2 minutes రూ.25వేల కోట్లు ఖర్చుపెట్టి పాలమూరుకు చుక్క నీళ్లు ఇవ్వలేదు 45 టిఎంసిలకు తగ్గించామన్నది అవాస్తవం కేంద్రం నుంచి డిపిఆర్ వెనక్కి వచ్చింది మీ హయాంలోనే: మంత్రి ఉత్తమ్ మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ…

రైల్వే టికెట్ల ధరలు పెంపు

Reading Time: 2 minutes 26 నుంచి కొత్త ఛార్జీలు అమలు కిలో మీటరుకు 1, 2 పైసల చొప్పున భారం మెయిల్, ఎక్స్‌ప్రెస్, నాన్ ఎసి రైళ్లకు కిలోమీటరుకు 2పైసలు పెంపు రైల్వేకు రూ.650 కోట్ల అదనపు ఆదాయం న్యూఢిల్లీ:…

ఎలక్టోరల్ నిధుల్లో బిజెపికి రూ.3,811 కోట్లు

Reading Time: 2 minutes కాషాయ పార్టీ ఖాతాలోకి 82 శాతం నిధులు కాంగ్రెస్‌కు రూ.296 కోట్లు, టిఎంసి రూ.102 కోట్లు, బిఆర్‌ఎస్ రూ.10 కోట్లు పార్టీలకు పంపిణీ చేసిన ఎలక్టోరల్ ట్రస్ట్‌లు న్యూఢిల్లీ: కంపెనీలు, వ్యక్తుల నుంచి వచ్చిన వి…

సోనియాకు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ 2047 పేరిట తెచ్చిన విజన్ డాక్యుమెంట్‌ను అభినందించారు సరే, కానీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల సంగతేంటి..?, మ్యానిఫెస్టో అమలు పరిస్థితిపై ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా అని కేంద్ర…

తెలంగాణలోనే తదుపరి ‘సర్’

Reading Time: 2 minutes ఎన్నికల వ్యవస్థకు బిఎల్‌ఓలే వెన్నెముక వాళ్ల నిబద్ధతపైనే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ విజయం ఆధారపడి ఉంది: సిఇసి మనతెలంగాణ/హైదరాబాద్ : తదుపరి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్‌ఐఆర్..సర్)…

అమెరికా కంపెనీతో ఇస్రో డీల్

Reading Time: < 1 minuteచెన్నై : ఈ నెల 24వ తేదీ బుధవారం ఇస్రో ఎల్‌విఎం 3 ఎం 6 ప్రయోగం ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్‌ను కక్షలోకి పంపిస్తుంది. అమెరికాకు చెందిన ఎఎస్‌టి స్పేస్ మోబైల్ తో…

సోమవారం రాశి ఫలాలు (22-12-2025)

Reading Time: 2 minutesమేషం వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణాలు చేస్తారు. వృధా ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృషభం…

రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం

Reading Time: < 1 minuteమన తెలంగాణ / హైదరాబాద్ : సికిందరాబాద్, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్…

బిగ్ బాస్ సీజన్-9 విన్నర్ కల్యాణ్ పడాల

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-9 విజేతగా కల్యాణ్ పడాల నిలిచారు. హోస్ట్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఆయన ట్రోఫీతో పాటు రూ. 35 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నారు. తనూజ రన్నరప్‌గా నిలిచారు. కల్యాణ్…

తొలి టి20.. లంకపై భారత్ ఘన విజయం

Reading Time: < 1 minuteవిశాఖపట్నం: శ్రీలంక మహిళలతో ఆదివారం విశాఖపట్నంవేదికగా జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని…

ఇంగ్లండ్ హ్యాట్రిక్ ఓటమి.. ఆస్ట్రేలియాదే యాషెస్ సిరీస్

Reading Time: < 1 minuteఅడిలైడ్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మరో రెండు టెస్టులు మిగిలివుండగానే 30 తేడాతో యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకుంది.…

పబ్‌లో దూరి సాయుధుల కాల్పులు.. 9మంది మృతి

Reading Time: < 1 minuteజోహెనెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలోని బెక్కెర్స్‌డల్ పట్టణంలో ఓ పబ్ వద్ద రక్తపాతం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున కొందరు సాయుధులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో తొమ్మండుగురు మృతి చెందారు. కనీసం పది మంది వరకూ గాయపడ్డారు .…

కాంగ్రెస్ దేశ విరోధి.. అసామీ విద్వేషి: ప్రధాని మోడీ

Reading Time: 2 minutesనామ్రూప్ ః కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అసోంలోకి అక్రమంగా బంగ్లాదేశీయులు వచ్చి ఇక్కడ స్థిరపడేలా ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. అసోంలోని దిబ్రూఘర్ జిల్లా నామ్రూప్‌లో రూ 10,601…

కోడిగుడ్డు ఆల్ టైం రికార్డ్.. పెరుగుతున్న చికెన్ ధరలు

Reading Time: 2 minutesరిటైల్ మార్కెట్‌ను షేక్ చేస్తున్న కోడిగుడ్లు, చికెన్ ధరలు కోడిగుడ్డు రూ.8కి పెరిగి ఆల్ టైం గరిష్టం రికార్డ్ నమోదు చికెన్ ధరలు క్రమేణా పెరుగుతూ రూ.280కి చేరువ తగ్గిన కోడిగుడ్ల ఉత్పతితో పెరిగిన డిమాండే కారణం…

మేడారం మహా జాతర 2026 పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం

Reading Time: < 1 minuteమన తెలంగాణ / హైదరాబాద్ : మేడారం మహా జాతర 2026 పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆయన నివాసంలో ఆవిష్కరించారు. అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా…

నల్లధనం తెస్తామన్న హామీ ఏమైంది?.. కిషన్ రెడ్డిపై జగ్గా రెడ్డి ఫైర్

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్‌ః అధికారంలోకి రాగానే విదేశాల్లో ఉన్న నల్లధనం తెస్తామన్న హామీ ఏమైందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి కిషన్…

కిషన్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సవాల్

Reading Time: < 1 minuteమీ 12 ఏళ్ళ పాలన, మా రెండేళ్ళ పాలనపై చర్చకు సిద్ధమా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ సవాల్ కిషన్ రెడ్డికి సోనియాకు లేఖ రాసే స్థాయి లేదు మన…

మహాలక్ష్మితో లాభాల్లోకి ఆర్‌టిసి: భట్టి విక్రమార్క

Reading Time: 2 minutesమహిళల ప్రయాణానికి ప్రత్యేక కార్డులు పిఎం ఈ -డ్రైవ్ కింద నిజామాబాద్, వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు బుక్స్, యూనిఫామ్స్, షూస్ రజక, నాయి బ్రాహ్మణ కులవృత్తుల ఉచిత విద్యుత్ బిల్లుల…

గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఎ.. 14 రోజులు రిమాండ్

Reading Time: 3 minutesమావోయిస్టులతో లింకులు…? జనగామలో మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్ చేసిన ఎన్‌ఐఎ గాదె ఇన్నయ్యను అరెస్టు చేసేందుకు ఆశ్రమానికి వచ్చిన ఎన్‌ఐఎ అధికారులను అడ్డుకున్న చిన్నారులు ఉపా చట్టం కింద కేసు నమోదు నాంపల్లి ఎన్‌ఐఎ…

చిరు హిట్ సినిమా క్యారెక్టర్లతో అనిల్ రావిపూడి సెల్ఫీ

Reading Time: < 1 minuteసక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌తో ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026, జనవరి 12న విడుదల కానుంది.…

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఓపెనర్లు

Reading Time: < 1 minuteమౌంట్‌ మాంగనూయ్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ సరికొత్త సృష్టించారు. ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్ జోడిగా ప్రపంచ రికార్డు…

సమైక్య రాష్ట్రంలో పాలమూరుకు అన్యాయం జరిగింది: కెసిఆర్

Reading Time: 2 minutesహైదరాబాద్: కేంద్రం, రాష్ట్రం పాలమూరు ప్రాజెక్టుకు చేసిన ద్రోహంపైనే భేటీలో చర్చ జరిగిందని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన బిఆర్ఎస్ బిఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్‌లో జరిగింది.…

కుప్పకూలిన యువ భారత్.. ఆసియాకప్ విజేత పాక్

Reading Time: < 1 minuteదుబాయ్: అండర్-19 ఆసియాకప్ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఐసిసి అకాడమీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8…

కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది: కెసిఆర్

Reading Time: < 1 minuteహైదరాబాద్: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించినట్లు భారత రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. తనను దూషించడం, చనిపోవాలని…

ఒటిటిలోకి కీర్తీ సురేశ్ లేటెస్ట్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Reading Time: < 1 minuteకీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రివాల్వర్ రీటా’. జికె చందు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఫ్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరమ్, రూట్స్ ప్రొడక్షన్స్ జగదీశ్ పళని స్వామి…

మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో భారత్

Reading Time: < 1 minuteదుబాయ్: అండర్-19 ఆసియా కప్ ఫైనల్స్‌లో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యన్ని…

ముగిసిన పాక్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ ఎంతంటే..

Reading Time: < 1 minuteదుబాయ్ం అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా సమీర్ మిన్హస్.. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంి. దీంతో తొలుత బ్యాటింగ్…

మూడు వికెట్లు కోల్పోయిన పాక్.. సమీర్ సెంచరీ..

Reading Time: < 1 minuteదుబాయ్: అండర్-19 ఆసియాకప్‌ ఫైనల్స్‌లో పాకిస్థాన్ ఆటగాడు సమీర్ మిన్హస్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. భారత బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకొని పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కి…

టాక్సిక్ మూవీ నుంచి అప్‌డేట్.. కియారా ఫస్ట్‌లుక్ విడుదల

Reading Time: < 1 minuteకన్నడ రాక్‌స్టార్ యశ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ వచ్చి చాలాకాలమే అయింది. ‘కె.జి.ఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత యశ్ నటిస్తున్న చిత్రమిది కావడంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో…

గన్ మెన్ ఆత్మహత్యాయత్నం సంచలనం చేయవద్దు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

Reading Time: < 1 minuteహైదరాబాద్: తన గన్ మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం విషయాన్ని సంచలనం చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాను కోరారు. ఆదివారం ఉదయం ఎల్ బి నగర్ కామినేనిలో కానిస్టేబుల్ చైతన్యను కలిశానని వివరణ ఇచ్చాడు.…

హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం

Reading Time: < 1 minuteహైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గన్ మెన్ కృష్ణ చైతన్య తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు… 2020 బ్యాచ్ కు చెందిన ముత్యాలపాయటి…

భారత దేశం ఓ ఆధ్యాత్మిక కేంద్రం: ఉపరాష్ట్రపతి

Reading Time: < 1 minuteహైదరాబాద్: యోగా, ధ్యానం చేయడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలిపారు. భారత దేశం ఓ ఆధ్యాత్మిక కేంద్రం అని, డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా యుఎన్‌ఒ ప్రకటించిందన్నారు. హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థకు రాధాకృష్ణన్…

పుస్తక ప్రదర్శనలే పఠన సంస్కృతికి పునాదులు

Reading Time: 3 minutesసమాజం అభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి పుస్తకాలు ఎంతో కీలకం. ఆధునిక యుగంలో డిజిటల్ ప్రపంచం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, పుస్తకాల విలువ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో పుస్తక ప్రదర్శనలు (Book Fairs) మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.…

గాడ్సే ఆరాధకుల కోసమే ‘గాంధీ’ పేరు తొలగింపు

Reading Time: 2 minutesమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ ఆర్‌ఇజిఎ)నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించాలనే ప్రయత్నం, బిజెపి, నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఉన్న ప్రజావిరోధి, క్రూరమైన ఉద్దేశాలను స్పష్టంగా బయటపెడుతోంది. ఎం.జి. నరేగా ద్వారా…

అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌… టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

Reading Time: < 1 minuteదుబాయ్: అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫైనల్ మ్యాచ్ భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతోంది. భారత జట్టు: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్…

యాషెస్ సిరీస్‌ ఆస్ట్రేలియాదే

Reading Time: < 1 minuteఅడిలైడ్: యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆసీస్ 82 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 3-0 తేడాతో ఈ సిరీస్‌లో ఆసీస్ గెలుపొందింది. చివరి ఇన్నింగ్స్‌లో 435 పరుగుల లక్షంతో…

సినిమాలు ఫస్ట్.. ఆ తర్వాతే సెలబ్రేషన్స్

Reading Time: < 1 minuteప్రభాస్ గత కొంతకాలంగా ఒక సినిమా పూర్తి కాకుండానే మరో సిని మా షూటింగ్‌తో బిజీ అయిపోతున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమా వచ్చే నెల విడుదల అవుతుంది. కాబట్టి ఇక…

‘బొమ్మ హిట్’ ప్రారంభం

Reading Time: < 1 minuteఅభినవ్ మణికంఠ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘బొమ్మ హిట్‘ చిత్రాన్ని అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1గా గుర్రాల్ సంధ్యారాణి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రాజేశ్ గడ్డం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజా యడం…

యాదాద్రి భువనగిరిలో రైలు నుంచి దూకిన నవదంపతులు… ఈ ఘటనలో ట్విస్ట్… వీడియో వైరల్

Reading Time: < 1 minuteహైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి – ఆలేరు మధ్యలో రైలు నుంచి పడి నవదంపతులు మృతి చెందిన ఘటనలో ట్విస్ట్ నెలకొంది. మృతికి ముందు రైలులో దంపతులు గొడవపడ్డారు. భర్తతో గొడవ పడి క్షణికావేశంలో…

డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన స్కూల్ బస్సు… 35 మంది విద్యార్థులకు గాయాలు

Reading Time: < 1 minuteశ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బిష్నా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డుపై స్కూల్ బస్సు బోల్తా పడడంతో 35 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను ఎయిమ్స్, జిఎంసి ఆస్పత్రలకు తరలించారు. సాంబాలో పిక్నిక్ కు…

ఆమే నా ఫస్ట్ క్రష్: మంత్రి లోకేష్

Reading Time: < 1 minute: విద్యార్థి ప్రశ్నకు లోకేష్ సరదా సమాధానం! అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన ‘హలో లోకేష్’ ముఖాముఖి కార్యక్రమంలో సరదా సన్నివేశం జరిగింది. మంత్రి లోకేష్ ను భరత్ అనే…

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వచ్చేది అప్పుడే

Reading Time: < 1 minuteమాస్ మహారాజా రవితేజ.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆషికా రంగనాథ్,…

రోగాలకు మూలకారణం జన్యువులేనా?

Reading Time: 2 minutesఫిలడెల్ఫియాలోని ఒక వైద్య సంస్థలో ఒక అధ్యయనం జరిగింది. ఒక యువ వైద్యుడు గుడ్ల వల్ల నిజంగా హాని జరుగుతుందా కొలెస్ట్రాల్ లెవెల్ లో పెరుగుతాయా అని ఓ ప్రయోగం చేశాడు. అనేక వారాలపాటు ప్రతిరోజూ ఒక…

చిత్తూరులో ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం

Reading Time: < 1 minuteఅమరావతి: బాలికను మాయమాటలు చెప్పి బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి ఆమెపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెదురుకుప్పం మండలంలోని…

ఇక ప్రజల్లోకి కెసిఆర్ వస్తారు

Reading Time: 4 minutesకాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసింది సిఎం సంగతి తెలియదు కానీ.. నేను మాత్రం రేవంత్‌తో ఫుట్‌బాల్ ఆడుకుంటా వాళ్ల ఇంట్లోని మహిళలు, మనవడి గురించి మాట్లాడను నేను ఫెయిల్యూర్ లీడర్‌ను కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక…

మీ వల్లే సగం సీట్లు కోల్పోయాం

Reading Time: 3 minutes18 మంది ఎంఎల్‌ఎలపై సిఎం రేవంత్ ఆగ్రహం గెలుపు గుర్రాలను కాదని సర్పంచ్ అభ్యర్థులుగా బంధుమిత్రులను బరిలోకి దింపుతారా? రెబెల్స్‌ను బుజ్జగించడంలో విఫలమయ్యారు జిల్లా మంత్రులు, ఇన్‌చార్జీ మంత్రులను ఎందుకు సంప్రదించలేదు? భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే ఊరుకునేది…

పరమతాలను కించపరిస్తే కఠిన శిక్షలు

Reading Time: 2 minutes శాసనసభలో చట్టం తెస్తాం మత ప్రాతిపదికన దాడులకు ప్రయత్నించిన వారిని ప్రభుత్వం ఆణచివేసింది మైనార్టీలకు సంక్షేమ కార్యక్రమాలు ఎవరి దయా కాదు ఏసుక్రీస్తు బోధనల స్ఫూర్తితోనే మా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమ్రంతి…

ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలోని సిట్ దూకుడు

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన సిట్ టీం దూకుడు పెంచింది. సుప్రీంకోర్టు విచారణకు మరో వారం గడువు పెంచ డంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ…

29నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు?

Reading Time: 2 minutesరేపు మంత్రులతో ముఖ్యమంత్రి సమాలోచనలు పరిషత్, మున్సిపల్ ఎన్నికలు, బిసి రిజర్వేషన్లపై సభలో చర్చ ఏడు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టే యోచన సహకార ఎన్నికలపైనా ప్రకటన వెలువడే అవకాశం మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను…

సారొస్తున్నారు సరే…?

Reading Time: 4 minutes2023 నవంబర్‌లో అధికారం కోల్పోయిన తర్వాత కెసిఆర్ కొద్దిసార్లు మాత్రమే బయటకు వచ్చారు. కారణాలు ఏమైనా కావచ్చు. ఒకసారి ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ కావడం, ఆ తర్వాత అనారోగ్యం తోడై ఆయన క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు.…

ఆధునికత, ఆధ్యాత్మికత సమ్మేళనమే మన నాగరికతకు బలం

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: ఆధునికత, ఆధ్యాత్మికత సమ్మేళనమే మన నాగరికతకు ఉన్న అతిపెద్ద బలం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వసుధైక కుటుంబకం అనే భావన ప్రపంచమంతటినీ ఒకే కుటుంబంగా భావించే ఆలోచనని, ఇది నేటి…

నేడు తెలంగాణ భవన్‌కు కెసిఆర్

Reading Time: 3 minutesమధ్యాహ్నం 2 గంటలకు బిఆర్‌ఎస్‌ఎల్‌పి, పార్టీ కార్యవర్గ సంయుక్త భేటీ సాగునీటి హక్కుల కోసం కెసిఆర్ సమరశంఖం రెండేళ్ల కాంగ్రెస్ పాలన, హామీల అమలుపై చర్చ పంచాయతీ ఎన్నికల ఫలితాలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపైనా సమీక్ష…

అసెంబ్లీ నూతన కార్యదర్శిగా తిరుపతి

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ నూతన కార్యదర్శిగా ఆర్. తిరుపతి నియమితులయ్యారు. రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్న తిరుపతిని అసెంబ్లీ కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు శనివారం జివో…

అద్భుతమైన యాక్షన్, డ్రామా, వార్‌తో..

Reading Time: 2 minutesస్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ’ఛాంపియన్’ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్‌తో కలిసి నిర్మిస్తు…

వార ఫలాలు (21-12-2025 నుండి 27-12-2025 వరకు)

Reading Time: 5 minutesమేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా రావలసినటువంటి లాభాలు అందుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వృత్తిపరంగా మంచి నైపుణ్యాన్ని సంపాదిస్తారు.…

కలర్‌ఫుల్ బర్త్ డే గ్లింప్స్

Reading Time: < 1 minuteకోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. ఈ చిత్రంలో ‘కోర్ట్’ చిత్రంతో ప్రేక్షకుల మన్నలు అందుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి అపళ్ల జోడీ మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. బ్లాక్…

కాజీపేట రైల్వే వర్క్‌షాప్‌కు రూ.17 కోట్లు మంజూరు

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో రైల్వే వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్ల 3 లక్షల 75వేలు మంజూరు చేసింది, మిగిలిన పరిహారం…

ఈగల్ టీమ్ దాడులు.. ఆరుగురి అరెస్టు.. గంజాయి, కొకైన్, ఎండిఎంఎ స్వాధీనం

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆరుగురు డ్రగ్ పెడ్లర్లను ఈగల్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరా బాద్, సైబరాబాద్, వరంగల్ అంతటా ఈగల్ టీమ్, పోలీసు శాఖతో కలిసి నిర్వహించిన వివిధ…

కాంగ్రెస్ సర్కార్ పల్లెలపై పగబట్టింది: కెటిఆర్

Reading Time: < 1 minuteమనతెలంగాణ/హైదరాబాద్ : గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్…

మీ వల్లే పంచాయతీ ఎన్నికల్లో నష్టం.. ఎమ్మెల్యేలపై సిఎం రేవంత్ ఫైర్

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్‌ః “మీ నిర్వాకం వల్లే సగం సీట్లు కోల్పోయాం.. లేకపోతే వందకు తొంబై శాతం గ్రామ పంచాయతీ సీట్లను కైవసం చేసుకునేవాళ్ళం.. సర్పంచ్‌లుగా బంధు, మిత్రులను పోటీకి దించుతారా?.. తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించి పోటీ…

బిజెపిలోకి సినీ నటి అమని..

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్‌ః ప్రముఖ సినీ నటి ఆమని బిజెపిలో చేరారు. శనివారం ఆమె తన సహచరురాలు, ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్, నంది అవార్డు గ్రహిత శోభలతతో కలిసి నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ…

టిజిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బి. శ్యాం ఏకగ్రీవంగా ఎన్నిక

Reading Time: < 1 minuteమనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టిజిఓ) ప్రధాన కార్యదర్శిగా బి. శ్యాం (ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్నారు) నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏ.సత్యనారాయణ ఈ నెలాఖరుకు పదవీ…

హైదరాబాద్‌లో మరో ఘరానా సైబర్ మోసం..

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో డాక్టర్‌ను బురిడీ కొట్టించి రూ.14 కోట్లు స్వాహా చేసిన సంఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక డాక్టర్ నుంచి ఈ కిలేడి ఏకంగా…

నాంపల్లి కోర్టుకు హాజరైన సిఎం రేవంత్ రెడ్డి..

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్‌రెడ్డి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు శనివారం హాజరయ్యారు. గతంలో ఉస్మానియా విశ్వ విద్యాలయం, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణ సందర్భంగా ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా…

భారీ ఎత్తున డ్రగ్స్ పట్టివేత.. ఆరుగురి అరెస్ట్

Reading Time: < 1 minuteహైదరాబాద్: నగరంలో న్యూ ఇయర్ వేడుకల్లో ఏటా పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడతాయి. ఏడాది పొడవునా జరిగేు మత్తు పదార్ధాల వ్యాపారంలో 80-90 శాతం డిసెంబర్ జనవరి మధ్య జరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో పోలీసులు…

ఆది ‘శంబాల’ నుంచి మెలోడి సాంగ్ రిలీజ్

Reading Time: < 1 minuteఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లో అర్చన అయ్యర్, స్వాసిక హీరోయిన్లుగా నటించారు. 1980ల నాటి శంబాల గ్రామంలో ఉల్కాపాతం…

రేవంత్‌ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు: కెటిఆర్

Reading Time: < 1 minuteహైదరాబాద్: కాంగ్రెస్‌కు 66 శాతం సర్పంచ్ స్థానాలు నిజమైతే.. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు పెట్టాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సవాల్ విసిరారు. అంతేకాక.. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ఛాలెంజ్…

‘ఈషా’ సినిమా చూసే ముందు.. ప్రేక్షకులకు వార్నింగ్..

Reading Time: < 1 minuteహారర్ సినిమాలంటే ఇష్టపడే వాళ్లు చాలా మందే ఉంటారు. ఎంత భయంగా ఉన్నా సరే.. కళ్లకు చేతులు అడ్డం పెట్టుకొని మరీ హారర్ సినిమాలు చూస్తుంటారు. అందుకే సినిమాల్లో హారర్ జోనర్‌ సినిమాకు ప్రత్యేక స్థానం…

ఎంజిఎన్ఆర్ఇజిఎను ప్రభుత్వం నాశనం చేస్తోంది: సోనియా

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: ఉపాధిహామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్పందించారు. ఎంజిఎన్ఆర్ఇజిఎను ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఎంజిఎన్ఆర్ఇజిఎ రూపురేఖలనే ప్రభుత్వం మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల మంది రైతులు,…

మరో ప్రజా ఉద్యమంపై కెసిఆర్ దిశానిర్దేశం

Reading Time: < 1 minuteహైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ నదుల అనుసంధానం పేరుతో ఎపి జలదోపిడీకి కేంద్రం సహకరిస్తోందని ఆరోపణ చేశారు. తెలంగాణ నుంచి 8 మంది బిజెపి ఎంపిలు ఉన్నా.. నోరు మెదపడం లేదన్నారు. కాంగ్రెస్, బిజెపిని సమాజం…

అందుకే అతడిని జట్టు నుంచి తప్పించాం: అగార్కర్

Reading Time: < 1 minuteటి-20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో శుభ్‌మాన్ గిల్‌ని తప్పించి అతడి స్థానంలో వైస్ కెప్టెన్ బాధ్యతలను అక్షర్ పటేల్‌కి అప్పగించారు.…

అందుకే అతడిని జట్టు నుంచి తప్పించాం: అగార్కర్

Reading Time: < 1 minuteటి-20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో శుభ్‌మాన్ గిల్‌ని తప్పించి అతడి స్థానంలో వైస్ కెప్టెన్ బాధ్యతలను అక్షర్ పటేల్‌కి అప్పగించారు.…