సమ్మర్ సంజీవని ఫ్రూట్ ఇదే! డీహైడ్రేషన్ నుంచి కాపాడటంలో దీని తర్వాతే ఏదైనా
Reading Time: < 1 minuteపుచ్చకాయ కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా, శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తుంది. ఎండలో తిరిగేటప్పుడు వచ్చే అలసట, తలనొప్పి వంటి సమస్యలను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వేసవిలో పుచ్చకాయను ఎందుకు తప్పనిసరిగా తీసుకోవాలో,…