Reading Time: < 1 minute

ISROలో ఉద్యోగాల జాతర: 119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ ఉంటే చాలు..

Caption of Image.

ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్​వర్క్ (ఇస్రో ఐఎస్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ఏసీ) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

పోస్టు పేరు: సెక్షన్ కంట్రోలర్. 

మొత్తం ఖాళీలు: 119. 

విభాగాల వారీగా ఖాళీలు 
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ: కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ 23, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 28, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 3, మెకానికల్ ఇంజినీరింగ్ 4, సివిల్ ఇంజినీరింగ్ 1, లైబ్రరీ సైన్స్ (ఎంఎల్ఐఎస్ సీ) 2, బీఎస్సీ సీఎస్/ ఐటీ 1. 

డిప్లొమా అప్రెంటీస్ ట్రైనీ: కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ 7, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 6, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 3, మెకానికల్ ఇంజినీరింగ్ 3, సివిల్ ఇంజినీరింగ్ 1, కమర్షియల్ ప్రాక్టీస్ 5. 

ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్: ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 4, మెషినిస్ట్ 1, ఎలక్ట్రికల్ 1, ఐటీ– టీఎస్ఎం 1, ఫిట్టర్ 1.  

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: 20 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జులై 17.

లాస్ట్ డేట్: ఆగస్టు 08. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా  అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.isro.gov.inను సందర్శించండి.

►ALSO READ | గుడ్ న్యూస్: CSIRలో భారీగా అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైనోళ్లు మిస్సవకండి..

©️ VIL Media Pvt Ltd.