
రాయదుర్గం భూ వివాదంలో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎస్బీఐ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా సీఎస్‌తో జరిగిన భేటీ తర్వాత ఎస్‌బీఐ ఈ నిర్ణయానికి వచ్చింది. దీనికి ప్రత్యామ్నాయ 2.5 ఎకరాల భూమిని తీసుకునేందుకు ఎస్పీఐ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. ఇక హైకోర్టు తదుపరి విచారణ తర్వాత ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.