Month: September 2026

చిటికెడు పొడితో శరీరంలో మతిపోయే మ్యాజిక్.. మోకాళ్ల నొప్పులు, వాపులు శాశ్వతంగా పోతాయ్

Reading Time: 2 minutesపొలం పనులు చేసే వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు చిన్న ఆరోగ్య సమస్యలకే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అయినా కూడా తగ్గవు. ఈ పాత కాలం చిట్కాతో మీరు…

పెళ్లి విషయం అడిగేందుకు లవర్ ఇంటికి వెళ్లిన యువకుడు.. ఊహించని షాక్ ఇచ్చిన యువతి తల్లి!

Reading Time: < 1 minuteప్రేమించిన అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయమని అడిగేందుకు వెళ్లిన ఓ యువకుడికి ప్రియురాలి తల్లి ఊహించని షాక్ ఇచ్చింది. తమ ప్రేమ విషయం చెప్పగానే కోపంతో ఊగిపోయిన ఆమె ఆ యువకుడిపై మరుగుతున్న నూనెను పోసేసింది.…

Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి

Reading Time: < 1 minuteRamnagar Stampede: హైదరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో నిర్వహించిన గణేష్ ఆగమన్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. వేలాది మంది యువకులు తరలివచ్చిన ఈ ర్యాలీలో తొక్కిసలాట జరగడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డీజే చప్పుళ్ల మధ్య…

ఘనంగా గణేశుని ఆగమనం.. దిల్సుఖ్నగర్ లో మొదలైన సందడి

Reading Time: < 1 minuteఘనంగా గణేశుని ఆగమనం.. దిల్సుఖ్నగర్ లో మొదలైన సందడి Caption of Image. హైదరాబాద్​సిటీ, వెలుగు: దిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సుఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాలివాహన నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గణేశ్ ఉత్సవాల సందడి మొదలైంది. జై గణేశ్​యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గణపయ్య…

పర్యాటక ప్రాంతాల్లో క్వాలిటీ హోటళ్లు నిర్మించాలి : సీఎస్ సంజయ్ జాజు

Reading Time: < 1 minuteపర్యాటక ప్రాంతాల్లో క్వాలిటీ హోటళ్లు నిర్మించాలి : సీఎస్ సంజయ్ జాజు Caption of Image. హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర టూరిజం పాలసీ లక్ష్యాలకు అనుగుణంగా పర్యాటక మౌలిక వసతుల కల్పనను స్పీడప్​ చేయాలని సీఎస్…

Suriya : ఆ బ్లాక్‌బస్టర్‌ సినిమాకు సీక్వెల్‌గా సూర్య 50?

Reading Time: < 1 minuteకోలీవుడ్ వర్సటైల్ నటుడు సూర్య ప్రస్తుతం వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన కోర్ట్ రూమ్ డ్రామా ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని…

Trending Song: ఈ సాంగ్ ఉంటది భయ్యా.. 33 ఏళ్లుగా కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోన్న పాట.. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్లలో వ్యూస్..

Reading Time: 2 minutesతెలుగు సినిమా చరిత్రలో ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పాటలు మాత్రం కాలాన్ని జయించి నిలుస్తాయి. దశాబ్దాలు గడిచినా, సంగీత ధోరణులు ఎన్ని మారినా ఆ సాంగ్స్ శ్రోతల గుండెల్లో నిలిచిపోతాయి.…

సెప్టెంబర్  10న ఉద్యోగుల హక్కుల సాధన సభ..పిలుపునిచ్చిన జేఏసీ నేతలు

Reading Time: < 1 minuteసెప్టెంబర్ 10న ఉద్యోగుల హక్కుల సాధన సభ..పిలుపునిచ్చిన జేఏసీ నేతలు Caption of Image. హైదరాబాద్, వెలుగు: పీఆర్సీ, పెండింగ్ డీఏలు, బిల్లులు, సీపీఎస్ రద్దు, ఈహెచ్ఎస్ అమలు వంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని…

ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోంది.. ఎస్ఆర్సీసీ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

Reading Time: < 1 minuteఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్ఆర్సీసీ) శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి..ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ,కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారుకు, అధ్యాపకులు,విద్యార్దులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రపంచం భారత్‌ను అత్యంత…

MLA Vs Former MLA: గోసి, గొంగడితో వచ్చి బోడి టీచర్ ఉద్యోగంతో..ఇన్ని ఆస్తులు ఎట్లా సంపాదించినవ్?

Reading Time: < 1 minuteMLA Vs Former MLA: గోసి, గొంగడితో వచ్చి బోడి టీచర్ ఉద్యోగంతో..ఇన్ని ఆస్తులు ఎట్లా సంపాదించినవ్? Caption of Image. రసమయిపై ఎమ్మెల్యే కవ్వంపల్లి ఫైర్ తిమ్మాపూర్, వెలుగు: ‘నాలాగా డాక్టర్​ కాదు కదా…

ఫాతిమా సనా టూ మచ్ ఓవరాక్షన్.. షెఫాలీ వర్మ వికెట్ తీసి నోరుపారేసుకున్న పాక్ కెప్టెన్!

Reading Time: 2 minutesఫాతిమా సనా టూ మచ్ ఓవరాక్షన్.. షెఫాలీ వర్మ వికెట్ తీసి నోరుపారేసుకున్న పాక్ కెప్టెన్! Caption of Image. Fatima Sana Send Off: భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఘోరంగా విఫలమైనప్పటికీ, ఆ…

Beauty Tips: పొద్దున్నే ముఖం బంగారంలా మెరవాలా..? రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలు..

Reading Time: 2 minutesఆరోగ్యకరమైన చర్మ సౌందర్యం కోసం పోషకాహారం తీసుకోవడం, పుష్కలంగా నీరు తాగడం ఎంత ముఖ్యమో.. బాహ్యంగా సరైన కేర్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. రాత్రిపూట తప్పనిసరిగా పాటించాల్సిన మొదటి నియమం డబుల్ క్లెన్సింగ్. ముఖ్యంగా మేకప్…

Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!

Reading Time: < 1 minuteWoman Attacked With Petrol in Adoni RTC bus stand: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదోని ఆర్టీసీ బస్టాండ్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.…

Telangana: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ దసరా గిఫ్ట్.. ఈ సారి ముందుగానే.. రెడీగా ఉండండి..

Reading Time: 2 minutesతెలంగాణలోని మహిళలకు రేవంత్ సర్కార్ దసరా కానుక ప్రకటించింది. వచ్చే నెలలో దసరా పండుగ వస్తుండటంతో.. ముందుగానే మహిళలకు గిఫ్ట్ అందించనుంది. అవే ఇందిరమ్మ చీరలు. దసరా, బతుకమ్మ పండుగల సమయంలో ప్రతీ ఏడాది మహిళలకు చీరలను…

Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Reading Time: 2 minutesThudakkam OTT Release: మోహన్‌లాల్ కుమార్తెగా మాత్రమే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విస్మయ మోహన్‌లాల్‌కు ‘తుడక్కం’ తో ప్రేక్షకులను పలకరించింది. మార్షల్ ఆర్ట్స్, సర్వైవల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన…

Andhra News: కర్నూల్‌లో దారుణం.. మహిళపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు

Reading Time: < 1 minuteబస్టాండ్‌లో శానిటేషన్ విధులు నిర్వహిస్తుండగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదోని పట్టణానికి చెందిన నర్సమ్మ అనే మహిళ మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. రెండేళ్ల…

OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!

Reading Time: 2 minutesOnePlus Ace 7 Pro: వన్‌ప్లస్ నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కంపెనీకి చెందిన Ace సిరీస్‌లో OnePlus Ace 7 Pro పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకురావచ్చని లీకులు సూచిస్తున్నాయి.…

Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS

Reading Time: 2 minutesMaruti Baleno Facelift: మారుతి సుజుకి పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోకు మిడ్-లైఫ్‌సైకిల్ అప్‌డేట్‌గా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త డిజైన్ మార్పులతో పాటు అదనపు ఇంటీరియర్, సేఫ్టీ ఫీచర్లు, కొత్త పెట్రోల్ ఇంజన్‌ను ఇందులో…

కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే..మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ డిమాండ్

Reading Time: < 1 minuteకేసీఆర్ రాజీనామా చేయాల్సిందే..మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ డిమాండ్ Caption of Image. నేడు ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి…

Konda Surekha: అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీ.. కొండా దంపతుల సైలెన్స్ వెనుక మతలబేంటీ..?

Reading Time: < 1 minuteమంత్రి పదవి ఊస్టింగ్ తర్వాత.. కాంగ్రెస్‌లోనే ఎమ్మెల్యేగా కొనసాగుతానని కొండా సురేఖ చెబుతున్నా.. వారికి ప్లాన్ బి కూడా ఉందని, పార్టీ మారతారని విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అవమానాలు భరిస్తూ.. కాంగ్రెస్‌లో ఎందుకు కొనసాగాలని కొండా…

దివ్యాంగ విద్యార్థులకు రేపటి (సెప్టెంబర్ 7) నుంచి స్పెషల్ క్యాంపులు 

Reading Time: < 1 minuteదివ్యాంగ విద్యార్థులకు రేపటి (సెప్టెంబర్ 7) నుంచి స్పెషల్ క్యాంపులు Caption of Image. అలిమ్కో సహకారంతో 46,300 మందికి లబ్ధి రూ.3,500 విలువైన ఉపకరణాలు ఉచితం హైదరాబాద్,వెలుగు: సర్కారు బడిలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు…

లండన్ క్లాసిక్‌లో అనహత్ సింగ్‌కు షాక్.. క్వార్టర్స్‌లోనే పోరాటం ముగింపు!

Reading Time: < 1 minuteలండన్ క్లాసిక్‌లో అనహత్ సింగ్‌కు షాక్.. క్వార్టర్స్‌లోనే పోరాటం ముగింపు! Caption of Image. లండన్‌‌‌‌: ఇండియా స్క్వాష్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అనహత్‌‌‌‌ సింగ్‌‌‌‌.. పీఎస్‌‌‌‌ఏ గోల్డ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ లండన్‌‌‌‌ క్లాసిక్‌‌‌‌ టోర్నీలో క్వార్టర్‌‌‌‌ఫైనల్‌‌‌‌తోనే సరిపెట్టుకుంది. శుక్రవారం…

అక్టోబర్ 1 నాటికి 8,283 కొనుగోలు కేంద్రాలు.. రూ.18,250 కోట్లతో ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక

Reading Time: 2 minutesఅక్టోబర్ 1 నాటికి 8,283 కొనుగోలు కేంద్రాలు.. రూ.18,250 కోట్లతో ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక Caption of Image. 65 లక్షల టన్నుల సేకరణకు సర్కారు సిద్ధం డిమాండ్​పై స్టడీకి ఏడు సన్నరకాల ఎంపిక బియ్యం ఎగుమతుల…

వెలుగు స్పెషల్ : నేపాల్‌లో ప్రకృతి వైపరీత్యం.. వివిధ కోణాలు, పాఠాలు

Reading Time: 3 minutesవెలుగు స్పెషల్ : నేపాల్‌లో ప్రకృతి వైపరీత్యం.. వివిధ కోణాలు, పాఠాలు Caption of Image. హిమాలయాలలో 19 ప్రధాన నదులు పుట్టాయి. ఇవి మూడు నదీ ప్రవాహక వ్యవస్థలు (సింధు, గంగ, బ్రహ్మపుత్ర)గా వ్యవస్థీకరించడమైనది. దక్షిణాసియా…

Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి

Reading Time: < 1 minuteJharkhand Minister Sudivya Kumar Sonu: జార్ఖండ్‌కు చెందిన ఉన్నత, సాంకేతిక విద్య, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూశారు. గిరిడీహ్ జిల్లాలోని మెర్సీ ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి సమయంలో తుదిశ్వాస విడిచారు.…

Maremmma Pre Release Event: అబ్బాయి సినిమా చూసి ఫిదా అయిన రవితేజ.. ‘మారెమ్మ’పై మాస్ మహారాజా ప్రశంసలు

Reading Time: 2 minutesMaremmma Pre Release Event: ఒక హీరో తొలి సినిమా అంటే సాధారణంగా యాక్షన్, లవ్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో భారీగా లాంచ్ చేయాలని చూస్తారు. కానీ రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ మాత్రం అందుకు పూర్తి…

Miss World 2026 Winner: జోహెయిర్రీ మోలా సొంతం చేసుకున్న మిస్ వరల్డ్ కిరీటం.. టాప్ 40లో నికితా పొర్వాల్

Reading Time: 2 minutesMiss World 2026 Winner Joheirry Mola: మిస్ వరల్డ్ 2026 కిరీటం డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెయిర్రీ మోలా సొంతం చేసుకున్నారు. వియత్నాంలో శనివారం, సెప్టెంబర్ 5న జరిగిన గ్రాండ్ ఫినాలేలో ప్రపంచం నలుమూలల నుంచి…

Vande Bharat Express: తిరుపతికి మరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. శ్రీవారి భక్తులకు అదిరిపోయే సూపర్ న్యూస్..

Reading Time: 2 minutesతిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుపతికి మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. తిరుపతి మీదుగా ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లేవారికి ఇవి ఎంతోగానే ఉపయోగపడుతున్నాయి.…

Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!

Reading Time: 2 minutesBigg Boss Telugu 10: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ నేటి నుంచే ప్రారంభం కానుంది. గత కొంతకాలంగా హౌజ్‌లోకి ఎవరెవరు అడుగుపెడతారనే దానిపై సోషల్ మీడియాలో భారీగా ఊహాగానాలు,…

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. ప్రయాణికుడు మర్చిపోయిన రూ.3లక్షలు తిరిగిచ్చిన కండక్టర్!

Reading Time: < 1 minuteప్రజా రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తూ నిజాయితీ, బాధ్యతకు మారుపేరుగా నిలిచింది షాద్‌నగర్ ఆర్టీసీ డిపో కండక్టర్ సరిత. హజ్ యాత్రకు వెళ్లేందుకు షాద్‌నగర్‌కు చెందిన వ్యాపారి జహంగీర్ తన భార్యతో కలిసి బస్సులో హైదరాబాద్‌కు…

Moral Story: సమస్య ఎదురైనప్పుడు కోపం కాదు సమయస్పూర్తి అవసరం.. తాబేలు – కోతి కథ

Reading Time: 3 minutesఒక అందమైన, పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో ఎత్తైన చెట్లు, రంగురంగుల పూలు, చల్లని గాలి, స్వచ్ఛమైన నీటితో నిండిన చిన్న చిన్న చెరువులు ఉండేవి. ఎన్నో రకాల జంతువులు అక్కడ ఆనందంగా జీవించేవి. ఆ…

Weather Report: రైతన్నలకు గుడ్‌ న్యూస్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు.. ఇదిగో లెటెస్ట్‌ వెదర్ రిపోర్ట్!

Reading Time: < 1 minuteవర్షాల కోసం ఎదురుచూస్తున్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది, తమిళనాడు తీరప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో…

Gold Prices: గోల్డ్ ప్రియులకు భారీ ఊరట.. బంగారం ధరలు మరోసారి ఢమాల్.. ఆదివారం రేట్లు ఇలా..

Reading Time: < 1 minuteబంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం స్వల్పంగా పెరగ్గా.. ఆదివారం నాటికి స్వల్పంగా తగ్గాయి. అమెరికాలో యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్‌కు గిరాకీ తగ్గింది. యూఎస్‌లో ఉద్యోగ కల్పన అంచాలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణంగా…

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. టాప్‌లో ట్రెండింగ్.. IMDBలోనూ టాప్ రేటింగ్

Reading Time: 2 minutesఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, పళ్ల బురుసు, తాప్పీ గాంధారి, మాధవన్ జీడీఎన్,…

సీఎం రేవంత్-కేసీఆర్ | కాంగ్రెస్ పాలనపై బీజేపీ, బీఆర్ఎస్ నిరసన | హైదరాబాద్‌లో పెరుగుతున్న స్థూలకాయం | V6 తీన్మార్

Reading Time: < 1 minuteసీఎం రేవంత్-కేసీఆర్ | కాంగ్రెస్ పాలనపై బీజేపీ, బీఆర్ఎస్ నిరసన | హైదరాబాద్‌లో పెరుగుతున్న స్థూలకాయం | V6 తీన్మార్ Caption of Image. ©️ VIL Media Pvt Ltd.

స్క్రీన్​ ఇంటీరియర్‌‌తో మార్కెట్‌ను ఆకట్టుకుంటున్న రెనాల్ట్‌..! కొత్త కారు విశేషాలు ఇవే

Reading Time: < 1 minuteచిన్న కార్ల విభాగంలో చెరగని ముద్ర వేసిన క్విడ్ సరికొత్త ఆధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన డిజైన్ హంగులతో మరింత పటిష్టంగా రూపుదిద్దుకుంది. మెరుగైన భద్రతా ప్రమాణాలతో పాటు అధునాతన ఇంటీరియర్ అనుభూతిని అందించే లక్ష్యంతో వస్తున్న…

టన్నుల కొద్దీ బంగారు నిల్వలు! అమెరికా నుంచి వెనక్కి తీసుకెళుతున్న యూరప్ దేశాలు

Reading Time: 2 minutesయూరప్ దేశాలు గతంలో తమ బంగారాన్ని అమెరికాలో భద్రపరుచుకునేవి. కానీ ఇప్పుడు వాటిని తమ దేశాలకు వెనక్కి తెప్పించుకుంటున్నాయి. తాజా పరిణామాల్లో నెదర్లాండ్స్ సెంట్రల్ బ్యాంక్ (డీ నెదర్లాండ్సీ బ్యాంక్) అమెరికా, కెనడాలో ఉన్న సుమారు 86…

OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?

Reading Time: 2 minutesతెలంగాణ కాంగ్రెస్‌లో ఇకపై క్రమశిక్షణ కఠినంగా ఉండబోతోందా..? గీత దాటితే ఎంతటివారిపై అయినా వేటు తప్పదా..? కొండా సురేఖ, చిన్నారెడ్డిలను తప్పించడం అందులో భాగమేనా..? ఫ్యూచర్‌లో ఎవరు హద్దు మీరినా ఇలాగే చర్యలు ఉండబోతున్నాయని క్లియర్‌ కట్‌…

ఆ హీరోయిన్‌తో గొడవ జరిగింది..పెద్ద సినిమాను మధ్యలోనే ఆపేశా.. షాకింగ్ విషయం చెప్పిన ఎంఎస్ రాజు

Reading Time: 2 minutesతెలుగు సినీ పరిశ్రమలో ఒక్కడు, వర్షం వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, ఇండస్ట్రీలో తన అనుభవాలపై పలు కీలక విషయాలను వెల్లడించారు.…

మిస్ వరల్డ్ 2026 కిరీటం దక్కించుకున్న జోహెరీ మోలా! ఈమెది ఏ దేశమంటే?

Reading Time: 2 minutesమిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరీ మోలా డొమింగెజ్ సొంతం చేసుకున్నారు. 73వ మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేనెస్ మొదటి…

ఉక్రెయిన్‌పై దాడులకు పుతిన్ బ్రేక్.. తెరపైకి అమెరికా దౌత్యం!

Reading Time: 2 minutesచర్చలు జరిగే సమయంలో ఎటువంటి దాడులు జరగకూడదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఒక రోజు ముందే రష్యాకు ఒక ప్రతిపాదన పంపారు. తమ వైపు నుంచి ఎలాంటి వైమానిక దాడులు ఉండవని, రష్యా కూడా అదే…

INDW vs PAKW: పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా

Reading Time: < 1 minuteఉమెన్స్ ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముఖ్యంగా భారత బౌలింగ్ ఎటాక్ ముందు పాక్ బ్యాటర్లు ఏ మాత్రం నిలువులేకపోయారు. ఓపెనర్లు మినహా…

అదరగొట్టిన అమ్మాయిలు.. పాక్ పై భారత్ ఘన విజయం..

Reading Time: < 1 minuteఅదరగొట్టిన అమ్మాయిలు.. పాక్ పై భారత్ ఘన విజయం.. Caption of Image. ఉమెన్స్ ఆసియ కప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా ఇండియా పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా ఉమెన్స్ టీం…

Maremma Pre-Release Event : రవితేజగారు నాకు పెదనాన్న కాదు, ఆయన నాకు ఒక అన్నయ్య : మాధవ్

Reading Time: 2 minutesమాధవ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా మారెమ్మ. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో మాధవ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. రవితేజ గారి అభిమానులందరికీ నమస్కారం. చిన్నప్పటి…

దుర్గం చెరువులోకి మురుగునీటి చేరికకు చెక్‌.. శాశ్వత పరిష్కారానికి జలమండలి యాక్షన్ ప్లాన్!

Reading Time: < 1 minuteనగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువులోకి మురుగునీరు చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు జలమండలి, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. మురుగు ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించి, చెరువును కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు శాశ్వత కార్యాచరణ ప్రణాళికను…

Bigg Boss Telugu 10: ఇదేం ట్విస్ట్.. మరోసారి బిగ్‌బాస్‌లోకి నటుడు శివాజీ.. రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Reading Time: 2 minutesబిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 10 ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం(సెప్టెంబర్‌ 6)న సాయంత్రం 7 గంటల నుంచి అధికారికంగాఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. గత సీజన్ల లాగే ఈసారి కూడా అక్కినేని నాగార్జునే…

India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..

Reading Time: < 1 minuteమహిళల ఆసియా కప్ 2026 లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్…

మెరుగైన జీర్ణవ్యవస్థ కోసం ఇవి తినండి… డాక్టర్లు చెబుతోంది ఇదే..!

Reading Time: < 1 minuteమెరుగైన జీర్ణవ్యవస్థ కోసం ఇవి తినండి… డాక్టర్లు చెబుతోంది ఇదే..! Caption of Image. గట్ హెల్త్ మన తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మనం రోజు తీసుకునే ఆహారం జీర్ణవ్యవస్థలోని బాక్టీరియా సమతుల్యతకు…

Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!

Reading Time: 2 minutesTemple Theft : నిర్మల్ జిల్లాలో వరుసగా దేవాలయాలు, ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. దొంగతనాల నివారణకు జిల్లా ఎస్పీ…

ఏకే-203 రైఫిల్స్ ఐదేళ్ల ఒప్పందంపై అదానీ డిఫెన్స్, ఇండో-రష్యన్ రైఫిల్స్ సంతకాలు

Reading Time: < 1 minuteఏకే-203 రైఫిల్స్ ఐదేళ్ల ఒప్పందంపై అదానీ డిఫెన్స్, ఇండో-రష్యన్ రైఫిల్స్ సంతకాలు Caption of Image. భారత్-రష్యా ఏకే-203 రైఫిల్ ప్రోగ్రాంకు స్వదేశీ మందుగుండు సామగ్రిని అందించేందుకు అదానీ డిఫెన్స్ 5 ఏళ్ల ఒప్పందంపై సంతకం…

OTR : బీఆర్ఎస్‌లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’

Reading Time: 2 minutesఆ మాజీ మంత్రి దారెటు..? ఏ పార్టీ వైపు చూస్తున్నారు..? ఆమె ఏమనుకుంటున్నారో కానీ బీఆర్ఎస్‌ మాత్రం నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసింది. తమ పార్టీలోకి మాత్రం రానిచ్చేదిలేదంటున్నారు బీఆర్ఎస్‌ నేతలు. తమ పార్టీలోకే కాదు… ఆఫీస్‌…

భారత్ దెబ్బకు కుప్పకూలిన పాకిస్తాన్.. కేవలం 55 పరుగులకే ఆలౌట్

Reading Time: < 1 minuteభారత్ దెబ్బకు కుప్పకూలిన పాకిస్తాన్.. కేవలం 55 పరుగులకే ఆలౌట్ Caption of Image. మహిళల టీ20 ఆసియా కప్‎లో భాగంగా ఇండియాతో జరుగుతోన్న మ్యాచులో బ్యాటింగ్‎లో పాకిస్తాన్ కుప్పకూలింది. భారత బౌలర్ల దెబ్బకు 18.1…

పలు రాష్ట్రాల AICC ఇంచార్జులు మార్పు.. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్‎గా పీవీ మోహన్

Reading Time: < 1 minuteపలు రాష్ట్రాల AICC ఇంచార్జులు మార్పు.. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్‎గా పీవీ మోహన్ Caption of Image. న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులు చేపట్టింది. పలు రాష్ట్రాల ఏఐసీసీ ఇంచార్జులను మార్చింది. ఆంధ్రప్రదేశ్…

OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే

Reading Time: 2 minutesఅభివృద్ధి విషయంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య క్రెడిట్‌ వార్‌ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పనుల ప్రతిపాదనలు తనవేనని మాజీ ఎమ్మెల్యే అంటున్నారు. మరి అప్పుడే పనులు ఎందుకు చేయలేదని ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు.…

బైక్‌ రైడర్ల సేఫ్టీని పూర్తిగా మార్చేసే హెల్మెట్​! 180 డిగ్రీల చిన్ గార్డ్‌ సహా పూర్తి వివరాలివే

Reading Time: 2 minutesసాధారణ ఫ్లిప్ అప్ హెల్మెట్లకు పూర్తి భిన్నంగా అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ నూతన హెల్మెట్ రైడర్లకు అద్భుతమైన బ్యాలెన్స్‌ను అలాగే గాలి ఆడేలా ప్రత్యేకమైన సౌకర్యాన్ని అందిస్తోంది. సుదీర్ఘ ప్రయాణాల్లోనూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా రూపొందించిన…

INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..

Reading Time: 2 minutesమహిళల ఆసియా కప్ 2026 పోటీల్లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన తీవ్ర ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత బౌలర్లు తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్…

PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు

Reading Time: < 1 minutePM Modi: భారత తాజా జీడీపీ గణాంకాలపై విమర్శలు చేస్తున్న వారికి ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. భారత్ 7.8 శాతం త్రైమాసికి వృద్ధిరేటును కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. 2013లో ‘‘ఫ్రాజైల్ ఫైవ్’’లో…

స్పోర్ట్స్ బైక్ లవర్స్‌ను ఉర్రూతలూగించేందుకు యమహా రెడీ! అద్భుతమైన బైక్ విశేషాలివే

Reading Time: < 1 minuteఆధునిక హంగులతో, అద్భుతమైన వేగంతో దూసుకెళ్లే లక్ష్యంతో యమహా సంస్థ ఈ నూతన ఆర్2 మోడల్‌ను అత్యంత సరసమైన ప్రారంభ ధరలో ఆవిష్కరించింది. సుదీర్ఘ ప్రయాణాల్లోనూ అద్భుతమైన సౌకర్యాన్ని, భద్రతను కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో…

Cinema: 2 కోట్లతో తీస్తే 80 కోట్ల కలెక్షన్లు.. థియేటర్ బయటే చెప్పులు విడిచి మరీ ఈ సినిమా చూస్తున్నారు

Reading Time: 2 minutesనిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. ఈ ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రిలీజ్ సమయంలో కొన్ని షోలకే ఇబ్బంది పడిన ఈ చిత్రం, ఇప్పుడు…

ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ మార్కెట్‌ను కుదిపేసేందుకు వస్తున్న అద్భుతమైన బైక్ ఏంటి?

Reading Time: < 1 minuteసాధారణ ప్రయాణాలకు భిన్నంగా స్పోర్టీ లుక్‌తో పాటు అత్యుత్తమ వేగాన్ని అందించే లక్ష్యంతో ఆంపియర్ సంస్థ ఈ నూతన జైబర్ ఎలక్ట్రిక్ బైక్‌ను అభివృద్ధి చేస్తోంది. సుదీర్ఘ ప్రయాణాల్లోనూ అద్భుతమైన మైలేజీని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్…

మీ మధ్య వేలు నిటారుగా ఉందా, వంకరగా ఉందా? మీ వ్యక్తిత్వ రహస్యాలు ఇవే!

Reading Time: 2 minutesMiddle Finger Personality Telugu: సముద్రిక శాస్త్రం ప్రకారం మన చేతి వేళ్ల పొడవు, ఆకారం, వంపు వంటి లక్షణాలు వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం గురించి కొన్ని సంకేతాలను తెలియజేస్తాయని నమ్ముతారు. చేతిలోని ప్రతి వేలికి…

CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం

Reading Time: < 1 minuteతెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు మరింత వేడెక్కాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి బలమైన కోటలుగా ఉన్న సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ…

HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!

Reading Time: < 1 minuteHYDRAA : హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన చెరువుల్లో విగ్రహాల నిమజ్జనం చేయడానికి వీల్లేదంటూ…

హాట్ టాపిక్గా సీఎం రేవంత్, కోమటిరెడ్డి రాజగోపాల్ ముచ్చట

Reading Time: < 1 minuteహాట్ టాపిక్గా సీఎం రేవంత్, కోమటిరెడ్డి రాజగోపాల్ ముచ్చట Caption of Image. నకిరేకల్: నకిరేకల్ బహిరంగ సభ వేదికపై సీఎం రేవంత్ రెడ్డితో.. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రవర్తనా తీరు…

PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!

Reading Time: < 1 minuteఎస్ఆర్సీసీ నుంచి బయటకు వచ్చిన వారంతా గొప్పవాళ్లు కాకపోవచ్చు.. కానీ వాళ్లు చాలా సంచలనం సృష్టించారని శత వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీఅన్నారు. శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది ఉత్సవాల్లో మోడీ…

ఇప్పుడైతే 70.. సీట్లు పెరిగితే 117.. తెలంగాణలో కాంగ్రెస్‎దే మళ్లీ పవర్: సీఎం రేవంత్

Reading Time: 2 minutesఇప్పుడైతే 70.. సీట్లు పెరిగితే 117.. తెలంగాణలో కాంగ్రెస్‎దే మళ్లీ పవర్: సీఎం రేవంత్ Caption of Image. హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‎దే అధికారమని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాలు పెరిగితే…

Balakrishna: ‘గాడ్’ నా? ‘దాదా’ నా?… ‘NBK 111’మాస్ మేనియా టైటిల్ రీలోడెడ్!

Reading Time: < 1 minuteBalakrishna: ‘గాడ్’ నా? ‘దాదా’ నా?… ‘NBK 111’మాస్ మేనియా టైటిల్ రీలోడెడ్! Caption of Image. నందమూరి నటసింహం బాలకృష్ణ మాస్ జాతరకు వేళయైంది. బాక్సాఫీస్ వద్ది విజృంభించేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. ‘వీరసింహారెడ్డి’ లాంటి…

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు.. నామినేషన్ డిపాజిట్లు ఖరారు..

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం కొత్త నిబంధనలను రూపొందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చట్టాల సవరణ చట్టం-2026 అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.…

అనూప్ రూబెన్స్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ క్రేజీ మెలోడీ లాంచ్

Reading Time: < 1 minuteఅనూప్ రూబెన్స్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ క్రేజీ మెలోడీ లాంచ్ Caption of Image. థియేటర్లలో నవ్వులు పూయించేందుకు ‘ముగ్గురు కోతులు’ మూవీ సిద్ధమవుతోంది. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ…

Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!

Reading Time: 2 minutesబీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ నిధుల కింద అభివృద్ధి పనులకు విడుదలైన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవడంపై అధికారులను నిలదీశారు. మండి…

Tomato Rice: కూరలు చేసే టైమ్ లేదా? క్షణాల్లో ఇలా ‘టమాటో రైస్’ చేయండి..

Reading Time: 2 minutesకావలసిన పదార్థాలు: 1 గ్లాసు బాస్మతి రైస్ లేదా సోనా మసూరి బియ్యం, పావు కిలో టమాటాలు, సగం – తరిగిన ఉల్లిపాయ, 4 – చీలికల పచ్చిమిర్చి, 1 టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం…

బాలాపూర్ గణేష్ లడ్డూనే కాదు.. విగ్రహం కూడా ఫేమస్సే..! ఈ సారి హైలైట్స్ ఇవే..!

Reading Time: < 1 minuteబాలాపూర్ గణేష్ లడ్డూనే కాదు.. విగ్రహం కూడా ఫేమస్సే..! ఈ సారి హైలైట్స్ ఇవే..! Caption of Image. వినాయక చవితి వచ్చేస్తోంది. వాడవాడలా జనం గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో…

నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు.. సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్

Reading Time: < 1 minuteసుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలని శేఖర్ మాస్టర్ అన్నారు. జానీ మాస్టర్ సతీమణి సుమలత పై ఫెడరేషన్ కు అలాగే డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్ కి కంప్లైంట్ చేశారు శేఖర్ మాస్టర్.…

Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!

Reading Time: < 1 minuteరాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న సరికొత్త ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ “టార్టాయిస్”. ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు…

90s కిడ్స్ ఫేవరెట్ కార్టూన్ నెట్‌వర్క్ క్లాసిక్ షోలు.. చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపే బొమ్మల కథలు

Reading Time: 3 minutesఈ తరం పిల్లలకు చేతినిండా మొబైల్స్, టాబ్లెట్లు, యూట్యూబ్ రీల్స్ ఉండవచ్చు కానీ 90s మరియు 2000s పిల్లలు అనుభవించిన ఆ స్వర్ణయుగం ఎప్పటికీ తిరిగిరాని ఒక అద్భుతమైన అనుభూతి. స్కూల్ బెల్ మోగగానే పరిగెత్తుకుంటూ ఇంటికి…

Bigg Boss Telugu 10: ‘మీ సపోర్ట్ కావాలి’ అంటూ పోస్ట్.. బిగ్‌బాస్ 10 ఎంట్రీపై హింట్ ఇచ్చేసిన స్టార్ కమెడియన్

Reading Time: 2 minutesబిగ్‌బాస్‌ సీజన్‌ 10 గ్రాండ్ లాంఛింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్‌ 6న) సాయంత్రం 7 గంటలకు ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.…

IND-W vs PAK-W: పాక్‎తో కీలక మ్యాచ్.. టాస్ ఓడిన టీమిండియా

Reading Time: < 1 minuteIND-W vs PAK-W: పాక్‎తో కీలక మ్యాచ్.. టాస్ ఓడిన టీమిండియా Caption of Image. మహిళల టీ20 ఆసియా కప్‎లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ హైఓల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్…

అమెరికాలో 600,000 డాలర్ల మోసం కేసులో భారత సంతతి వ్యక్తి అరెస్ట్!

Reading Time: 2 minutesవాషింగ్టన్ రాష్ట్రంలోని టాకోమాలో మంజిత్ సింగ్ బేడీ ‘ఏషియన్ గ్రోసరీ స్టోర్’ పేరుతో ఒక చిన్న దుకాణం నడిపేవాడు. ఇది అమెరికా ప్రభుత్వానికి చెందిన ‘స్నాప్’ (SNAP) అనే ఆహార సహాయ పథకం కింద అనుమతి పొందింది.…

CM Revanth Reddy: శాసనసభలో చర్చిద్దామా..? బీఆర్ఎస్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన సీఎం రేవంత్..

Reading Time: < 1 minuteనకిరేకల్ వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ ప్రభుత్వ వెయ్యి రోజుల ప్రజాపాలనకు…

మహిళల ఉచిత బస్సు స్కీమ్‎పై సీఎం రేవంత్ కీలక ప్రకటన

Reading Time: < 1 minuteమహిళల ఉచిత బస్సు స్కీమ్‎పై సీఎం రేవంత్ కీలక ప్రకటన Caption of Image. హైదరాబాద్: మహిళల ఉచిత బస్సు స్కీమ్‎పై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు…

PM Modi: మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం.. పిల్లలతో సంభాషణ

Reading Time: 2 minutesప్రధాని మోడీ సామాన్యుడిలా మారిపోయారు. భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి ప్రజలతో మమేకం అయిపోయారు. రొటిన్‌కు భిన్నంగా శనివారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి సందడి చేశారు. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు…

కొండా సురేఖతో అందుకే రాఖీ కట్టించుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి

Reading Time: < 1 minuteకొండా సురేఖతో అందుకే రాఖీ కట్టించుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి Caption of Image. నకిరేకల్: సంస్కారం ఉంది కాబట్టే మీరు బతికిపోయారని బీఆర్ఎస్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీతక్క, సురేఖ చేత…

కృష్ణుడి పాత్ర కోసం రామ్ చరణ్, విజయ్ దేవరకొండ మధ్య పోటీ? ఆటో డ్రైవర్ గా అల్లు అర్జున్..? హాట్ టాపిక్‌గా ‘లాలో’ రీమేక్!

Reading Time: 2 minutesకృష్ణుడి పాత్ర కోసం రామ్ చరణ్, విజయ్ దేవరకొండ మధ్య పోటీ? ఆటో డ్రైవర్ గా అల్లు అర్జున్..? హాట్ టాపిక్‌గా ‘లాలో’ రీమేక్! Caption of Image. బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు సృష్టించే సంచలనాలు…

R. Narayana Murthy: ‘కామ్రేడ్’ పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్

Reading Time: 2 minutesతనదైన విప్లవ భావాలతో, నిక్కకచ్చిగా మాట్లాడే పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తాజాగా సెన్సార్ బోర్డు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సెన్సార్ అధికారుల కత్తెరపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్…

TG SAFE : పనీర్ పేరుతో పామ్ ఆయిల్ గేమ్.. 14 డెయిరీలపై TG SAFE దాడులు

Reading Time: < 1 minuteTG SAFE : కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు కొరడా ఝుళిపించారు. హైదరాబాద్ నగర పరిధి, పరిసర ప్రాంతాల్లోని…

నిన్ను ఎవరు గుర్తుపడతారు.. కనీసం గూగుల్ కూడా నీ పేరు రాదని అవమానించారు: వైష్ణవి చైతన్య

Reading Time: 2 minutesఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ…

ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. వేస్ట్‌ పారబోసే రైస్‌ వాటర్‌తోనే మిళమిళా మెరిసే చర్మాన్ని పొందండి!

Reading Time: 2 minutesస్కిన్‌ కేర్ అనగానే చాలా మందికి పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్‌లు, ఖరీదైన మేకప్ కిట్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ మన కిచెన్‌లో వేస్ట్‌గా పారబోసే బియ్యం కడిగిన నీటితో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయం మాత్రం…

కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్: లష్కరే తొయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం

Reading Time: < 1 minuteకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్: లష్కరే తొయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం Caption of Image. శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లోని బుద్గాం జిల్లాలో శుక్రవారం (సెప్టెంబర్ 4) భారీ ఎన్‎కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. భద్రత…

Pappu Yadav: భారీగా సన్నబడ్డ పప్పు యాదవ్‌.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు

Reading Time: < 1 minuteపప్పు యాదవ్‌.. స్వతంత్ర ఎంపీ. బీహార్‌లోని పూర్నియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. కాంగ్రెస్‌తో కలిసి తిరుగుతుంటారు. అయితే పప్పు యాదవ్ గురించి ఇప్పుడెందుకు అంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే. పప్పు యాదవ్..…

మోస్ట్ వాంటెడ్ ‘కామ్రేడ్ కళ్యాణ్’.. శ్రీవిష్ణు నయా కామెడీ ఎంటర్‌టైనర్ టీజర్ వచ్చేసింది!

Reading Time: 2 minutesమోస్ట్ వాంటెడ్ ‘కామ్రేడ్ కళ్యాణ్’.. శ్రీవిష్ణు నయా కామెడీ ఎంటర్‌టైనర్ టీజర్ వచ్చేసింది! Caption of Image. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను నవ్వులతో ముంచేత్తే టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు రూటు మార్చారు. ఈ సారి…

SBI SCO Recruitment: ఎస్‌బీఐలో 207 ఉద్యోగాలు.. రూ.లక్షల్లో జీతం.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే!

Reading Time: 2 minutesSBI SCO Recruitment 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఎస్‌బీఐ Specialist Cadre Officer (SCO) Recruitment 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. Advertisement No.…

నెరవేరిన నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజల చిరకాల కోరిక.. 100 పడకల ఏరియా హాస్పిటల్ను ప్రారంభించిన సీఎం

Reading Time: < 1 minuteనెరవేరిన నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజల చిరకాల కోరిక.. 100 పడకల ఏరియా హాస్పిటల్ను ప్రారంభించిన సీఎం Caption of Image. నకిరేకల్: నల్గొండ జిల్లా నకిరేకల్లో100 పడకల ఏరియా హాస్పిటల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో…

RCB: ఆర్సీబీ పేరు మళ్లీ మారుతుందా? ఫ్రాంచైజీ కొత్త చైర్మన్ ఆర్యమాన్ బిర్లా సంచలన ప్రకటన

Reading Time: 2 minutesRCB: ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా వరుసగా రెండో ఏడాది టైటిల్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మళ్లీ మారబోతోందా? యాజమాన్యం హక్కులు మారిన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆర్సీబీ కొత్త చైర్మన్ ఆర్యమాన్…

Blood Pressure Control: బీపీ ఉన్నవారికి వరం ఈ పండు.. మీ డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే!

Reading Time: 2 minutesఅరటిపండులో పొటాషియంతో పాటు పీచు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. శరీరంలో సోడియం ఎక్కువగా ఉండటం రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. పొటాషియం సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేయడంలో, అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపడంలో సహాయపడుతుంది.…

Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..

Reading Time: < 1 minuteHanuman Ansh: బాలీవుడ్ లో-బడ్జెట్ మూవీ ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్లలో దూసుకుపోతోంది. మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా సంచలనం క్రియేట్ చేస్తోంది. కేవలం రూ. 2 కోట్లతో నిర్మితమైన హనుమాన్ అంశ్ ఇప్పటికే రూ. 100…

Mirzapur Movie Review: మీర్జాపూర్ మూవీ రివ్యూ

Reading Time: 3 minutesఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై మూడు విజయవంతమైన సీజన్లతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘మీర్జాపూర్’. పగ, ప్రతీకారం, అధికార దాహం నేపథ్యంగా తెరకెక్కిన ఈ సిరీస్‌ను ఇప్పుడు ‘మీర్జాపూర్: ది మూవీ’ పేరుతో వెండితెర పైకి తీసుకువచ్చారు.…

Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..

Reading Time: < 1 minuteవిజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ నిరుద్యోగులకు…

Padi Kaushik Roddy : ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖ

Reading Time: < 1 minutePadi Kaushik Roddy : శాసనసభ ఎథిక్స్ కమిటీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. కమిటీ జారీ చేసిన నోటీసులకు సంబంధించి తన పూర్తి వివరణ సమర్పించడానికి ఆరు వారాల సమయం…

Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమన్న పుతిన్

Reading Time: < 1 minuteప్రస్తుతం మాస్కోలో ట్రంప్ ప్రత్యేక దూతలు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ పర్యటిస్తున్నారు. ట్రంప్ పంపించిన ప్రతిపాదనను రష్యాకు తీసుకొచ్చారు. పుతిన్‌తో చర్చలు అనంతరం ఆదివారం కీవ్‌కు వెళ్లనున్నారు. అక్కడ జెలెన్‌స్కీతో సమావేశమై చర్చలు జరపనున్నారు.…

హైదరాబాద్ లో పనీర్ కల్తీపై TG సేఫ్  దాడులు… పాలు లేకుండానే పనీర్ తయారీ.. రెండు డైరీల లైసెన్స్ రద్దు..

Reading Time: < 1 minuteహైదరాబాద్ లో పనీర్ కల్తీపై TG సేఫ్ దాడులు… పాలు లేకుండానే పనీర్ తయారీ.. రెండు డైరీల లైసెన్స్ రద్దు.. Caption of Image. హైదరాబాద్ లో మరోసారి కల్తీ పనీర్ బాగోతం బయటపడింది. TG…