Reading Time: < 1 minute

DRDOలో స్టూడెంట్స్‌కు బంపర్ ఆఫర్: నెలకు స్టైపెండ్‌తో పెయిడ్ ఇంటర్న్షిప్ ఖాళీలు !

Caption of Image.

డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (CVRDE) పెయిడ్ ఇంటర్న్​షిప్  ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 35.

విద్యార్హత: సంబంధిత విభాగంలో కనీసం 85 శాతం మార్కులతో బీఈ/ బి.టెక్ 7 లేదా 8వ సెమిస్టర్ అభ్యసిస్తున్న విద్యార్థులు, ఎంఈ/ ఎం.టెక్ 1 లేదా 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.

లాస్ట్ డేట్:  సెప్టెంబర్ 18.

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

 మరింత సమాచారం కోసం drdo.gov.in/drdo/en/  అఫీషియల్ వెబ్ సైట్ చుడండి

►ALSO READ | ఇంటర్‌ పాస్ అయ్యారా.. NABARDలో కస్టమర్ సర్వీస్ జాబ్స్.. సెప్టెంబర్ 12 లాస్ట్ డేట్!

©️ VIL Media Pvt Ltd.