July 6, 2026

Year: 2026

ఆధార్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ సేవలు ఇకపై పూర్తిగా ఉచితం

ఆధార్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ సేవలు ఇకపై పూర్తిగా ఉచితం Caption of Image. ఆధార్ కార్డ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి...

Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్‌లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు

దేశ వ్యాప్తంగా అయోధ్య రామాలయ విరాళాల వివాదం కుదిపేస్తోంది. కోట్లాది రూపాయల విరాళాలు దారి మళ్లడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.200 కోట్ల స్కామ్ జరిగినట్లుగా...

రౌండ్ ఆఫ్ 16 చేరిన మెక్సికో.. 40 ఏళ్ల తర్వాత అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్ వైరల్!

రౌండ్ ఆఫ్ 16 చేరిన మెక్సికో.. 40 ఏళ్ల తర్వాత అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్ వైరల్! Caption of Image. Mexico Fans Celebration: ఫిఫా ప్రపంచకప్...

Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!

ఇప్పటివరకు టాలీవుడ్‌లో 100 కోట్లకు పైగా బడ్జెట్ అంటే స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ లేదా భారీ ఫ్రాంచైజీ ఉండడం కామన్ థింగ్. కానీ ఇప్పుడు ఆ...

రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే

హైదరాబాద్‌, జులై 1: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఎంఈ, ఎంటెక్, ఎం.ఆర్క్, ఎం.ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో నిర్వహించనున్న తెలంగాణ...

MEIL Enters Industrial AI: ఇన్‌ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ

MEIL Enters Industrial: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మూడు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్న తెలుగు రాష్ట్రాల స్థానిక సంస్థ ‘మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా’ (MEIL) ఇప్పుడు...

hardik Pandya Trade: హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?

2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో ఘోర నిరాశను ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ (MI)లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జట్టు నుంచి వైదొలగాలని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా...

జ్యోతిష్యం: కుంభరాశి వారికి జులైలో అదృష్టం వరిస్తుంది.. ఈ పరిహారాలు చేయండి..!

జ్యోతిష్యం: కుంభరాశి వారికి జులైలో అదృష్టం వరిస్తుంది.. ఈ పరిహారాలు చేయండి..! Caption of Image. కుంభ రాశిలో జన్మించిన వారికి జూలై నెల సగటు ఫలితాలను...

Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!

Unused Apps: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. రకరకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, వాటిని వాడటం మనకు అలవాటు. అయితే, నెలల తరబడి ఓపెన్ కూడా చేయకుండా...

ఒడిశా నుంచి సైకిల్‌పై వచ్చిన ఫ్యాన్.. జగన్నాథుడి విగ్రహం కోసం చెప్పులు తీసేసిన హార్దిక్.. వీడియో వైరల్!

ఒడిశా నుంచి సైకిల్‌పై వచ్చిన ఫ్యాన్.. జగన్నాథుడి విగ్రహం కోసం చెప్పులు తీసేసిన హార్దిక్.. వీడియో వైరల్! Caption of Image. Hardik Pandya: భారత స్టార్...

జ్యోతిష్యం : మకర రాశి.. జులై నెల .. సమస్యలకు ఉపశమనం.. చర్చల ద్వారా ఆస్తి వివాదాలు పరిష్కారం

జ్యోతిష్యం : మకర రాశి.. జులై నెల .. సమస్యలకు ఉపశమనం.. చర్చల ద్వారా ఆస్తి వివాదాలు పరిష్కారం Caption of Image. జూలై నెల మకర...

‘టాక్సిక్’ లేడీ గ్యాంగ్ వచ్చేసింది.. యష్‌తో తలపడనున్న ఆ ఐదుగురు భామలు.. టీజర్ అదిరిపోయిందిగా!

'టాక్సిక్' లేడీ గ్యాంగ్ వచ్చేసింది.. యష్‌తో తలపడనున్న ఆ ఐదుగురు భామలు.. టీజర్ అదిరిపోయిందిగా! Caption of Image. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్...

Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్‌టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు

కంప్యూటర్ హార్డ్‌వేర్ దిగ్గజం Acer భారత మార్కెట్లో తన కొత్త బిజినెస్ ల్యాప్‌టాప్ ‘Acer TravelLite TL24-54M’ను విడుదల చేసింది. Intel కొత్త Core Series 3...

హైకోర్టు హద్దు దాటింది: గోవధ నిషేదంపై సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్

హైకోర్టు హద్దు దాటింది: గోవధ నిషేదంపై సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్ Caption of Image. చెన్నై: తమిళనాడులో గోవధ నిషేధ వివాదం మరింత ముదురుతోంది. రాష్ట్రంలో గోవధపై...

పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారు తింటే పెద్ద ప్రమాదమే!

గ్యాస్, అజీర్తి సమస్యలు (Digestive Issues): తీవ్రమైన కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ లేదా ఐబీఎస్ (IBS) వంటి జీర్ణకోశ సమస్యలు ఉన్నవారికి పల్లీలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి....

Tridha: బాబీ డియోల్‌తో బోల్డ్ సీన్లే బ్రేకప్‌కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!

Tridha: బాబీ డియోల్‌తో కలిసి నటించిన ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిధా చౌదరి. రీసెంట్ గా ఆమె తన వ్యక్తిగత జీవితానికి...

Osmania Hospital: భారత వైద్య రంగంలో సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి

Hyderabad Osmania Hospital: భారతీయ వైద్య రంగంలో మునుపెన్నడూ ఎరుగని ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రభుత్వ వైద్యుల ప్రతిభకు, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనంగా హైదరాబాద్‌లోని ప్రముఖ...

పిల్లలు, పెద్దలు, బాలింతలు.. ఎవరికైనా నడుము బలానికి చేసి పెట్టే సున్నుండలు.. తయారు చేయడం సింపుల్‌

తెలుగునాట పండగలు, పెళ్లిళ్లు వంటి ఏ శుభకార్యానికైనా సున్నుండలు లేకుండా సంబరం పూర్తవదు. కేవలం రుచికే కాదు, ఆరోగ్య ప్రయోజనాలకు కూడా సున్నుండలు ప్రసిద్ధి. వాస్తవానికి “మినుములు...

Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్‌ జగన్‌ సవాల్..

Mavigan vs Amaravati: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తమ...

Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!

యుద్ధాలు జరిగాయి. సామ్రాజ్యాలు కూలిపోయాయి. రాజులు మరణించారు. హత్యలు జరిగాయి. అధికారం చేతులు మారింది. అయితే ఈ ఘటనలన్నింటికీ కారణం కోహినూర్ వజ్రమా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ...

5kg Lpg Cylinder Price: 5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!

5kg Lpg Cylinder Price: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (FTL) సిలిండర్ ధరను...

ప్రభుత్వ పాఠశాలలో కలకలం.. వింత పురుగుల కాటుతో 15 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత!

చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డి.యం. పురం ప్రభుత్వ పాఠశాలలో విషపురుగుల దాడి కలకలం రేపింది. క్లాస్‌లో చదువుతున్న విద్యార్థుల శరీరంపై ఒక్కసారిగా దురదలు రావడం కనిపించింది....

పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్.. స్వేచ్ఛా? ప్రమాదమా? ఆన్‌లైన్ ప్రపంచంలో ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి?

నేటి ఆధునిక ప్రపంచంలో పదేళ్ల వయసు పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటం సర్వసాధారణమైపోయింది. గేమింగ్ యాప్‌లు, యూట్యూబ్, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్, మరియు...

జ్యోతిష్యం: జులై నెల 2026 కన్యారాశి వారి ఫలితాలు ఇవే.. ఈ పరిహారాలు చేస్తే తిరుగుండదు..!

జ్యోతిష్యం: జులై నెల 2026 కన్యారాశి వారి ఫలితాలు ఇవే.. ఈ పరిహారాలు చేస్తే తిరుగుండదు..! Caption of Image. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం...

ఆ స్టార్ హీరో ఫోన్‌లో నన్ను అలా అనేసరికి షాక్ అయ్యాను.. ఆసక్తికర విషయం చెప్పిన అదిరే అభి

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు అదిరే అభి. తన కామెడీతో ఎంతో మందిని నవ్వించిన అభి సినిమాల్లోనూ తనదైన ముద్రవేశాడు. కాగా గతంలో ఓ...

వైభవ్ సూర్యవంశీపై అరంగేట్రంపై రాజకీయ రచ్చ : బీహార్ కుర్రోడిని తొక్కేస్తున్నారంటూ బీజేపీ కేంద్ర మంత్రి కామెంట్స్

వైభవ్ సూర్యవంశీపై అరంగేట్రంపై రాజకీయ రచ్చ : బీహార్ కుర్రోడిని తొక్కేస్తున్నారంటూ బీజేపీ కేంద్ర మంత్రి కామెంట్స్ Caption of Image. Shreyas Iyer: భారత క్రికెట్‌లో...

కరీంనగర్ హైవేపై లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

కరీంనగర్ హైవేపై లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Caption of Image. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు...

Online House Hunting Scams: ఆన్‌లైన్‌లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!

Online House Hunting Scams: ఆన్‌లైన్‌ వేదికలు మన జీవితంలోని ప్రతి రంగాన్ని మార్చినట్లే, ఇల్లు కొనుగోలు చేసే విధానాన్ని కూడా పూర్తిగా మార్చేశాయి. ఒకప్పుడు ప్రాపర్టీ...

వైభవ్ తోపే కావొచ్చు.. కానీ అతన్ని ఔట్ చేసేందుకు మా ప్లాన్స్ మాకున్నయ్: హ్యారీ బ్రూక్

వైభవ్ తోపే కావొచ్చు.. కానీ అతన్ని ఔట్ చేసేందుకు మా ప్లాన్స్ మాకున్నయ్: హ్యారీ బ్రూక్ Caption of Image. Harry Brook vs Vaibhav Sooryavanshi:...

ఆస్పత్రిలో బైక్ పై రైడింగ్.. 3 ఇడియట్స్ స్టైల్‌లో డాక్టర్ ఎంట్రీ.. సోషల్ మీడియాలో రచ్చ!

ఆస్పత్రిలో బైక్ పై రైడింగ్.. 3 ఇడియట్స్ స్టైల్‌లో డాక్టర్ ఎంట్రీ.. సోషల్ మీడియాలో రచ్చ! Caption of Image. మొహాలీలోని ఫోర్టిస్ హాస్పిటల్ 25 ఏళ్లు...

Ducati 2026 Multistrada V4 Rally: భారత్‌లో విడుదలైన డుకాటి 2026 మల్టీస్ట్రాడా V4 ర్యాలీ.. ధర రూ. 32 లక్షలు

ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ డుకాటి (Ducati) భారత మార్కెట్లో తన కొత్త 2026 Multistrada V4 Rally అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ను అధికారికంగా విడుదల చేసింది....

How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!

How to Kill Men: మెట్రో రైళ్లలో ప్రయాణించేటప్పుడు కొందరు ఫోన్లు చూస్తుంటే, మరికొందరు పుస్తకాలు చదువుతూ కనిపిస్తుంటారు. అలాగే ఓ యువతి మెట్రోలో ఓ పుస్తకం...

KTR- Prabhas: ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్.. ఎందుకో తెలుసా.?

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాలతోనే కాదు సినీ సెలబ్రెటీలతోనూ మంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. పలు సినిమా కార్యాక్రమాలకు, ఈవెంట్స్ ఫంక్షన్స్ కు సైతం...

అయోధ్య రాముడి సొమ్ము.. మరుగుదొడ్లలో దాచి.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న దొంగతనం లొసుగులు!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవమైన అయోధ్య శ్రీరాముడి ఆలయ విరాళాల సొమ్ము పక్కదారి పట్టిన ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ భారీ చోరీకి...

Queen 2:13 ఏళ్ల తర్వాత కంగనా సెన్సేషన్.. షూటింగ్ పూర్తి, రిలీజ్‌పై ఆసక్తి

Queen 2: బాలీవుడ్‌లో లేడి ఓరియెంటెడ్ కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ‘క్వీన్’ ఒకటి. కంగనా రనౌత్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన ఈ సినిమా విడుదలై...

Toxic : ‘టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లిమ్స్ రిలీజ్.. ఈసారి మరింత వైల్డ్‌గా యశ్

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎపిక్ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’...

UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు

యూరప్‌లో కొనసాగుతున్న తీవ్ర వడగాలుల కారణంగా యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మెత్తబడి దెబ్బతింటున్నాయి. మరోవైపు, భారతదేశంలో వేసవిలో ఉష్ణోగ్రతలు 45°C దాటినా చాలా...

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్‌లో ఎంబాప్పే సరికొత్త చరిత్ర.. రొనాల్డో ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు

FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ప్రపంచంలో ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాప్పే సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత ఫిఫా వరల్డ్ కప్ 2026లో...

Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ గురించిన ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ...

ఈక్వడార్‌కు చెక్ పెట్టిన మెక్సికో.. వరల్డ్‌కప్ రౌండ్ ఆఫ్ 16లోకి ఎంట్రీ

ఈక్వడార్‌కు చెక్ పెట్టిన మెక్సికో.. వరల్డ్‌కప్ రౌండ్ ఆఫ్ 16లోకి ఎంట్రీ Caption of Image. Mexico vs Ecuador: ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ రౌండ్...

Ayodhya: “వాష్‌రూమ్‌లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు

Ayodhya: అయోధ్య రామ్ మందిర్ విరాళాల దొంగతనం కేసులో అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితులలో ఒకరైన అవినాష్ శుక్లా పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెల్లడించాడు....

Yadagirigutta: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డులో కొనిదెల సురేఖకు చోటు

Yadagirigutta: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆలయ పరిపాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం,...

Bank Accounts: ప్రతి ఒక్కరికి ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉండాలి? 4 ఖాతాలు ఉంటే లాభమేంటి?

Bank Accounts: చాలామంది వ్యక్తులు డబ్బు సంపాదిస్తారు.. కానీ ప్రతి నెలా అది ఎక్కడికి పోతుందో తెలుసుకోలేరు. పొదుపు చేయాలనుకున్నా, అది ఆచరణలో సాధ్యం కాక సతమతమవుతుంటారు....

ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు.. అంతలా అడిక్ట్ అయిపోతాం : గుణశేఖర్

దర్శకుడు గుణశేఖర్ తన సినీ ప్రయాణం, అలాగే ఓ స్టార్ హీరోతో తన అనుబంధం, భారీ సెట్లు, గ్రాఫిక్స్ వాడకంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు....

హైదరాబాద్ బిట్స్ పిలానీలో ఉద్యోగాలు.. ఎలాంటి టెస్ట్ లేదు.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్ !

హైదరాబాద్ బిట్స్ పిలానీలో ఉద్యోగాలు.. ఎలాంటి టెస్ట్ లేదు.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్ ! Caption of Image. బిర్లా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ &...

Pithapuram Police: పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..

Pithapuram Police: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ రావణ్‌ను పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు....

NIT వరంగల్‌లో JRF ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ !

NIT వరంగల్‌లో JRF ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ ! Caption of Image. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (ఎన్ఐటీడబ్ల్యూ)...

IND vs ENG : వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై పొలిటికల్ హీట్.. కేంద్ర మంత్రికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్

IND vs ENG : భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన...

వైభవ్ డెబ్యూపై శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు.. భారత జట్టులో చోటు దక్కేనా?

వైభవ్ డెబ్యూపై శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు.. భారత జట్టులో చోటు దక్కేనా? Caption of Image. Vaibhav Sooryavanshi: ఇంగ్లాండ్‌తో నేటి (జూలై 1) నుంచి...

బెంగళూరు – హైదరాబాద్ ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్…ఈ స్టాపుల్లోనూ ఏసీ, నాన్–ఏసీ బస్సులు ఎక్కొచ్చు

బెంగళూరు – హైదరాబాద్ ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్...ఈ స్టాపుల్లోనూ ఏసీ, నాన్–ఏసీ బస్సులు ఎక్కొచ్చు Caption of Image. బెంగళూరు - హైదరాబాద్ మధ్య ప్రయాణించే...

Watch Video: చెరువు దగ్గర ఆగిన ఆటో.. అనుమానంతో డ్రోన్ కెమెరాతో జూమ్ చేయగా..!

హైదరాబాద్ మహానగరంలో ప్రజా భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు సరికొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో పోలీసులు...

Bank Holiday July 2026: వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!

Bank Holiday July 2026: కొత్త నెల ప్రారంభమైంది. ఈ నెలలో మీకు ఏమైనా బ్యాంకు పని ఉంటే ముందుగా సెలవుల జాబితాను తప్పకుండా చూసుకోండి. ఎందుకంటే,...

రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇవి తెలుసుకోండి!

గంటల తరబడి కూర్చుని పనిచేసే ఐటీ, డెస్క్ జాబ్ ఉద్యోగులకు ఇది ముఖ్యమైన హెచ్చరిక. ఆఫీసు కుర్చీలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని...

మాకు పాకిస్థాన్ అవసరం లేదు!.. నియంత్రణ రేఖ వద్ద ఎగిసిన నిరసన జ్వాలలు!

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో రాజకీయ గందరగోళం అత్యంత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రావల్కోట్‌లోని ఈద్గా మైదానం వేదికగా, నియంత్రణ రేఖ (LoC) సమీపంలో వేలాది...

వాట్సప్ ద్వారా సమస్యలు చెప్పినా పరిష్కరించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

వాట్సప్ ద్వారా సమస్యలు చెప్పినా పరిష్కరించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు Caption of Image. గద్వాల/పెబ్బేరు, వెలుగు:  సాంకేతిక యుగంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం...

Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!

Chennai Crime: ప్రియురాలి పుట్టినరోజుకు ఐఫోన్ బహుమతిగా ఇవ్వాలనే ఆశతో ఓ యువకుడు చైన్ స్నాచింగ్‌కు పాల్పడి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి...

యాదాద్రి: 735 కిలోల గంజాయి దహనం

యాదాద్రి: 735 కిలోల గంజాయి దహనం Caption of Image. యాదాద్రి, వెలుగు:  వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఎండు గంజాయిని రైల్వే పోలీసులు మంగళవారం దహనం...

ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను రైతులు తిప్పికొట్టాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను రైతులు తిప్పికొట్టాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క Caption of Image.  రైతు భరోసా సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత...

OG 2 Heroine: ‘ఓజీ 2’ హీరోయిన్.. ఇదెక్కడి రచ్చ మామ!

OG 2 Heroine is Pooja Hegde or Preeti Mukundan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘ఓజీ 2’ సినిమాపై...

ఇంజనీరింగ్ కాలేజీల.. జీవో 9 నిబంధనలపై స్టే పొడిగింపు

ఇంజనీరింగ్ కాలేజీల.. జీవో 9 నిబంధనలపై స్టే పొడిగింపు Caption of Image.     ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు నిర్ణయం హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్‌‌‌‌...

Peddi OTT: ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ వాయిదా? కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!

Peddi OTT:  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీ...

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ బకాయిలు రిలీజ్ చేయండి: జాజుల శ్రీనివాస్ గౌడ్

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ బకాయిలు రిలీజ్ చేయండి: జాజుల శ్రీనివాస్ గౌడ్ Caption of Image.     బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్...

Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..

బంగారం, సిల్వర్ ధరలు కలా? నిజమా? అనే ఆశ్చర్యానికి గురిచేస్తూ తగ్గుముఖం పడుతున్నాయి. వేలకు వేలు తగ్గుతూ కొనుగోలుదారుల్లో జోష్ పెంచుతున్నాయి. నేడు మరోసారి గోల్డ్, సిల్వర్...

IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం.. ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు?

India tour of England 2026: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో జులై 1...

Anirudh : టాలీవుడ్ ప్రొడ్యూసర్ల ‘అనిరుధ్’ జపం.. ఏకంగా రూ. 25 కోట్లకు చేరిన రెమ్యునరేషన్!

సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ పేరే వినిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు దేవీశ్రీ ప్రసాద్, థమన్ వైపు...

AP News: ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం

AP News: పిల్లల ప్రాణాలకు రక్షణగా నిలవవలసిన తల్లులే క్షణికావేశంలో తమ బిడ్డల ప్రాణాలను బలిగొoటున్న ఘటనలు ఇటీవల కాలంలో జరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస...

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!

Ravichandran Ashwin on Vaibhav Sooryavanshi India Debut: ఐపీఎల్ 2026లో అదరగొట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20...

హసన్ పర్తి: కరెంట్‌‌‌‌ షాక్‌‌‌‌తో తండ్రీకొడుకు మృతి…కొడుకుకు పెండ్లి అయి వారం రోజులే

హసన్ పర్తి: కరెంట్‌‌‌‌ షాక్‌‌‌‌తో తండ్రీకొడుకు మృతి...కొడుకుకు పెండ్లి అయి వారం రోజులే Caption of Image.     హనుమకొండ జిల్లా భీమారంలో ఘటన  హసన్...

బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలోరోడ్డు ప్రమాదం.. తల్లి మృతి, కొడుకు పరిస్థితి విషమం..

బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలోరోడ్డు ప్రమాదం.. తల్లి మృతి, కొడుకు పరిస్థితి విషమం.. Caption of Image.  కాలేజీ ఫీజు కట్టేందుకు వెళ్తుండగాఘటన  జీడిమెట్ల, వెలుగు: కాలేజీ...

వెలుగు ఓపెన్ పేజీ : రోస్టర్ సవరణతోనే మాలలకు న్యాయం

వెలుగు ఓపెన్ పేజీ : రోస్టర్ సవరణతోనే మాలలకు న్యాయం Caption of Image. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం 2025 అమలులోకి వచ్చిన...

మామను గదిలో బంధించిన కోడలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో నర్సంపేటలో ఘటన

మామను గదిలో బంధించిన కోడలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో నర్సంపేటలో ఘటన Caption of Image. నర్సంపేట, వెలుగు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కోడలు తన...

ఏటీసీల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు : వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ఎస్.రాజా

ఏటీసీల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు : వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ఎస్.రాజా Caption of Image. మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీల ద్వారా యువతకు సాంకేతిక...

AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్‌లతో ప్రీమియం మూవీ ఎక్స్‌పీరియెన్స్‌కు సిద్ధం!

AAA Cinemas: హైదరాబాద్‌లో సినిమా అభిమానులకు అత్యాధునిక థియేటర్ అనుభూతిని అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు చెందిన ‘AAA’ సినిమాస్ ఇప్పుడు...

బట్టతలతో కనిపించిన కాకి… అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింతా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..

ప్రతిరోజు మన కళ్లముందు కనిపించే కాకి… ఒకరోజు తలపై ఈకలు లేకుండా, బట్టతలతో కనిపిస్తే? చాలామంది దానిని వింతగా చూస్తారు. ఇంకొందరైతే అపశకునంగా భావిస్తారు. కానీ వాస్తవానికి...

IRCTC: తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? కన్ఫర్మ్‌ కావాలంటే ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి!

IRCTC: భారతీయ రైల్వేలో ప్రయాణించే వారికి కన్ఫర్మ్డ్ టిక్కెట్ పొందడం ఎల్లప్పుడూ సులభం కాదు. తత్కాల్ కోటా ప్రారంభమైన క్షణాల్లో సీట్లు నిండిపోతాయి. ఇటువంటి పరిస్థితిలో రైల్వే...

Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టామేమో!

Jofra Archer May Have Spotted Vaibhav Sooryavanshi Weakness: ఇంగ్లండ్, భారత్‌ జట్ల మధ్య ఈరోజు నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది....

108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

108 Ambulances at District Courts: రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోర్టుల వద్ద అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

ZombieReddy2 : బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సైలెంట్ గా స్టార్ట్ అయిన జాంబీరెడ్డి – 2

టాలీవుడ్‌లో సరికొత్త జాంబీ జానర్‌ను పరిచయం చేసి భారీ విజయాన్ని అందుకున్న ‘జాంబీ రెడ్డి’. తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్...

Petrol Diesel Prices: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..

Petrol Diesel Prices: భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో...

IND vs ENG : వైభవ్ సూర్యవంశీని తక్కువ అంచనా వేయట్లేదు.. మ్యాచ్‌కు ముందే ఇంగ్లాండ్ కెప్టెన్ మైండ్ గేమ్స్

IND vs ENG : న్యూజిలాండ్ చేతిలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్ జట్టుకు ఇప్పుడు మరో అంతకంటే పెద్ద సవాల్...

ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?

టిష్యూ పేపర్స్ తెలియని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా బాత్ రూమ్స్, హోటల్స్, రెస్టారెంట్స్ వంటి వాటిలో ఇవి ఎక్కువగా...

IND vs ENG T20 : నేటి నుంచే భారత్-ఇంగ్లాండ్ టీ20 పోరు.. పాత రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

IND vs ENG T20 : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూలై 1 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ...

Whatsapp New Feature: వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ యూజర్లకు తలనొప్పిగా మారనుందా? కారణం ఇదే..!

Whatsapp New Feature: వాట్సాప్ వినియోగదారులకు ఒక శుభవార్త! ఇకపై మీరు ఎవరితోనైనా చాట్ చేయడానికి మీ వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను పంచుకోవాల్సిన అవసరం లేదు. వాట్సాప్...

కేవలం రిజిస్ట్రేషన్‌తో వివాహం చెల్లదు.. హిందూ వివాహ వ్యవస్థపై హైకోర్టు సంచలన తీర్పు..!

హిందూ వివాహ వ్యవస్థపై గుజరాత్ హైకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. ‘సప్తపది’ (ఏడు అడుగులు) వంటి సాంప్రదాయ ఆచారాలు, వేడుకలు నిర్వహించకపోతే, కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్...

Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!

Monsoon 2026: శతాబ్ద కాలంలోనే అత్యంత పొడి వాతావరణం నమోదైన జూన్ నెల తర్వాత, ఎట్టకేలకూ భారత్‌ నైరుతి రుతుపవనాలు పుంజుకుంటున్నాయి. బలమైన పునరాగమనం (రివైవల్) దిశగా...

యాదగిరిగుట్ట భూములపై టెంపుల్‌‌‌‌ కే సర్వ హక్కులు : సీఎం రేవంత్ రెడ్డి

యాదగిరిగుట్ట భూములపై టెంపుల్‌‌‌‌ కే సర్వ హక్కులు : సీఎం రేవంత్ రెడ్డి Caption of Image.   తిరుమల తరహా విధానాల అమలు.. టీటీడీ మోడల్‌‌‌‌లోనే గెస్ట్‌‌‌‌హౌస్‌‌‌‌ల...

సిగాచి బాధితులకు న్యాయం చేశాం.. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాం

సిగాచి బాధితులకు న్యాయం చేశాం.. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాం Caption of Image. సీఎం  స్వయంగా హాస్పిటల్​కు వెళ్లి బాధితులను పరామర్శించారు...

అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ అప్లికేషన్లు షురూ

అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ అప్లికేషన్లు షురూ Caption of Image. నేటి నుంచి ఆగస్ట్ 31 వరకు గడువు హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఉన్నత విద్య కోసం...

నిద్రపోతున్నప్పుడు నోటి నుండి లాలాజలం కారుతుందా? సాధారణం అనుకుంటే పొరపాటే!

ఉదయాన్నే నిద్ర లేచేసరికి దిండు తడిసిపోవడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. చిన్నపిల్లల్లో నిద్రలో లాలాజలం (జొಲ್ಲು) కారడం సహజంగా చూస్తుంటాం. కానీ, పెద్దవారిలో ఈ...

Akhil Raj: ముదిరిన వివాదం.. హీరో అఖిల్ రాజ్ కారుపై దాడికి యత్నం.. రంగంలోకి పోలీసులు..

రాజు వెడ్స్ రాంబాయి ఫేం అఖిల్ చుట్టూ ఇప్పుడు వివాదం ముదురుతోంది. హీరో వర్సెస్ డెలివరీ బాయ్స్‌గా ఈ ఇష్యూ మారింది. ఇరు వర్గాలూ గచ్చిబౌలి పోలీస్...

సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈసీ తీరుపై జోక్యం చేస్కోండి: సీజేఐకి 23 ప్రతిపక్ష పార్టీల లేఖ

సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈసీ తీరుపై జోక్యం చేస్కోండి: సీజేఐకి 23 ప్రతిపక్ష పార్టీల లేఖ Caption of Image. న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా...

రాజస్థాన్‎లో వింత ఘటన: మోడీ మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకుని చోరీకి యత్నం

రాజస్థాన్‎లో వింత ఘటన: మోడీ మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకుని చోరీకి యత్నం Caption of Image. జైపూర్: రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని భిల్వారా జిల్లా కరేడా పరిధిలో ఓ వింత ఘటన...

Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!

Pakistan-Afghanistan: పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్‌ స్టేజీకి చేరాయి. పాకిస్థాన్‌ భూభాగంపై ఆఫ్ఘనిస్థాన్‌‌లోని తాలిబాన్ దళాలు డ్రోన్ దాడులతో విరుచుకుపడటం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది....

Zombie Reddy 2: తేజ సజ్జ సరసన బాలీవుడ్ బ్యూటీ? టాలీవుడ్ ఎంట్రీకి షనయా కపూర్ రెడీనా!

Zombie Reddy 2: ‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని అందుకున్న తేజ సజ్జ, ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం...

Commercial LPG Cylinder Price Cut: గుడ్ న్యూస్.. ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయోచ్..

జూలై 1 నుంచి వాణిజ్య ఎల్పీజీ (Commercial LPG) వినియోగదారులకు కేంద్ర చమురు మార్కెటింగ్ సంస్థలు శుభవార్త చెప్పాయి. దేశవ్యాప్తంగా 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్...

AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం

AP Government: రాష్ట్రంలో పర్యాటకం, పరిశ్రమలు తదితర అభివృద్ధి ప్రాజెక్టులకు ఊతమివ్వాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూ కేటాయింపు విధానంలో కీలక మార్పులు చేసింది. 2024 జూలై...

డిఫెన్స్‌ రంగంలో కొత్త టెక్నాలజీ..! పెట్రోల్, డీజిల్‌ కాదు.. ఏ పవర్‌‌తో నడుస్తాయో తెలుసా

యుద్ధరంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత రక్షణ వాహనాలు మారుతున్నాయి. హైడ్రోజన్ ఇంజిన్లు, అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీతో అశోక్ లేలాండ్ సరికొత్త రక్షణ మొబిలిటీని పరిచయం చేస్తోంది....

ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. 17 మందికి గాయాలు

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై గుండెలవిసే ఘోర ప్రమాదం జరిగింది. కొల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారపుర సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక లగ్జరీ బస్సు, వేగంగా దూసుకొచ్చిన ట్రక్కును...

మాన్సూన్ సెషన్లో  కీలక బిల్లులు..జులై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!

మాన్సూన్ సెషన్లో  కీలక బిల్లులు..జులై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు! Caption of Image. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు! డీలిమిటేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్...

అభ్యర్థులకు గుడ్ న్యూస్ : త్వరలో 400 రెగ్యులర్ సర్వేయర్ పోస్టులు..డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ప్రతిపాదనలు 

అభ్యర్థులకు గుడ్ న్యూస్ : త్వరలో 400 రెగ్యులర్ సర్వేయర్ పోస్టులు..డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ప్రతిపాదనలు  Caption of Image. డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ ద్వారా భర్తీకి...