
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత రంగంలో బీఈ/ బి.టెక్. ఎంఈ/ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 1.
లాస్ట్ డేట్: జులై 16.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iith.ac.inను సందర్శించండి.