
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ పిలానీ (బిట్స్ పిలానీ), హైదరాబాద్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మొదటి తరగతిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ) పూర్తి చేసి ఉండాలి. గేట్/ నెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జులై 20.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.bits-pilani.ac.inను సందర్శించండి.