JD Vance: ఇరాన్ పొరబడుతోంది.. ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు
Reading Time: < 1 minuteఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. తాజా ఒప్పందం లెబనాన్‌కు వర్తించకపోవడంతో ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 254 మంది చనిపోయారు. దీంతో…