July 11, 2026

admin

40 ఏళ్లు వెనక్కి వెళ్లిన ఖతార్, కువైట్ : ఆర్థిక సంక్షోభంలో గల్ఫ్ దేశాలు ఇలా..!

40 ఏళ్లు వెనక్కి వెళ్లిన ఖతార్, కువైట్ : ఆర్థిక సంక్షోభంలో గల్ఫ్ దేశాలు ఇలా..! Caption of Image. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ వాతావరణం కేవలం...

Telangana: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. త్వరలో వారికి కూడా రూ.5 లక్షలు..

తెలంగాణలోని పేదలకు గుడ్ న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా పూరి గుడిసెల్లో ఉంటున్నవారిని గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వే చేపడుతోంది. మార్చి నాలుగో వారం నుంచి ఈ సర్వే మొదలుకానుండగా…...

Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో ఆ దిగ్గజం రికార్డ్‌ను బద్ధలుకొడుతా.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు

Vaibhav Suryavanshi: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మార్చి 15న న్యూఢిల్లీలో అట్టహాసంగా నిర్వహించిన ‘నమన్ అవార్డుల’ వేడుకలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా...

Hyderabad: బిర్యానీ తింటుండగా బల్లి ప్రత్యక్షం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? వీడియో వైరల్..

భాగ్యనగరంలో మరోసారి ఆహార భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాతబస్తీ ప్రాంతంలోని ఓ ప్రముఖ హోటల్‌లో బిర్యానీలో బల్లి ప్రత్యక్షం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ...

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి డ్రోన్స్ కలకలం.. రూ.42 లక్షల డ్రోన్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి డ్రోన్స్ కలకలం.. రూ.42 లక్షల డ్రోన్స్ పట్టివేత Caption of Image. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరో సారి డ్రోన్లు పట్టుబడటం...

అదిరిందయ్య చంద్రం…మండే ఎండలకు చెక్‌పెడుతూ కొత్త ఐడియా.. బైక్‌పై ఇక బిందాస్‌ డ్రైవింగ్‌

సీజన్ కు ముందే ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం అయితే చాలు భానుడి భగభగలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మండే ఎండల్లో ఎలా ప్రయాణించాలి, కారులో అయితే బెటర్ అనుకునే...

గండిపేటలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి

గండిపేట: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గండిపేట మండలంలోని ఇస్తాం చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు.  స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం… ఈత...

ఓరి దేవుడా.. ఏంటీ ఈ రేట్లు : లీటర్ పెట్రోల్ రూ.188, లీటర్ డీజిల్ రూ.196, గ్యాస్ బండ 2 వేల 126

ఓరి దేవుడా.. ఏంటీ ఈ రేట్లు : లీటర్ పెట్రోల్ రూ.188, లీటర్ డీజిల్ రూ.196, గ్యాస్ బండ 2 వేల 126 Caption of Image....

Akshay Kumar: పురుషులందరూ ఏటా ఈ టెస్ట్ చేయించుకోవాలి.. అభిమానులకు హీరో అక్షయ్ కుమార్ కీలక సూచన

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇటీవల ఒక కార్యక్రమంలో తన తండ్రి హరి ఓం భాటియాను గుర్తు చేసుకున్నారు. అక్షయ్ తండ్రి 2000 సంవత్సరంలో ప్రొస్టేట్ క్యాన్సర్...

Andhra: ఎంతకు తెగించావురా.. భార్యపై అనుమానం.. భర్త ఏం చేశాడో తెలుసా..?

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. కొరిశపాడు మండలం పిచ్చుకలగుడిపాడు గ్రామంలో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అనుమానం...

ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్స్ అంటే ఏంటి..? ఇవి ఎలా పని చేస్తాయంటే.. 

ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్స్ అంటే ఏంటి..? ఇవి ఎలా పని చేస్తాయంటే..  Caption of Image. ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన 'సెజ్జిల్' క్షిపణులను ఆదివారం ప్రయోగించిందని...

జ్యోతిష్యం: గురుడు.. శుక్రుడు కలిసి సంచారం..నాలుగు రాశుల వారికి అదృష్టయోగం..!

జ్యోతిష్యం: గురుడు.. శుక్రుడు కలిసి సంచారం..నాలుగు రాశుల వారికి అదృష్టయోగం..! Caption of Image. జ్యోతిష్యశాస్త్రంలో  గురుడు.. శుక్రుడు.. గురు గ్రహం, శుక్ర గ్రహం.. ఈ రెండూ...

ఏం అదృష్టం రా బాబు.. ఉగాది నుంచి ఈ రాశుల వారికి లక్కే లక్కు!

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వీటి కదలికలు, సంచారం, పన్నెండు రాశులను ప్రభావితం చేస్తాయి. ఇందులో కొన్ని రాశుల వారికి ఇవి అదృష్టాన్ని తీసుకొస్తే, కొన్ని...

కోర్టుల్లో AI వినియోగంపై జస్టిస్ విక్రమ్ నాథ్ కీలక వ్యాఖ్యలు

టెక్నాలజీ మారుతున్న కొద్దీ ప్రతి రంగంలోనూ మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు న్యాయవ్యవస్థలో కూడా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) హవా మొదలైంది. అయితే, కోర్టుల్లో రోబోలు లేదా సాఫ్ట్‌వేర్లు...

Oscar Awards: 98వ ఆస్కార్ అవార్డులు: సత్తా చాటిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.. ఫుల్ లిస్ట్ ఇదే !

Oscar Awards: 98వ ఆస్కార్ అవార్డులు: సత్తా చాటిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.. ఫుల్ లిస్ట్ ఇదే ! Caption of Image. ప్రపంచ సినీ...

PMVBRJY Scheme: కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి అకౌంట్లోకి రూ.15 వేలు.. దరఖాస్తు చేసుకోండిలా..

కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రూ.15 వేల ఆర్ధిక...

నార్సింగిలో బాలికపై అత్యాచారం.. హత్య

నార్సింగి: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం జరిగింది. ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ నమ్మించి బాలికపై కామాంధుడు అత్యాచారం చేసి...

హైదరాబాద్లో డీఎన్ఏ ఏస్థెటిక్స్ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

హైదరాబాద్లో డీఎన్ఏ ఏస్థెటిక్స్ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం Caption of Image. హైదరాబాద్, వెలుగు: డీఎన్ఏ డెర్మటాలజీ ఏస్థెటిక్స్ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెక్ పోస్ట్ వద్ద ఆదివారం...

Hyderabad: ఘోరం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై హత్య!

Hyderabad: హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెల్ని పిండేసే ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. మానవత్వం అనే విషయాన్ని మంట కలుపుతూ కేవలం...

యువతితో డాక్టర్ అనుచిత ప్రవర్తన.. తొర్రూర్ లో ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్ నిర్వాకం

యువతితో డాక్టర్ అనుచిత ప్రవర్తన.. తొర్రూర్ లో ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్ నిర్వాకం Caption of Image. తొర్రూరు, వెలుగు: మహహబూబాబాద్​ జిల్లా తొర్రూరు పట్టణంలో వైద్యం...

Isha Ambani: ఆస్కార్ వేదికపై అంబానీ కుమార్తె సోయగం.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఇషా!

Isha Ambani: ప్రపంచ సినీ వేదిక ఆస్కార్స్ 2026 రెడ్ కార్పెట్‌పై భారతీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ మెరిశారు. హాలీవుడ్ తారలకు...

Ustaad Bhagat Singh : ఉస్తాద్ ఈవెంట్ కు తమన్ & దేవి శ్రీ డుమ్మా.. కావాలనే రాలేదా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా...

Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

Who Is Yash Dayal’s Wife Shweta Pundir: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ యశ్ దయాల్ మరోసారి తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో...

‘బైకర్’ హాలీవుడ్ స్థాయిలో తీసిన సినిమా

చార్మింగ్ స్టార్ శర్వా స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. మాళవిక నాయ ర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి...

అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

న్యూయార్క్: అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ మృతి చెందాడు. వరంగల్‌లోని జితేందర్ అనే వ్యాపార వేత్తకు రాకేశ్(40) అనే కుమారుడు అమెరికాలోని వర్జీనియా...

Gen-Z : పచ్చి తాగుబోతులు భయ్యా… ఇవే తగ్గించుకుంటే మంచిది!

ఈ తరం మిగతా తరాల కంటే కాస్త భిన్నమట. జెన్‌-జీ గురించి ఎక్కువమంది చెప్పే డైలాగ్ ఇది. మద్యం తక్కువగా తాగుతారని.. రిస్క్ అలవాట్లకు దూరంగా ఉంటారని...

కొత్త కాన్సెప్ట్ ఓరియంట్ మూవీ

ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘సుయోధన‘. వైఎస్...

ఊపిరి స్పర్శ

నా ఊపిరి నన్ను మాత్రమే కాదు నాలో నిక్షిప్తమైన నీ జ్ఞాపకాల్ని నాలో సజీవమైన నీ తలపుల్ని ఎప్పటికీ బతికిస్తూనే వుంది నువ్వు దూరంగా వుంటేనేం నీ...

నేల కేవలం మట్టి ముద్ద కాదు

చిన్నప్పుడు పొలానికి వెళ్తే మట్టిపై నడిచిన పాదాలకి కూడా పూలు పూసినట్టు అనిపించేది రైతు చేతివేళ్ళ మధ్య నుంచి జారిపడిన వడ్ల గింజ కొద్ది రోజులకే మొలకెత్తి...

రాయడం నా బాధ్యత.. ప్రజల కోసం వారి భాషలో, యాసలో

 నేను నా సాహితీ యాత్ర: నేను గుంటూరు జిల్లా ‘ప్యాపర్రు’ అనే ఒక చిన్న గ్రామంలో దళిత మాల సామాజిక వర్గంలో పుట్టాను. మా తల్లిదండ్రులు పెద్దగా...

మూడో వన్డేలో బంగ్లాదేశ్ గెలుపు

ఢాకా: మూడో వన్డేలో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. ఆదివారం...

రహానెకే పగ్గాలు?

కోత్‌కతా నైట్‌రైడర్స్ సారధిగా మరోసారి కొనసాగింపు.. కోల్‌కతా: ఈనెల చివరి వారంలో ఇండియాన్ ప్రీమిర్ లీగ్(ఐపిఎల్ 2026) 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది దీంతో ఫ్రాంచైజీలన్నీ జట్టు...

శివుడు పార్వతి ఒడిలో విశ్రాంతి తీసుకునే ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

సాధారణంగా ఏ శివాలయానికి వెళ్లినా మనకు దర్శనమిచ్చేది లింగాకారం. కానీ, తిరుపతికి సమీపంలోని సురుటిపల్లిలో మాత్రం శివుడు సాక్షాత్తు మనిషి రూపంలో, అది కూడా పార్వతీ దేవి...

Vegetables Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. పడిపోయిన టమాట ధరలు.. కిలో ఎంతంటే..?

సామాన్యులకు కూరగాయల ధరలు ఊరట కలిగించాయి. మార్కెట్లో టమాట, వంకాయ ధరలు తగ్గాయి. రైతు మార్కెట్లలో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. అటు బెండకాయ, పచ్చిమిర్చి ధరల్లో...

మత్తు పదార్థాలకు నేను వ్యతిరేకం.. డ్రగ్స్‌‌‌‌ తో దొరికిన వారిని చట్టపరంగా శిక్షించాలి: కేటీఆర్

మత్తు పదార్థాలకు నేను వ్యతిరేకం.. డ్రగ్స్‌‌‌‌ తో దొరికిన వారిని చట్టపరంగా శిక్షించాలి: కేటీఆర్ Caption of Image. నీచరాజకీయాల కోసం డ్రగ్స్​ కేసులోకి నన్ను, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్...

Oscars 2026: అట్టహాసంగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం.. విజేతలు ఎవరంటే..

యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం. ఎట్టకేలకు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఘనంగా...

YS Jagan: మీరే రాష్ట్ర భవిష్యత్తు.. 10వ తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ ఆల్ ది బెస్ట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రతి...

పవర్ ప్లేలోనే సంజూ మ్యాచ్‌‌‌‌ను గెలిపించగలడు: గంభీర్

పవర్ ప్లేలోనే సంజూ మ్యాచ్‌‌‌‌ను గెలిపించగలడు: గంభీర్ Caption of Image. న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ తనదైన రోజున పవర్ ప్లేలోనే ప్రత్యర్థి జట్ల...

హైదరాబాద్‌‌‌‌లో రూ.2 కోట్ల నగలు చోరీ

హైదరాబాద్‌‌‌‌లో రూ.2 కోట్ల నగలు చోరీ Caption of Image. 45 రోజుల కింద ఇంట్లో పనికి చేరిన నేపాలీ దంపతులు కనిపించకపోవడంతో వారిపైనే పోలీసుల అనుమానం...

గొప్ప శుభవార్త.. 70 ఏళ్ల నిరీక్షణకు తెర.. లండన్ నుండి తిరిగి వచ్చిన 500ఏళ్ల నాటి పురాతన విగ్రహాం

భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన ఒక అపురూపమైన విగ్రహం సుమారు 70 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి చేరుకుంది. 16వ శతాబ్దానికి చెందిన తిరుమంగై ఆళ్వార్ (Thirumangai...

Telangana Assembly Budget Sessions: నేటి నుండే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.!

Telangana Assembly Budget Sessions: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు (మార్చి 16) ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ శివప్రతాప్ శుక్ల...

 ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక : వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పారిశుధ్య సిబ్బందికి వైద్య పరీక్షలు

 ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక : వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పారిశుధ్య సిబ్బందికి వైద్య పరీక్షలు Caption of Image. జనగామ/ ములుగు/ ములకలపల్లి/ రేగొండ/ వైరా, వెలుగు:...

బియ్యం ఎగుమతులపై వార్ ఎఫెక్ట్..పశ్చిమాసియా దేశాలకు ఇప్పటికే నిలిచిపోయిన రవాణా

బియ్యం ఎగుమతులపై వార్ ఎఫెక్ట్..పశ్చిమాసియా దేశాలకు ఇప్పటికే నిలిచిపోయిన రవాణా Caption of Image. ఎగుమతులు పడిపోతే  రైతులపై ప్రభావం   యాసంగిలో సగాని కన్నా ఎక్కువగా...

ఆదివాసీ సంస్కృతి దేశానికే గర్వకారణం : కలెక్టర్ రాజర్షి షా

ఆదివాసీ సంస్కృతి దేశానికే గర్వకారణం : కలెక్టర్ రాజర్షి షా Caption of Image.     కలెక్టర్ రాజర్షి షా  ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీ సంస్కృతి...

అధిక కరెంట్ బిల్లుల నివారణకు క్యాంపెయిన్.. చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారత్ స్మార్ట్ సర్వీసెస్

అధిక కరెంట్ బిల్లుల నివారణకు క్యాంపెయిన్.. చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారత్ స్మార్ట్ సర్వీసెస్ Caption of Image. హైదరాబాద్,  వెలుగు: తెలంగాణలో  వ్యాపారాలు అనుకోకుండా అధిక...

అమృత్ మిత్ర మహోత్సవంలో కరీంనగర్ జిల్లా మహిళకు అవకాశం

అమృత్ మిత్ర మహోత్సవంలో కరీంనగర్ జిల్లా మహిళకు అవకాశం Caption of Image. కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ బల్దియా పరిధిలోని 63వ డివిజన్  జ్యోతినగర్‌‌‌‌కు చెందిన...

28 ఏళ్ల తర్వాత కలిశారు..హన్మకొండ జిల్లా మల్లికుదుర్ల పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

28 ఏళ్ల తర్వాత కలిశారు..హన్మకొండ జిల్లా మల్లికుదుర్ల పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం Caption of Image. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల ప్రభుత్వ పాఠశాలలో...

మిస్టర్ రంగనాథ్..  నిన్ను కోర్టుకీడుస్త.. హైడ్రా కమిషనర్‌‌‌‌‌‌‌‌ రంగనాథ్‌‌‌‌ కు కవిత వార్నింగ్

మిస్టర్ రంగనాథ్..  నిన్ను కోర్టుకీడుస్త.. హైడ్రా కమిషనర్‌‌‌‌‌‌‌‌ రంగనాథ్‌‌‌‌ కు కవిత వార్నింగ్ Caption of Image. ఆదిత్య కన్‌‌‌‌స్ట్రక్షన్స్ మూసీని కబ్జా చేస్తున్నదని గతంలో మీరే...

Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!

Cuttack Hospital Fire Accident: ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో ఉన్న SCB మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి ట్రామా...

Team India: పిచ్చెక్కిపోతోంది.! ఈ జన్మలో టీమిండియా మాదిరి ఒక్కరోజైనా పాక్ జట్టు ఆడుతుందా..

2026 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా,...

Vishakapatnam: విశాఖ మెట్రోపై బిగ్ అప్డేట్.. అప్పటిలోగా నిర్మాణం పూర్తి.. ప్రభుత్వం కొత్త డెడ్ లైన్

విశాఖపట్నం మెట్రోపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెట్రో ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రైడర్స్...

Business Idea: టిఫిన్‌ సెంటరే కదా అని తీసిపారేయకండి.. ఆదాయం తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు!

ప్రస్తుత కాలంలో చాలా మంది తక్కువ పెట్టుబడితో ప్రతిరోజూ ఆదాయం వచ్చే వ్యాపారాలను వెతుకుతున్నారు. అలాంటి వ్యాపారాల్లో టీ, టిఫిన్ సెంటర్ ఒక మంచి అవకాశంగా మారుతోంది....

చికెన్ మటన్ కూరల్ని తలదన్నే బుడం దోసకాయ కూర.. తింటే అస్సలు వదిలిపెట్టరు

ముందుగా బుడం దోసకాయలను తీసుకుని నీటిలో బాగా కడిగి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పుతో కూడా కడిగే చేదు కూడా...

అయ్యో దేవుడా.. ఐసీయూలోనే బూడిదగా మిగిలారు.. కటక్ ఆస్పత్రిలో ఘోరప్రమాదం.. 10 మంది దుర్మరణం..

ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎస్.సి.బి మెడికల్ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ట్రామాకేర్ ఐసీయూ విభాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10...

Ustaad Bhagat Singh: కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆ కోరిక ఉండేది.. పవన్‌ కళ్యాణ్‌పై మనసులో మాట చెప్పిన రాశి ఖన్నా

Ustaad Bhagat Singh: కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఈ...

Naga Shourya: సెలబ్రిటీలను తాకిన గ్యాస్ సిలిండర్ల కొరత.. నాగ శౌర్య తల్లి వంటలు ఎలా చేస్తుందో చూశారా? వీడియో

ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఇంధన సరఫరా ఆగిపోయింది . దీని కారణంగా ఇండియాలో తీవ్రమైన గ్యాస్ కొరత...

మీకు తెలుసా? మీ శరీరం కంటే ముందే మీ జీర్ణక్రియ వృద్ధాప్యం బారిన పడుతోందని..ఈ అలవాట్లే దానికి కారణం!

వయసు పెరుగుతున్నా కొద్దీ జీర్ణక్రియ బలహీనపడటం సహజం. కానీ, నేటి జీవనశైలి కారణంగా చాలా మందిలో శరీరం కంటే ముందే జీర్ణవ్యవస్థ ముసలిదైపోతోంది. మన పొట్టలో ఉండే...

AP 10th Class Exams 2026: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ముఖ్య సూచనలు ఇవే!

AP 10th Class Exams 2026 Begin Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 16 నుంచి...

Drone Attack on Dubai Airport: దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. భయాందోళనలో ప్రయాణికులు..!

Drone Attack on Dubai Airport: ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద భద్రతా ఉల్లంఘన చోటుచేసుకుంది. డ్రోన్...

Ustaad Bhagat Singh: ఈ ఉగాది.. ‘ఉస్తాద్’ ఉగాది.. పవర్ స్టార్ ఒక రియల్ ఇన్‌స్పిరేషన్: శ్రీలీల

Ustaad Bhagat Singh: ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం...

ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం: 10 మంది మృతి

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కటక్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్ సిబి మెడికల్ కాలేజీలో భారీ ఎత్తున మంటల చెలరేగాయి. ఈ ప్రమాదంలో పది...

SaiPallavi: భన్సాలీ కన్ను సాయిపల్లవిపైనే.. ఆ లెజెండరీ బయోపిక్ సెట్ అయినట్లేనా!

SaiPallavi: వైవిధ్యమైన పాత్రలు, సహజసిద్ధమైన నటనతో దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘నేచురల్ బ్యూటీ’ సాయిపల్లవి. లేడీ పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే...

Today Astrology: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!

తుల రాశి వారు వివిధ రూపాల్లో శుభకార్య్రక్రమ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇతరులకు మేలును కలగజేసే కార్యక్రమాలను రూపొందించుకుంటారు. కుటుంబ పరమైనటువంటి ప్రశాంతతను పొందుతుంటారు. చాలా శుభవార్తలు...

Oscar Awards 2026 Winners List: ఆస్కార్ 2026 విజేతలు వీరే..

Oscar Awards 2026 Winners List: సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులుగా చెప్పే ఆస్కార్ అవార్డులు ఈసారి కూడా సినీ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. 98వ...

Bigg Boss Demon Pavan: నాన్న కోరిక తీర్చలేకపోయా.. అందుకే ఇప్పుడిలా.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన డీమాన్ పవన్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఫ్యామిలీలో ఇటీవల తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అతని తండ్రి దుర్గా ప్రసాద్ క్యాన్సర్ తో...

వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలివ్వాలి ..ఎంపీ ఆర్‌‌‌‌.కృష్ణయ్య డిమాండ్‌‌‌‌

వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలివ్వాలి ..ఎంపీ ఆర్‌‌‌‌.కృష్ణయ్య డిమాండ్‌‌‌‌ Caption of Image. ముషీరాబాద్, వెలుగు : జీవో 81 ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు...

మీ మెదడు ఎంత వేగంగా పనిచేస్తుంది.. 30 సెకన్ల టెస్ట్‌తో సింపుల్‌గా ఇలా తెలుసుకోండి..

మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు.. అంటే పడుతున్న వస్తువును పట్టుకోవడం లేదా ట్రాఫిక్ సిగ్నల్ పడగానే బ్రేక్ వేయడం వంటివి మన మెదడు ఆరోగ్యం...

భద్రాద్రి రామయ్య  కల్యాణానికి తలంబ్రాలు.. గోటితో వలిచిన భక్తరామదాసు మండలి భక్తులు

భద్రాద్రి రామయ్య  కల్యాణానికి తలంబ్రాలు.. గోటితో వలిచిన భక్తరామదాసు మండలి భక్తులు Caption of Image. భద్రాచలం,వెలుగు : ఈనెల 27న భద్రాచలం మిథిలాస్టేడియంలో జరిగే సీతారాముల...

Rythu Bharosa: రైతు భరోసాపై కీలక అప్డేట్.. డబ్బులు పొందేందుకు వీళ్లు అనర్హులు.. రేవంత్ సర్కార్ డెసిషన్

తెలంగాణలోని రైతు భరోసా లబ్దిదారులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 22వ తేదీ నుంచి సొమ్మును రైతుల...

కొణిజర్ల పామాయిల్‌‌‌‌ ఫ్యాక్టరీ పనులు.. ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కొణిజర్ల పామాయిల్‌‌‌‌ ఫ్యాక్టరీ పనులు.. ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు Caption of Image. కొణిజర్ల, వెలుగు : రైతులు లాభదాయక...

ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించండి : డిప్యూటీ సీఎం భట్టి

ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించండి : డిప్యూటీ సీఎం భట్టి Caption of Image.     గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరిన డిప్యూటీ సీఎం భట్టి...

ఇంటర్ దివ్యాంగ విద్యార్థులకు, ట్రాన్స్ జెండర్ స్టూడెంట్లకు స్కూటీలు!

ఇంటర్ దివ్యాంగ విద్యార్థులకు, ట్రాన్స్ జెండర్ స్టూడెంట్లకు స్కూటీలు! Caption of Image. ట్రాన్స్ జెండర్​ స్టూడెంట్లకూ ఇచ్చే యోచన ప్రతిభావంతులైన విద్యార్థినులకు స్కాలర్ షిప్  వచ్చే...

Good News For Diabetics: వావ్‌.. డయాబెటిస్ ఉన్నా అన్నం తినొచ్చు! శాస్త్రవేత్తలు కనిపెట్టిన డిజైనర్ రైస్‌తో చింతలేదిక

భారతీయుల భోజనంలో అన్నం లేనిదే ముద్ద దిగదు. కానీ, చక్కెర వ్యాధి ఉన్నవారు మాత్రం అన్నం తినాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే బియ్యంలో ఉండే పిండి పదార్థం...

సంప్రదాయ ఉగాది స్వీట్.. పెసరపప్పు పాయసం ఇలా చేస్తే.. అందరూ మళ్ళీ అడుగుతారు!

కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు పెసరపప్పు, రెండు కప్పుల బియ్యం, , పాలు 3 కప్పులు, పావు కిలో బెల్లం ఏలకుల పొడి, రెండు టేబుల్...

LPG: గ్యాస్‌ సిలిండర్లు దొరకడం లేదా? టెన్షన్‌ పడకండి.. DME వచ్చేస్తోంది!

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ LPG సప్లయ్‌ చైన్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీని వలన గ్యాస్ ధరలు పెరిగాయి, భవిష్యత్తులో తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది....

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు విమర్శనాస్త్రాలకు పదును పెట్టిన విపక్షాలు ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన మంత్రులు 11.45 గంటలకు కొత్త గవర్నర్ ప్రసంగం గంటలకు అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ...

Health Tips: కూరలో అడ్డుగా ఉందని తీసి పడేస్తున్నారా?.. ప్రయోజనాలు తెలిస్తే వదలకుండా తింటారు.

కొత్తమీరను చాలా మంది కేవలం రుచి కోసం, సువాసన కోసం మాత్రమే కూరల్లో వాడుతుంటారని అనుకుంటారు. కానీ ఈ కొత్తి మీర తినడం వల్ల మనకు అనేక...

సగం ఇంజినీరింగ్ కాలేజీల్లో జీతాలకోత.. ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ రాలేదన్న సాకుతో మేనేజ్మెంట్ల ఇష్టారాజ్యం

సగం ఇంజినీరింగ్ కాలేజీల్లో జీతాలకోత.. ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ రాలేదన్న సాకుతో మేనేజ్మెంట్ల ఇష్టారాజ్యం Caption of Image. 10 నుంచి 50 శాతం దాకా లెక్చరర్లు, సిబ్బంది...

అప్పుడూ.. ఇప్పుడూ అదే అడ్డా!…వివాదాలకు కేరాఫ్‌‌‌‌ గా పైలెట్ రోహిత్‌‌‌‌ రెడ్డి ఫాంహౌస్

అప్పుడూ.. ఇప్పుడూ అదే అడ్డా!...వివాదాలకు కేరాఫ్‌‌‌‌ గా పైలెట్ రోహిత్‌‌‌‌ రెడ్డి ఫాంహౌస్ Caption of Image.     2022లో నలుగురు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల కొనుగోలు...

Horoscope Today: రాసిపెట్టుకోండి.! ఉగాది ముందే వీరికి డబ్బే డబ్బు.. సోమవారం 12 రాశిఫలాలు ఇలా

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా చాలా వరకు సఫలం అయ్యే అవకాశం ఉంది. శుభ...

బయట ప్రైవేట్‌‌‌‌ సెక్యూరిటీ లోపల డ్రగ్స్‌‌‌‌ పార్టీ… మాజీ ఎమ్మెల్యే రోహిత్‌‌‌‌రెడ్డి ఫామ్‌‌‌‌హౌస్ లో ఇల్లీగల్‌‌‌‌ యాక్టివిటీస్‌‌‌‌

బయట ప్రైవేట్‌‌‌‌ సెక్యూరిటీ లోపల డ్రగ్స్‌‌‌‌ పార్టీ... మాజీ ఎమ్మెల్యే రోహిత్‌‌‌‌రెడ్డి ఫామ్‌‌‌‌హౌస్ లో ఇల్లీగల్‌‌‌‌ యాక్టివిటీస్‌‌‌‌ Caption of Image. వ్యాపారవేత్తలు, పొలిటీషియన్లతో వీకెండ్​ పార్టీలు...

పెద్ద పులులు భద్రమేనా?..కవ్వాల్  టైగర్ రిజర్వ్ లో ఆగని హంటింగ్

పెద్ద పులులు భద్రమేనా?..కవ్వాల్  టైగర్ రిజర్వ్ లో ఆగని హంటింగ్ Caption of Image. తాజాగా వేటగాళ్ల ఉచ్చుకు చిరుతపులి బలి గతంలోనూ ఉమ్మడి జిల్లాలో పెద్దపులుల...

వర్సిటీల్లో కుల వివక్ష నిర్మూలనకు ‘రోహిత్ చట్టం’ తేవాల్సిందే : ఎస్ఎఫ్ఐ నేతలు

వర్సిటీల్లో కుల వివక్ష నిర్మూలనకు ‘రోహిత్ చట్టం’ తేవాల్సిందే : ఎస్ఎఫ్ఐ నేతలు Caption of Image. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతల డిమాండ్​...

Gold Prices: బంగారం ధరలు మళ్లీ పతనం.. కొనుగోలుచేసేవారికి ఊరట.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరట కలిగింది. పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తోన్న విషయం తెలిసిందే....

22నుంచి రైతు భరోసా

 సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్న సిఎం రేవంత్‌రెడ్డి మొత్తం మూడు విడతల్లో అన్నదాతలకు రూ.9వేల కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి...

అసలైన సంక్షోభం ఇంకా రాలేదు! ఫ్యూయల్ ఆయిల్ లభించకుంటే.. అంతా అస్తవ్యస్తమే!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడల్లా సాధారణంగా ప్రజలు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల గురించి మాత్రమే ఆందోళన చెందుతారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి...

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ నిల్వలపై మరోసారి కేంద్రం అప్డేట్‌! ఏం చెప్పిందంటే?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయాలు వినిపిస్తున్నాయి. అయితే దేశంలో ఇంధన సరఫరా పూర్తిగా స్థిరంగా...

పైలట్‌కు జైలు..ఎంపికి బెయిల్

 మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ పోలీసులపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా పరిగణించిన జడ్జి డ్రగ్స్ పరీక్షల్లో ఏలూరు ఎంపి మహేశ్ యాదవ్,...

ఇస్ఫహాన్ నగరంపై అమెరికా దాడి

 బి25 బాంబర్ విమానంతో దాడికి దిగిన అగ్రరాజ్యం తక్కువ ఎత్తులో ఎగురుతూ బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా విమానాలు ఇరాన్ అణుకేంద్రం ఉన్నది ఈ నగరంలోనే టెహరాన్‌లోని...

తీవ్రరూపం దాలుస్తున్న వాణిజ్య సిలిండర్ల కొరత

రోజు రోజుకీ మూతపడుతున్న టీ స్టాల్స్, హోటళ్లు బ్లాక్‌లోనూ స్థిరంగా లేని వాణిజ్య సిలిండర్ల ధర గ్యాస్ సరఫరా పునరుద్దరిస్తే తప్ప ఏం చేయలేమని చేతులెత్తేస్తున్న వ్యాపారులు...

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు…వాతావరణ శాఖ అలర్ట్

ఐదు రోజులు కురిసే అవకాశం వెల్లడించిన వాతావరణ శాఖ మన తెలంగాణ/హైదరాబాద్ : మార్చి ఆరంభంలోనే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే అలర్ట్...

మొయినాబాద్‌లో డ్రగ్స్ కలకలం

ఆరుగురికి పాజిటివ్ డ్రగ్స్ పార్టీ జరుగుతుండడంతో పకడ్బందిగా ఈగల్ టీం సోదాలు కాల్పులు, మాదక ద్రవ్యాల సరఫరాపై దర్యాప్తు జరుగుతోంది ఈగిల్ అధికారులు ఎంపి మహేష్‌పై సిఎం...

అప్పుడు పట్టిచ్చారు….. ఇప్పుడు పట్టుబడ్డారు

నాడు ఎమ్మెల్యేలకు ఎర.. నేడు డ్రగ్స్ పార్టీ అసాంఘీక కార్యకలాపాలకు అడ్డగా పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ పోలీసులకు ఉప్పు అందించిన అప్పటి కోడ్ భాష ‘నారియల్ పానీ...

సోమవారం రాశి ఫలాలు (16-03-2026)

మేషం ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార,...

Ustaad Bhagat Singh: “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” ఉస్తాద్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్..

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ...

డిన్నర్ చేయడానికే మొయినాబాద్ ఫామ్ హౌస్ కు వెళ్ళా: ఎంపీ పుట్టా మహేష్ 

డిన్నర్ చేయడానికే మొయినాబాద్ ఫామ్ హౌస్ కు వెళ్ళా: ఎంపీ పుట్టా మహేష్  Caption of Image. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ ఇరు తెలుగు...

కారుణ్య మరణం అనే మెర్సి కిల్లింగ్

భారతదేశంలో మెర్సీ కిల్లింగ్ లేక కారుణ్య మరణం అనేది చట్టం ప్రకారం నేరం. కేవలం కోర్టులు మాత్రమే దానికి అనుమతించాలి. అప్పుడే డాక్టర్లు ఆ పేషెంట్ కు...

Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

Summer Sleep Tips : పగటిపూట ఎండలు ఒకెత్తయితే, రాత్రిపూట గదిలో ఉండే ఉక్కపోత మరో ఎత్తు. శరీర ఉష్ణోగ్రత పెరగడం, గాలి ఆడకపోవడం వల్ల నిద్రకు...

14 నెలల పసికందును చంపిన తల్లి… దిండుతో ఊపిరాడకుండా చేసి…

14 నెలల పసికందును చంపిన తల్లి... దిండుతో ఊపిరాడకుండా చేసి... Caption of Image. హైదరాబాద్ గోల్కొండలో దారుణం జరిగింది. 14 నెలల పసికందును చంపింది ఓ...