Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
Reading Time: 3 minutesExplainer: ‘వందేమాతరం’.. భారత స్వాతంత్ర్య సమరంలో కోట్ల గొంతుకలను ఏకం చేసి.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నినాదం. కానీ, అదే జాతీయ గేయం చుట్టూ ఇప్పుడు స్వతంత్ర భారతంలో తీవ్ర రాజకీయ, మతపరమైన యుద్ధం రాజుకుంది. దేశ…