Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
Reading Time: 2 minutesDonald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను గనక ఇరాన్ టార్గెట్ చేయాలని చూస్తే.. ఆ దేశంపై మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత భీకరమైన సైనిక దాడి జరుగుతుందని హెచ్చరించారు.…