Category: Manatelangana

కర్టాటక జిల్లాలోఆర్టిసి బస్సు-కారు ఢీకొని డ్రైవర్ మృతి

Reading Time: < 1 minuteఅమరావతి: కర్టాటక జిల్లాలో పావుగడ పట్టణం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ నుంచి పావుగడ వెళ్తున్న ఎపి ఆర్టిసి బస్సు-కారు ఎదురెదురుగా ఢీకొని డ్రైవర్ మృతి చెందాడు. బస్సులో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.…

పాము కాటుతో తండ్రిని చంపించి… రూ.3 కోట్ల బీమా సొమ్ము తీసుకుంటుండగా దొరికిన కుమారులు

Reading Time: < 1 minuteచెన్నై: తండ్రి పేరిట మూడు కోట్లు బీమా చేయించి ఇద్దరు కుమారులు కలిసి ఆయనను పాము కాటుతో చంపించారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గణేశన్(56)…

సర్వం కేంద్ర ప్రభుత్వ ఇష్టారాజ్యం

Reading Time: 3 minutesపార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరు తో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడమే కాక, మందబలంతో ఏకచ్ఛత్రాధిపత్యం వహించింది. విపక్షాలు లేవదీసిన అభ్యంతరాలకు సరైన సమాధానాలు చెప్పడం లేదు సరికదా, చర్చకు కూడా అవకాశం లేకుండా…

‘ఉపాధి హామీ’ ఉసురు తీస్తున్నారు!

Reading Time: 4 minutesజి రామ్ జి బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. ఇది చట్టం కాబోతున్నది. అయితే సరికొత్త చట్టం కాదు. ఇప్పటికే ఇది అమలులో ఉన్నది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 గా నిన్నటి…

‘కోర్-5’ భ్రమ మాత్రమే

Reading Time: 3 minutesఅమెరికా నుంచి వెలువడే ‘పొలిటికో’ అనే రాజకీయ పత్రికలో వెలువడే కథనాలకు ప్రపంచమంతటా మంచి విలువే ఉంది. అవి ఒకోసారి సంచలనాత్మకంగా తోచవచ్చు. కాని వాటిలో చివరకు అసత్యాలుగా తేలేవి చాలా తక్కువ. పైగా ‘స్కూప్ స్టోరీస్’…

భారత జాతీయ ఆత్మకు 150 ఏళ్ల స్ఫూర్తి

Reading Time: 2 minutesవందేమాతరం’.. ఇది కేవలం ఒక గేయమే కాదు. భారతదేశాన్ని ఒక భౌగోళిక ప్రాంతంగా కాకుండా, తల్లిగా దర్శించే వేల సంవత్సరాల జాతీయ సంస్కృతి భావజాలానికి ప్రతీక. బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ఈ మహాగీతం 150 ఏళ్ల ప్రయాణాన్ని…

నిరాశపరిచిన ‘గుర్రం పాపిరెడ్డి’

Reading Time: 2 minutesనరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి…

ఉదయ్ భాస్కర్ సహజ నటన హైలైట్‌గా..

Reading Time: < 1 minuteసహజ నటనకు, భావోద్వేగ ప్రదర్శనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉదయ్ భాస్కర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సెకండ్ ఇన్నింగ్స్’ షూటింగ్ పూర్తి చేసుకుని…

రైలు ఢీకొట్టడంతో ఎనిమిది ఏనుగులు మృతి

Reading Time: < 1 minuteదిస్‌పూర్: ఏనుగులను ఢీకొట్టి అనంతరం రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటన అస్సాం రాష్ట్రం నాగావ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ వెళ్తుండగా జమున్ ముఖ కాన్పూర్ ప్రాంతంలోని ఎనిమిది ఏనుగులు…

ప్రతి కొడుకు తండ్రికి చూపించాల్సిన సినిమా

Reading Time: < 1 minuteసాయి సింహాద్రి సైన్మా పతాకంపై నిర్మాత సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ… నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించారు.…

రాజకీయ నేతల ఒత్తిడి తట్టుకోలేక కుప్పకూలిన తహశీల్దారు

Reading Time: < 1 minuteఅమరావతి: రాజకీయ నేతల ఒత్తిడి తట్టుకోలేక ఓ తహశీల్దారు అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… చౌటపాచర్ల పరిధిలోని…

మళ్లీ మంటల్లో బంగ్లా

Reading Time: 2 minutesఢాకా: బంగ్లాదేశ్ మళ్లీ అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని షే క్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక భూమిక పోషించిన విద్యార్థి ఉద్యమ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బి న్ హదీ హత్యోదంతం దేశంలోని పలు ప్రాంతాలలో…

పిఎసిఎస్, తొమ్మిది డిసిసిబిల పాలక మండళ్లు రద్దు

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘాలతో (పీఎసీఎ స్) పాటు 9 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీబీ) పాలకవర్గాలను శుక్రవారం రద్దు చేస్తూ వ్యవసాయ సహకార శాఖ సెక్రటరీ కె. సురేంద్ర…

పిసిసికి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు?

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించేందుకు పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పిసిసి అధ్యక్షునిగా బిసి సామాజి క వర్గానికి చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్‌గౌడ్ ఉన్నందున,…

నియామకాల్లో పారదర్శకం

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: నియామకా ల్లో పారదర్శకత, ప్రజల్లో విశ్వసనీయత పెంచడంపై దృష్టి సారించాలని పబ్లిక్ సర్వీ స్ కమిషన్లకు భారత రాష్ట్రపతి ద్రౌపది ము ర్ము సూచించారు. నియామకాల విషయం లో సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయన్నారు.…

41మంది మావోల లొంగుబాట

Reading Time: 3 minutesమన తెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కా ర్యాలయంలో డిజిపి శివధర్‌రెడ్డి ఎదుట 41మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కామారెడ్డికి…

పేద విద్యార్థిని విద్యా రుణం కోసం హరీశ్ ఇల్లు తాకట్టు

Reading Time: 2 minutesమన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: ప్రజలకు ఆప ద వస్తే అండగా తానున్నానని, ఆపదకు మరోపేరుగా నిలిచిన హరీశ్‌రావు మరోమారు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో తన క్యాంపు కార్యాలయంలో మమత అనే పిజి వై…

బ్యాంకు లోన్ తీర్చడానికి దొంగనోట్లు

Reading Time: < 1 minuteమన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: జిల్లాలోని వర్ని గ్రామంలోని ఓ బ్యాంకులో చెలామణి చేయడానికి తెచ్చిన దొంగ నోట్లను అధికారులు గు ర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలో వెలుగుచూసిన ఈ…

శనివారం రాశి ఫలాలు (20-12-2025)

Reading Time: 2 minutesమేషం దూరప్రయాణాల వలన శ్రమ అధికమౌతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు. బంధువులతో అకారణంగా మాట పట్టింపులుంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృషభం…

జయత్రి ఇన్‌ఫ్రా ఎండి అరెస్ట్

Reading Time: < 1 minuteగత కొన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ కేసులో ఎండి కాకర్ల శ్రీనివాస్‌ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చెన్నైలో అదుపులోకి తీసుకుంది. ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో కాకర్ల శ్రీనివాస్ పలువురి నుంచి రూ.60కోట్లకు…

నైనీలో థర్మల్ పవర్ ప్లాంట్

Reading Time: < 1 minute సింగరేణి ఆ ధ్వర్యంలో కొనసాగుతున్న నైనీ కోల్ బ్లాక్ పిట్ హెడ్ వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు సాధ్య అసాధ్యాలపై తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ అధికారుల బృందం అధ్యయనం చేస్తుందని…

టీమిండియాదే టి20 సిరీస్

Reading Time: < 1 minuteసౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన ఐదో, చివరి టి20లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 31 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు…

దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫాపై పిడుగు

Reading Time: < 1 minute ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యుఎఇ)లో అకాల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్య పరిణామంతో దేశంలోని పలు నగరాలు తల్లడిల్లుతున్నాయి. దుబాయ్ , అబూధాబి ఇతర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా,…

కోతులను తరమడానికి చింపాంజీ వేషం వేసిన సర్పంచ్

Reading Time: < 1 minuteనిర్మల్ జిల్లా, కడెం మండలం, లింగాపూర్ నూతన సర్పంచ్ రంజిత్ కుమార్ గ్రామంలో కోతుల బాధ నుండి ప్రజలను తప్పించడానికి చింపాంజీ వేషం వేసి స్థానికులను ఆకట్టుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా…

సినిమాలు ఫస్ట్… ఆతర్వాతే సెలబ్రేషన్స్: ప్రభాస్

Reading Time: < 1 minuteప్రభాస్ గత కొంతకాలంగా ఒక సినిమా పూర్తి కాకుండానే మరో సినిమా షూటింగ్‌తో బిజీ అయిపోతున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమా వచ్చే నెల విడుదల అవుతుంది. కాబట్టి ఇక సెట్…

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Reading Time: < 1 minuteనల్లగొండ జిల్లా, మండలంలోని చర్లపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న శివాని అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో కళాశాలలోని మూడవ ఫ్లోర్ నుండి ఆమె కిందకి…

భర్త చేతిలో భార్య దారుణ హత్య

Reading Time: < 1 minuteభర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం రాత్రి జోగులాంబ గద్వాల జిల్లా, ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ గోవిందుకు అదే…

దమ్ముంటే పార్టీ మారిన ఆ 10 మందితో రాజీనామా చేయించు: కెటిఆర్

Reading Time: < 1 minute స్థానిక సంస్థల ఎన్నికల్లో 66 శాతం ప్రజలు తమ వెంటే ఉన్నారని చెప్పుకుంటున్న సిఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పార్టీ మారిన తమ ఎంఎల్‌ఏలు 10 మందితో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు రావాలని బిఆర్‌ఎస్…

సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌లో కారుణ్య నియామకాల అదాలత్

Reading Time: 2 minutesదక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్ రైల్వేలో తొలిసారిగా కారుణ్య నియామకాల అదాలత్‌ను డివిజనల్ ప్రధాన కార్యాలయం సంచాలన్ భవన్‌లోని హవా మహల్లో నిర్వహించారు. మరణించిన ఉద్యోగుల యొక్క అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు ఉపాధి…

మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Reading Time: < 1 minute“నాకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా..” అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని ఆయన శుక్రవారం తెలిపారు. తనకు తప్పనిసరిగా…

మోండా మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం

Reading Time: < 1 minuteసికింద్రాబాద్ మోండా మార్కెట్ లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీరామ ఎంటర్ ప్రైజెస్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగతో అలముకోవడంతో మార్కెట్ దగ్గర భారీగా ట్రాఫిక్…

జర్నలిస్టులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్

Reading Time: < 1 minuteఉద్యోగులు, జర్నలిస్టులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఇజెహెచ్‌ఎస్ (ఎంప్లాయీస్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్) వెల్‌నెస్ సెంటర్లలో సేవలను విస్తరించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. వెల్‌నెస్ సెంటర్లలో కార్డియాలజీ, నెఫ్రాలజీ…

కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా బిఆర్‌ఎస్ అత్యధిక స్థానాల్లో గెలిచింది

Reading Time: 2 minutesమూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చాలా జిల్లాలో బిఆర్‌ఎస్ మొదటి స్థానంలో ఉందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. అత్యధిక స్థానాల్లో బిఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు గెలిచారని అన్నారు.…

చివరి టి-20: రెండు వికెట్లు కోల్పోయిన భారత్

Reading Time: < 1 minuteఅహ్మదాబాద్: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి టి-20 మ్యాచ్‌లో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది.…

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: భట్టి

Reading Time: < 1 minuteహైదరాబాద్: ప్రజావాణి ప్రారంభించిన రెండేళ్లలో ఇప్పటివరకూ అందిన ఫిర్యాదుల్లో 74 శాతం ఫిర్యాదులు పరిష్కరించామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.…

అండర్-19 ఆసియాకప్.. ఫైనల్స్‌కు భారత్

Reading Time: < 1 minuteదుబాయ్: అండర్-19 ఆసియాకప్‌ టోర్నమెంట్‌లో భారత తమ విజయ పరంపరని కొనసాగిస్తోంది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి.. ఫైనల్స్‌‌కు చేరింది. వర్షం, తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్‌లో…

హెరాయిన్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

Reading Time: < 1 minuteహెరాయిన్ విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ డిటిఎఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది బేగంబజార్‌లో శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 10.5 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ రూ.60వేలు ఉంటుంది. దినేష్…

బంగ్లాదేశ్ లో అల్లర్లు..హిందూ యువకుడి మృతి

Reading Time: 2 minutesబంగ్లాదేశ్ లో గత జూలైలో జరిగిన ఉద్యమ నాయకుడు ఉస్మాన్ హది మరణం పై దేశంలో పలు ప్రాంతాలలో శుక్రవారం నాడు మొదలైన నిరసనలు హింసాకాండకు, విధ్వంసానికి దారితీశాయి. పెద్దఎత్తున అరాచకం నెలకొంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి…

ఐదో టి-20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

Reading Time: < 1 minuteఅహ్మదాబాద్: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా భారత్-సౌతాఫ్రికా మధ్య నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న చివరి టి-20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా..…

రవితేజ ‘భర్త మహాశయలకు విజ్ఞప్తి’ టీజర్ విడుదల

Reading Time: < 1 minuteహైదరాబాద్: మాస్ మహరాజ రవితేజ చాలాకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కొన్నినెల క్రితం ‘మాస్ జాతర’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. కానీ, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం…

డిజిటల్ అరెస్ట్‌ కేసు.. ఇద్దరు కేటుగాళ్లు అరెస్ట్

Reading Time: < 1 minuteడిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బు కాజేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారు కాకినాడకు చెందిన సూరంపూడి చంద్రశేఖర్, వెంకట్ నవీన్‌ అని తెలుస్తోంది. వీరిద్దరు విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.59…

ఈసారి ఆ ఫ్రాంచైజీ అద్భుతంగా వేలం నిర్వహించింది: అశ్విన్

Reading Time: < 1 minuteఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కోసం కొన్ని రోజుల క్రితమే మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. అబుదాబీ వేదికగా ఈ వేలం జరిగింది. ఈ వేలం పాటలో ఓ ఫ్రాంచైజీ చాలా తెలివిగా…

శ్రీశైలంలో యువతి చిందులు.. భక్తుల ఆగ్రహం..

Reading Time: < 1 minuteశ్రీశైలం: సోషల్‌మీడియా వాడకం కొందరు మంచి పనుల కోసం ఉపయోగిస్తే.. మరి కొందరు మాత్రం తమ ఫాలొయింగ్, లైక్స్, షేర్లు, కామెంట్ల కోసం ఇష్టారీతిన ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కొందరు అసభ్యకరమైన డ్యాన్సులు చేస్తూ తమ అందాలను…

అండర్-19 ఆసియాకప్.. సెమీఫైనల్ రద్దైతే పరిస్థితి ఏంటీ.?

Reading Time: < 1 minuteదుబాయ్: అండర్-19 ఆసియాకప్‌ సెమీఫైనల్ మ్యాచ్‌కి వర్షం ఆటంకం కలిగించింది. భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభంకాలేదు. కనీసం టాస్ కూడా పడలేదు. ప్రస్తుతానికి వర్షం ఆగిపోయినా.. ఔట్…

రాయదుర్గంలో భారీగా గంజాయి పట్టివేత

Reading Time: < 1 minuteహైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఐటి ఉద్యోగుల టార్గెట్ చేసుకొని గంజాయి సరఫరా చేస్తున్న సోహెల్ అనే వ్యక్తిని మాదాపూర్ ఎస్ఒటి పోలీసులు పట్టుకున్నారు. సోహెల్‌ను అదుపులోకి…

ఇది ప్రొఫెషనలిజం కాదు.. ఇంగ్లీస్‌పై ఐపిఎల్ టీం కో-ఓనర్ ఫైర్

Reading Time: < 1 minuteకొన్ని రోజుల క్రితమే ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 కోసం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లకి కాసుల వర్షం కురువగా.. మరికొందరికి నిరాశే మిగిలింది. అలా బంపర్ బోనాంజా దక్కిన ఆటగాళ్లలో…

పది రూపాయలు కోసం ప్రాణం తీసిన బాలుడు

Reading Time: < 1 minuteఅమరావతి: మద్యం తాగడానికి పది రూపాయాలు ఇవ్వలేదని ఓ వ్యక్తిని బాలుడు చంపాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలోని కొత్తపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తాతాజీ(48) అనే వ్యక్తిని మద్యం…

ప్రతి భారతీయుడి గుండె చప్పుడు

Reading Time: 2 minutesవందేమాతరం కోట్లాది గొంతుకల జాతీయ చైతన్యం. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఒక మంత్రంలా మారి, కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసిన మహోన్నత గీతం ‘వందేమాతరం’. బంకించంద్ర ఛటర్జీ కలం నుండి జాలువారిన ఈ గీతం నేటికి…

ఇల్లు తాకట్టు పెట్టి… సరస్వతి పుత్రికకు సహాయం చేసిన హరీష్ రావు

Reading Time: 2 minutesపేద విద్యార్థిని పీజీ వైద్యవిద్య రుణం కోసం బ్యాంకులో తన స్వగృహన్ని మార్టిగేజ్ చేసిన మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు వచ్చినా ట్యూషన్ ఫీజులకు…

తల్లితో చనువుగా ఉన్నాడని వ్యక్తిని చంపి… పోలీసులకు దృశ్యం సినిమా చూపించిన కుమారుడు

Reading Time: < 1 minuteబెంగళూరు: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమె ప్రియుడిని కుమారుడు హత్య చేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం విజయపుర ప్రాంతంలో జరిగింది. సింధగి తాలూకాలోని ఓ గ్రామంలో సిద్ధనగౌడ, మల్లమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు.…

2047లో 1947 పునరావృతం అవుతుందా?

Reading Time: 3 minutesమూడు నాలుగేళ్ల క్రితం ఒక రాజకీయ నాయకుడు ముస్లిం మహిళా విలేఖరి ఆర్ఫా ఖానమ్ షేర్వానీకి తన కవిత వినిపించి, అభిప్రాయం చెప్పమన్నాడు. ఆ కవిత పాఠం ఉర్దూలో ఇలా ఉంది. తస్లీమాత్ మా తస్లీమాత్ తూ…

సిరీస్‌పై భారత్ గురి

Reading Time: < 1 minuteసౌతాఫ్రికాకు చావోరేవో నేడు చివరి టి20 అహ్మదాబాద్: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా చివరి టి20 మ్యాచ్ జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 21 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ…

దేశ సమైక్యతకు ప్రతీక

Reading Time: 3 minutesభావోద్వేగాలను రెచ్చగొడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ సున్నితమైన అంశాలతో రాజకీయాలు చేస్తోంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని చరిత్రను వక్రీకరించడంలో దిట్ట అయిన బీజేపీకి భారత స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం…

ధరూర్ లో భార్యను చంపిన భర్త

Reading Time: < 1 minuteమన తెలంగాణ ప్రతినిధి, గద్వాల: భార్యను భర్త హత్య చేసిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని నెట్టెంపాడు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది. నెట్టెంపాడు గ్రామానికి చెందిన గోవిందు(32), జమ్మలమ్మలు(28)…

‘వందేమాతరం’పై నేతల వరస మారుతోంది!

Reading Time: 3 minutes‘వందేమాతరం’ గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 8న మన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జరిగిన సుదీర్ఘ చర్చ రాజకీయ రగడగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. బెంగాల్ చరిత్ర, సాంస్కృతిక మూలాలలో ‘వందేమాతరం’ తనకంటూ…

గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థుల దాడి… 9వ తరగతి విద్యార్థి పరిస్థితి విషమం

Reading Time: < 1 minuteవరంగల్: గిరిజన బాలుర గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఒక విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జరిగింది. నర్సంపేట గిరిజన బాలుర గురుకులంలో…

ఓటు వేయలేదని వడ్లను తడిపారు…

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం: సర్పంచ్ ఎన్నికలలో ఓటు వేయలేదని రైతుపై ఓడిపోయిన అభ్యర్థి, నాయకులు దాష్టికానికి పాల్పడ్డారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగింది. గంగారం తండాలో తమ అభ్యర్థికి ఓటు వేయలేదన్న…

నార్త్ కరోలినాలో కూలిన విమానం: ఏడుగురు మృతి

Reading Time: < 1 minuteన్యూయార్క్: అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. షార్లెట్‌కు ఉత్తరాన 45 మైళ్ల దూరంలో స్టేట్స్ విల్లే రీజనల్ విమానాశ్రయంలో సి550 జెట్ విమానం ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో…

క‌డ‌ప జిల్లాలో 8వ తరగతి బాలిక ప్రసవం

Reading Time: < 1 minuteఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వచ్చింది. పులివెందులలో మైనర్ బాలిక ప్రసవించింది. వేంపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో మైనర్ బాలిక 8వ తరగతి చదువుతుంది. బాలిక గర్భం దాల్చిన…

యుఎఇలో కురిసిన భారీ వర్షాలు: భారతీయుడు మృతి

Reading Time: < 1 minuteదుబాయ్: యుఎఇలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. శిథిలావస్థలకు చేరుకున్న భవనాలు కుప్పకూలిపోతున్నాయి. రాస్ ఆల్ ఖైమా ప్రాంతంలో గోడ కూలడంతో భారతీయుడు మృతి చెందాడు. కేరళలోని మలప్పురం ప్రాంతానికి చెందిన 27…

ఎన్నికలేవైనా ప్రజలు మావెంటే

Reading Time: 3 minutesమనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని, ఈ ఫలితాలు తమ రెండేళ్ల పరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీ ర్పు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఫలితాలు తమ బాధ్యతను మరింత…

గాంధీభవన్ వద్ద టెన్షన్ టెన్షన్

Reading Time: 2 minutesమన తెలంగాణ/నాంపల్లి: నేషనల్ హెరాల్డ్ కేసు ల్లో కాంగ్రెస్ దిగ్గజ నాయకులు సోనియాగాంధీ, రా హుల్ గాంధీలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్ర హం, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. రాజకీయ కక్షపూరితంగా…

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు నేడు సుప్రీంలో విచారణ

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగా ణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరగనుం ది. జస్టిస్ దీపాంకర దత్త, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం కేసును విచారించనుంది. గత విచారణ…

ప్రతిపక్షాల నిరసన మధ్య జి ఆమోదం

Reading Time: 2 minutesన్యూఢిల్లీ: ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్య గురువారం లోక్ సభ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ , అజీవిక మిషన్ (గ్రామీణ్) విబి -జి ఆర్ జి బిల్లు 2025 ను ఆమోదించింది.…

జంట జలాశయాల్లో గరళం కలిపిన ట్యాంకర్ సీజ్

Reading Time: 2 minutesమన తెలంగాణ/సిటీ బ్యూరో: ‘జంట జలాశయాల్లోకి గరళం’ అనే శీర్షికన గురువారం ‘మనతెలంగాణ’ దిన పత్రిక ప్రచురించిన కథనానికి జలమండలి అధికారులు స్పందించారు. సెప్టిక్ ట్యాంకర్ ద్వారా గండిపేట జలాశయంలోకి మానవ వ్యర్థాలను అక్రమంగా వదులుతున్న తీరుపై…

ఫోన్ ట్యాపింగ్‌పై మరో సిట్

Reading Time: < 1 minuteమనతెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యా పింగ్‌కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ కమిషన ర్ సజ్జనార్ నేతృత్వంలో ఐపిఎస్ అధికారులతో మరో సిట్‌ను ఏర్పాటు చేస్తూ డిజి పి శివధర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జా…

గ్రూప్-3 పోస్టులకు 1370 మంది ఎంపిక

Reading Time: < 1 minuteమనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 1,370 గ్రూప్ -3 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదలైంది. ఈ మేరకు గ్రూప్ 3 ఫలితాలను గురువారం టిజిపిఎస్‌సి సభ్యులతో కలిసి చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఎంపికైన…

శుక్రవారం రాశి ఫలాలు (19-12-2025)

Reading Time: 2 minutesమేషం బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ఉత్సహంతో ముందుకు సాగుతారు. కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది. సోదరుల సహాయంతో చేపట్టిన పనులలో విజయం…

నాకు టారిఫ్ అంటే ఇష్టం: ట్రంప్

Reading Time: < 1 minuteటారిఫ్ అనే పదం తనకు అత్యంత ఇష్టమైనది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దాన్ని ఉపయోగించే అమెరికాలో 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రప్పించగలిగామని పేర్కొన్నారు. బుధవారంనాడు జాతినుద్దేశించి ఆయన మాట్లాడారు. కొన్ని దశాబ్దాలుగా…

త్వరలోనే రోడ్లపైకి భారత్ టాక్సీలు

Reading Time: < 1 minuteత్వరలోనే భారతీయ రోడ్లపైకి వినూత్న రీతిలో ఉండే భారత్ టాక్సీలు ప్రవేశించనున్నాయి. ఇప్పుడున్న ఉబెర్, ఓలా, రాపిడో వంటి ప్రయాణ సాధనాలకు ఇవి పూర్తిగా భిన్నమైనవి.భారత ప్రభుత్వ తెరవెనుక సంపూర్ణ మద్దతుతో పలు విశిష్ట ప్రత్యేకతలతో…

ఆర్‌ఆర్‌బి కొత్త లోగోను ఆవిష్కరించిన ప్రభుత్వం

Reading Time: < 1 minuteప్రభుత్వం గురువారం నాడు రీజినల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్‌ఆర్‌బి) కొత్త లోగోను ఆవిష్కరించింది. ఒకటే, ఏకైక బ్రాండ్ గుర్తింపును సూచించడానికి ఈ లోగోను తీసుకొచ్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రభుత్వం ఆవిష్కరించిన వన్ స్టేట్…

నితిన్ గడ్కరీతో ప్రియాంక గాంధీ భేటీ

Reading Time: < 1 minuteకాంగ్రెస్ నాయకురాలు, కేరళ వయినాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వద్ర గురువారం నాడు పార్లమెంటు ప్రాంగణంలోని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేరళ గుండా వెళ్తున్న…

నటి శిల్పా శెట్టి ఇంటిపై ఆదాయపు పన్ను అధికారుల దాడి

Reading Time: < 1 minuteముంబైలో కుంద్రాలో నటి శిల్పా శెట్టి ఇంటిపై ఆదాయపు అధికారులు గురువారంనాడు సోదాలు నిర్వహించారు. ఆమె నిర్వహిస్తున్న బాస్టియన్ రెస్టారెంట్ కు సంబంధించిన కేసులో ఈ దాడి జరిగింది. 2014లో స్థాపించిన ఈ రెస్టరెంట్ లో…

ఒమన్‌లో మినీ ఇండియాను చూస్తున్నా: ప్రధాని మోడీ

Reading Time: < 1 minute ఒమన్: ఇరు దేశాల మధ్య మైత్రి బంధం బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్‌ ఆర్థికంగా వేగంగా పురోగమిస్తోందని, గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాలు ఐదు రెట్లు మెరుగయ్యాయని, రైల్వే…

సాగునీరు ఇవ్వలేకపోతే రైతులకు స్పష్టంగా చెప్పాలి : హరీష్ రావు

Reading Time: < 1 minuteహైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అడుగడుగునా కష్టాలు పెడుతోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతులు గోస పెడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా మెదక్ లో…

విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం…

Reading Time: < 1 minuteఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్‌లో ఓ ఇంట్లోకి చొరబడి మహిళపై హత్యాయత్నానికి దిగారు. బుధవారం సాయంత్రం ఓ మహిళ తన ఇంట్లో టివి వీక్షిస్తుంది.…

బిజెపి కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయుకుల ధర్నా

Reading Time: < 1 minuteహైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీను ఇడి కేసులతో వేధిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఎఐసిసి పిలుపు మేరకు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్…

నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరింపు…

Reading Time: < 1 minuteహైదరాబాద్: నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరించారు. పోలీసులు కోర్టు నుంచి అందరిని బయటికి పంపించి బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేయిస్తున్నారు. కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు…

ఖమ్మంలో ఎసిబికి చిక్కిన ఆర్ఐ

Reading Time: < 1 minuteకారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఎసిబికి ఆర్ ఐ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. కారేపల్లి ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం ఆర్ఐ దౌలూరి శుభ కామేశ్వరి దేవీ పది వేలు లంచం తీసుకుంటుండగా…

విద్యుత్ ఉద్యోగుల జీత భత్యాల పరిస్థితి దయనీయం : కిషన్ రెడ్డి

Reading Time: < 1 minuteహైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన…

ఉత్తర భారతం ఉక్కిరిబిక్కిరి

Reading Time: 2 minutesశీతాకాలం వచ్చిందంటే ఉత్తరభారతం ఊపిరి సలపలేక ఉక్కిరిబిక్కిరి అవుతుండడం ఏటా పరిపాటి అవుతోంది. దీనికి ప్రధాన కారణం వాయు కాలుష్యం. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి…

ప్రసంగాలు అర్థవంతం.. పనితీరు ప్రశంసనీయం

Reading Time: 3 minutesపార్లమెంట్‌లో తన పనితీరుతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దాదాపు అన్ని రాజకీయ పక్షాల నుండి అభినందనలు అందుకుంటున్నారు. సోదరుడు రాహుల్ గాంధీ కన్నా ఆమె పరిణితితో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పలువురిలో కలుగుతుంది. మరోవంక…

ఆసిఫాబాద్ లో పత్తి చేనులోకి దూసుకెళ్లిన బస్సు

Reading Time: < 1 minuteఆసిఫాబాద్: ఆర్‌టిసి బస్సు పత్తి చేనులోకి దూసుకెళ్లిన సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోలిలో జరిగింది. ఆర్‌టిసి బస్సు పరందోలి గ్రామ శివారులో అదుపుతప్పి పత్తిచేనులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 30 మంది…

వలసదారులకు మానవ హక్కులు వర్తించవా?

Reading Time: 2 minutesమానవ వలసలు ఒక ప్రమాదకర అంతర్జాతీయ సమస్యగా రోజు రోజుకు ప్రపంచ మానవాళిని వేధిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 2014 నుంచి నేటి వరకు కనీసం 70,000 మంది వలసదారులు తమ ప్రాణాలను కోల్పోయారని లేదా ఆచూకీ తెలియకుండా పోయిందని,…

గుడిహత్నూర్ మండలంలో ఎస్ఐని రాళ్లతో కొట్టి….

Reading Time: < 1 minuteగుడిహత్నూరు: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొండి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ఐపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా, గుంపులుగా ఉన్న వారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో…

రూపాయి పతనం..సామాన్యుడికి కష్టకాలం

Reading Time: 2 minutesరూపాయి విలువ భారీగా పతనమైంది. అమెరికన్ డాలర్‌తో పోల్చిచూస్తే రూపాయి విలువ చరిత్రాత్మకంగా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి విలువ తొలిసారిగా అమెరికన్ డాలర్‌కు ప్రతిగా 91 రూపాయల మార్కులు దాటి ముందుకు వెళ్ళింది. డాలర్‌తో…

ప్రియుడిపై కేసు నమోదు…. ఉరేసుకున్న ప్రియురాలు

Reading Time: < 1 minuteహనుమకొండ: ప్రియుడిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని మనస్థాపంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనూష హైదరాబాద్‌లో ఐటి కంపెనీలో జాబ్…

విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్

Reading Time: < 1 minuteసూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్, శివకాంత్, శశికాంత్ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో…

చంద్రకళ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది

Reading Time: < 1 minuteస్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ’ఛాంపియన్’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది…

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి

Reading Time: < 1 minuteరాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు చనిపోయారు. మృతులు మహిళ ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలం నుంచి భారీగా మందు గుండు…

యదార్థ సంఘటనల ఆధారంగా ‘డేవిడ్ రెడ్డి’

Reading Time: < 1 minuteరాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా డేవిడ్ రెడ్డి. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ…

బ్యూటిఫుల్ మెలోడీ ‘సహన సహన..’

Reading Time: < 1 minuteరెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘రాజా సాబ్‘. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ‘రాజా సాబ్‘ను…

శిల్పి రామ్‌సుతార్ ఇకలేరు

Reading Time: < 1 minuteఅమరావతి: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ కన్నుమూశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని తన కుమారుడి ఇంట్లో సుతార్ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో…

మోత్కూర్ మండల సర్పంచ్ లు వీరే….

Reading Time: < 1 minuteమన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో మూడో విడత జరిగిన గ్రామపంచాయితీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. దాచారం…

ఏనుగు బీభత్సం… ఒకరు మృతి… వీడియో వైరల్

Reading Time: < 1 minuteరాంఛీ: ఏనుగు బీభత్సం సృష్టించడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఝార్ఖండ్ రాస్ట్రం రాంఘర్ లో జరిగింది. ఏనుగుల గుంపు వెళ్తుండగా స్థానికులు సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు. స్థానికులపై ఏనుగు దాడి చేయడంతో అందరూ…

యువజంటపై దాడి… లాక్కెళ్లి యువతిపై రౌడీషీటర్ అత్యాచారం

Reading Time: < 1 minuteఅమరావతి: యువజంట ఒంటరిగా ఉండడం గమనించి యువకుడిని ఓ రౌడీషీటర్ చితకబాది అనంతరం యువతిపై అతడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నరసాపురానికి చెందిన…

ఆ ఐదుగురిపై ఆధారాల్లేవ్

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో ఐదుగురు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రా వు, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ ఫిరాయించినట్లు సరైన ఆధారాలు లేవని…

పల్లె పోరులో కాంగ్రెస్‌కే పట్టం

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పం చాయతీ ఎన్నికల పోరు బుధవారం జరిగిన మూడో విడతతో ముగిసింది. మొదటి 1,2వ వి డతల మాదిరిగానే మూడో విడతలోనూ అధికా ర కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించిం ది.…

కాంగ్రెస్ పతనానికి నాంది

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజ లు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అయింద ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్…

ప్రతిపక్షాలకు చెంపపెట్టు

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీకి ప ల్లె ప్రజలు పట్టం కట్టారని ప్రదేశ్ కాం గ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కు మార్‌గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మూడో విడతలోనూ…