అబ్బబ్బ.! ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డామో.. ఇలా ఈజీగా కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని వేరు చేయొచ్చు
Reading Time: 2 minutesకొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని వేరు చేయడం చాలామందికి ఒక కష్టమైన పని. సంప్రదాయబద్ధంగా చాలామంది కొబ్బరి చెక్కలను స్టవ్ మీద కాల్చి వాటిని సులభంగా తొలగించడానికి ప్రయత్నిస్తారు. అయితే, ఈ పద్ధతిలో చేతులు నల్లగా మారడం,…