Reading Time: 2 minutes

ఫోటో ఫీచర్: మెదక్ ఫాల్కన్స్ vs పాలమూరు స్ట్రైకర్స్

Caption of Image.

టీజీ టీ20 లీగ్ లో భాగంగా మెదక్ ఫాల్కన్స్ vs పాలమూరు స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన మెదక్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.  ఈ మ్యాచ్ లో ఫ్యాన్స్ సందడి చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.