KCR: చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్..
Reading Time: < 1 minuteతనను దూషించడం, అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని మండిపడ్డారు కేసీఆర్. పంచాయితీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని..ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు కేసీఆర్. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలయితే BRS సత్తా ఇంకా…