Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్‌లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
వెస్ట్ ఏషియా(West Asia) ఎడారుల్లో రాత్రులు ఎప్పుడూ భయంకరంగానే ఉంటాయి. అక్కడ గాలి కూడా రహస్యాలనే మోస్తూ తిరుగుతుంది. ఇసుక రేణువుల కింద ఎన్నో యుద్ధాల ముద్రలు...