టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ Caption of Image.
ఐపీఎల్ 19లో భాగంగా బుధవారం (మే13) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఛత్తీస్ గఢ్ లోని నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.