Reading Time: < 1 minute

విజయ్ సభలో తొక్కిసలాట జరిగిన.. కరూర్ సెగ్మెంట్ లో AIADMK ఆధిక్యం

Caption of Image.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొక్కిసలాట తర్వాత కరూర్  నియోజకవర్గం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కంపు ఫలితాల్లో ఓ పక్క విజయ్ టీవీకేపార్టీ విజయదుందుభి మోగిస్తుండగా.. తొక్కిసలాట జరిగి కరూర్ నియోజకవర్గంలో ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. కరూర్ సెగ్మెంట్ లో  అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో డీఎంకే అభ్యర్థి త్యాగరాజన్ ఉంగా..  మూడో స్థానంలో విజయ్ పార్టీ టీవీకే అభ్యర్థఇ మతియళగన్ ఉండటం చర్చనీయాంశంగా మారింది. 

©️ VIL Media Pvt Ltd.