Reading Time: < 1 minute

DRDOలో ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వ్యూతోనే డైరెక్ట్ జాబ్.. పూర్తి వివరాలివే..

Caption of Image.

డిఫెన్స్ రీసెర్చ్ లాబొరేటరీ (డీఆర్​డీఓ డీఆర్ఎల్) జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ ఖాళీల భర్తీకి  నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. 

పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్​ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్.

మొత్తం ఖాళీలు: 6.

విభాగాల వారీగా ఖాళీలు: ఫార్మాస్యూటిక్స్/ ఫార్మకాలజీ/ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ/ కెమిస్ట్రీ 3, జువాలజీ/ మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీ/ లైఫ్ సెన్సెస్/ ఎన్విరాన్​మెంటల్ సైన్సెస్ 1, బయోకెమిస్ట్రీ 1, రీసెర్చ్ అసోసియేట్ (మైక్రోబయాలజీ) 1. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎం.ఫార్మా/ ఎం.ఎస్ (ఫార్మా)/  ఫార్మాస్యూటిక్స్​లో ఎం.టెక్/ ఫార్మకాలజీ & టాక్సికాలజీ/ ఫార్మకాలజీ/ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో ఎంఎస్సీతోపాటు నెట్ క్వాలిఫై అయి ఉండాలి. 
జంతుశాస్త్రం/ మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీ/ జీవశాస్త్రాలు/ పర్యావరణ శాస్త్రాల్లో ఎంఎస్సీతోపాటు నెట్ క్వాలిఫై అయి ఉండాలి. 
బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీతోపాటు నెట్ క్వాలిఫై అయి ఉండాలి. 

*మైక్రోబయాలజీలో పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 4.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: సెప్టెంబర్ 11. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ drdo.gov.in ను సందర్శించండి. 

►ALSO READ | ఆర్మీలో పర్మనెంట్ ఉద్యోగాలు: మొత్తం 2,615 పోస్టులు.. 10th పాసైన వారికి బంపర్ ఆఫర్!

©️ VIL Media Pvt Ltd.