Reading Time: < 1 minute

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌‌‌‌గా…వైవా హర్ష

Caption of Image.

హర్ష చెముడు లీడ్ రోల్‌‌లో బాబు డెగాల తెరకెక్కించిన చిత్రం ‘లీస్ట్ ఎలిజిబుల్‌‌ బ్యాచిలర్‌‌‌‌’. చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. సెప్టెంబర్ 18 నుంచి ఈ చిత్రం ఈటీవీ విన్‌‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.  

స్ట్రీమింగ్ డేట్ లాంచింగ్ పోస్టర్‌‌‌‌ను హీరో సిద్దు జొన్నలగడ్డ లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు.  హైపర్ ఆది, జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, శ్రావ్య చౌదరి, శ్రీ విద్యా, మహేందర్, ప్రేమ్ సాగర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.  అజయ్ అరసాడ సంగీతం అందించాడు.
 

©️ VIL Media Pvt Ltd.