Reading Time: < 1 minute
Sukhbir Singh Badal Assassination Attempt Nanded Gurdwara Maharashtra

శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడి జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురువారం మధ్యాహ్నం ఓ గురుద్వారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారాకు వెళ్లిన సమయంలో సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై ఓ వ్యక్తి దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.