Reading Time: < 1 minute

IPL 2026: సొంతగడ్డపై తడబడ్డ కాటేరమ్మ కొడుకులు.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే..?

Caption of Image.

హైదరాబాద్: సొంతగడ్డపై కేకేఆర్‎తో జరుగుతోన్న మ్యాచులో సన్‎రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ తడబడ్డారు. కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‎హెచ్ మోస్తారు స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 

ఓపెనర్ ట్రావిస్ హెడ్ (61) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. ఇషాన్ కిషన్ (42) రాణించారు. స్టార్ బ్యాటర్స్ క్లాసెన్ (11), అభిషేక్ శర్మ విఫలం కావడంతో సన్ రైజర్స్ భారీ స్కోర్ చేయలేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అరోరా, అంకుల్ రాయ్, గ్రీన్ తలో వికెట్ సాధించారు. 

 

©️ VIL Media Pvt Ltd.