
తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తమ ప్రతిభను నిరూపించుకున్న ఇద్దరు నటీమణులు వచ్చే ఏడాది సరికొత్త రంగాల్లోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతున్నారు. వారిలో ఒకరు భాగ్యశ్రీ బోర్సే కాగా, మరొకరు రుక్మిణి వసంత్. భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లో తన తొలి చిత్రం మిస్టర్ బచ్చన్ విడుదల కాకముందే పలు ప్రాజెక్టులకు సంతకాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఏడాది ఆమె నటించిన కింగ్‌డమ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన కాంత, ఆంధ్రా కింగ్ చిత్రాలు కూడా ఆమె ఖాతాలో మంచి విజయాలుగా నమోదయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nani: బిగ్ క్లాష్‌కు రెడీ అంటున్న నేచురల్ స్టార్
The Raja saab: ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాజాసాబ్ టీమ్
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కథ వెనుక అసలు రహస్యం ఇదే