Reading Time: 2 minutes
Messi Vs Revanth Reddy Goat Cup Uppal

ఫుట్‌బాల్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ లియోనెల్ మెస్సీ vs సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ నేడు (శనివారం) ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మినిట్ టూ మినిట్ మ్యాచ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.

  • సాయంత్రం 7:50 – మ్యాచ్ కిక్ ఆఫ్
  • 8:06 – మైదానంలోకి CM రేవంత్ ప్రవేశం
  • 8:07 – ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోకి ప్రవేశం
  • 8:08 – రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ మైదానంలోకి ప్రవేశం
  • 8:10 – హార్డ్ స్టాప్
    8:11 – లియోనెల్ మెస్సీ & సీఎం కలిసి బాల్ డ్రిబుల్
  • 8:13 – ‘GOAT కప్’ విజేతను నిర్ణయించే పెనాల్టీ షూటౌట్ (ప్రతి జట్టు నుంచి 3 షాట్లు)
  • 8:18 – మైదానంలోకి రాహుల్ గాంధీ ప్రవేశం
  • 8:15 – రెండు జట్లతో గ్రూప్ ఫోటో
  • 8:16 – పిల్లలు సిద్ధంగా ఉండాలి
  • 8:17 – పిల్లలు తమ తమ జోన్లకు చేరుకోవడం (టికీ టాకీ కార్యక్రమం)
  • 8:17 – టికీ టాకీ – జోన్ 1 (చిల్డ్రన్స్ క్లినిక్) ప్రారంభం
    లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్, సీఎం, రాహుల్ గాంధీ పాల్గొంటారు
  • 8:22 – టికీ టాకీ – జోన్ 2 (చిల్డ్రన్స్ క్లినిక్) ప్రారంభం
    లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్, సీఎం, రాహుల్ గాంధీ
  • 8:27 – టికీ టాకీ – జోన్ 3 (చిల్డ్రన్స్ క్లినిక్) ప్రారంభం
    ➡ లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్, సీఎం, రాహుల్ గాంధీ
  • 8:32 – టికీ టాకీ – జోన్ 4 (చిల్డ్రన్స్ క్లినిక్) ప్రారంభం
    ➡ లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్, సీఎం, రాహుల్ గాంధీ
  • 8:33 – మెస్సీతో పెనాల్టీ షూటౌట్
    ➡గోల్ కీపర్: నిర్వాహకుడు అనుతమ్ రెడ్డి
  • 8:38 – పరేడ్ వాక్
    మెస్సీ, సీఎం, సువారెజ్, డి పాల్, రాహుల్ గాంధీ అభిమానులకు అభివాదం
  • 8:41 – వేదికపై అతిథుల పరిచయం (ప్రోటోకాల్ టీమ్ మార్గనిర్దేశం)
  • 8:48 – వేదికపై స్థానాల కేటాయింపు
    మధ్యలో లియోనెల్ మెస్సీ
    కుడివైపు గౌరవనీయ సీఎం, రాహుల్ గాంధీ
    ఎడమవైపు లూయిస్ సువారెజ్
    పక్కన రోడ్రిగో డి పాల్, ఇతర అతిథులు
  • 8:51 – మెస్సీ నిర్వాహకులు & జట్టు యజమానులతో ఫోటోలు
  • 8:53 – GOAT కప్ ప్రదానం
    విజేత జట్టుకు మెస్సీ చేతుల మీదుగా ట్రోఫీ
    రాహుల్ గాంధీ ట్రోఫీని జట్టుకు అందజేయడం
  • 8:54 – సీఎం అభినందనలు
  • 8:55 – లియోనెల్ మెస్సీ అభినందనలు (గిఫ్ట్ & షాల్)
  • 8:56 – లూయిస్ సువారెజ్‌కు అభినందనలు
  • 8:57 – రోడ్రిగో డి పాల్‌కు అభినందనలు
  • 9:05 – సీఎం ప్రసంగం
  • 9:10 – రాహుల్ గాంధీ ప్రసంగం
  • 9:05 – అతిథులు వెళ్లిపోవడం
  • 9:10 – డిస్పర్షన్ అనౌన్స్‌మెంట్స్
  • 9:10 – కార్యక్రమం ముగింపు