Month: September 2026

Cheapest Phone: కిందపడినా పగలని ఫోన్.. కేవలం రూ.1499లకే..

Reading Time: < 1 minuteఐటెల్ కంపెనీ భారత మార్కెట్‌లో ‘ఐటెల్ టఫ్’ పేరుతో కొత్త రగ్గడ్ ఫీచర్ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకు విడుదల చేసింది. ఈ ఫోన్ ధరను రూ. 1,499గా నిర్ణయించారు. నిత్యం ఫోన్ కింద పడిపోవడం,…

AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్‌పై రౌడీ హీరో కన్ను!

Reading Time: < 1 minuteVijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు బిజినెస్ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంతో మహబూబ్‌నగర్‌లో ఇప్పటికే AVD Cinemas పేరుతో మల్టీప్లెక్స్‌ను నిర్వహిస్తున్న విజయ్.. తాజాగా మరో…

Bigg Boss Telugu 10: ‘బిగ్‌బాస్’10లో హైపర్ ఆది సపోర్ట్ ఎవరికో తెలుసా? జబర్దస్త్ రామ్ ప్రసాద్, నరేష్‌లని కాదని..

Reading Time: 2 minutesబుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ టీవీ రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 06న జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు.…

Telangana: వర్షాల కోసం వినూత్న పూజలు.. గుట్టపై ‘వరద పాశం’

Reading Time: < 1 minuteసిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి గ్రామస్థులు సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని ఆకాంక్షిస్తూ వినూత్నంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని సంజీవరాయని గుట్టపై వెలసిన ఆంజనేయస్వామికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు…

నేడు ఈ రాజయోగం.. ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

Reading Time: 2 minutesజ్యోతిష్య శాస్త్రంలో బుధుడి గ్రహ సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బుధుడు తన స్వంత రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశించడం వల్ల అత్యంత శక్తివంతమైన భద్ర రాజయోగంతో పాటు బుధాదిత్య యోగం కూడా ఏర్పడబోతోంది. ఈ…

చాలాకాలం భార్యతో విడిగా ఉండటమంటే హింసించడమే ..విడాకులు తీసుకోవచ్చు: మద్రాస్ హైకోర్టు

Reading Time: < 1 minuteచాలాకాలం భార్యతో విడిగా ఉండటమంటే హింసించడమే ..విడాకులు తీసుకోవచ్చు: మద్రాస్ హైకోర్టు Caption of Image. భార్యాభర్తల విడాకుల విషయంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. భార్యను చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురి చేస్తే ఆమె విడాకులు…

PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..

Reading Time: < 1 minutePMO Fake ID Case: ప్రధాని నరేంద్ర మోడీ ముంబై పర్యటనకు ముందు భద్రతా కలకలం ఏర్పడింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి…

బ్లూ జెర్సీ ఈజ్ బ్యాక్.. ఆసియా గేమ్స్‌కు కాషాయానికి బ్రేక్ ఇచ్చిన భారత హాకీ టీమ్!

Reading Time: 2 minutesబ్లూ జెర్సీ ఈజ్ బ్యాక్.. ఆసియా గేమ్స్‌కు కాషాయానికి బ్రేక్ ఇచ్చిన భారత హాకీ టీమ్! Caption of Image. Indian Hockey Blue Jersey Is Back: ఆసియా గేమ్స్ 2026కి టైమ్ దగ్గర పడుతున్న…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

Reading Time: < 1 minuteబీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు Caption of Image. హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలపై తెలంగాణ శాసన మండలి సస్పెన్షన్ వేటు వేసింది. అసెంబ్లీ స్పీకర్…

తిరుమలలో శ్రీకృష్ణుడి విగ్రహం దెబ్బతిన్న ఘటనపై టీటీడీ క్లారిటీ

Reading Time: < 1 minuteతిరుమలలో శ్రీకృష్ణుడి విగ్రహం దెబ్బతిన్న ఘటనపై టీటీడీ క్లారిటీ Caption of Image. తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ మహా గోపురంపై ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం దెబ్బతిన్న ఘటనపై టీటీడీ స్పందించింది. విగ్రహం దెబ్బతిన్న విషయాన్ని…

అంతా నా భర్తకే తెలుసు.. వీసా స్కామ్‌‌పై పోలీసుల విచారణలో యూట్యూబర్ నందు!

Reading Time: 2 minutesఅంతా నా భర్తకే తెలుసు.. వీసా స్కామ్‌‌పై పోలీసుల విచారణలో యూట్యూబర్ నందు! Caption of Image. యూట్యూబర్ నందు అలియాస్ నందన ( నందూస్ వరల్డ్ ) దంపతుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు,…

అమెజాన్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ కేంద్రాలకు బిగ్ షాక్.. కోట్ల విలువైన ఎక్స్‌పైరీ ఫుడ్ సీజ్!

Reading Time: 2 minutesబెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా గడువు ముగిసిన, సరైన లేబులింగ్‌ లేని ఆహార ఉత్పత్తులు బయటపడ్డాయి. అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌తో పాటు పలు ఆహార నిల్వ, సరఫరా…

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. సూర్య 250 కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే

Reading Time: 2 minutesకోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా…

Hyderabad: అర్థరాత్రి మరిన్ని రూట్లలో నైట్ షిఫ్ట్ బస్సు సర్వీసులు.. స్టాప్‌ల వివరాలివే..

Reading Time: 2 minutesగ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, అర్ధరాత్రి వేళల్లో ప్రజా రవాణాకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టి.జి.ఎస్.ఆర్టీసీ ప్రారంభించిన రాత్రిపూట బస్సు సర్వీసులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రయాణికుల విజ్ఞప్తులు, రాత్రిపూట…

Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?

Reading Time: < 1 minutePan India Star: ఒకప్పుడు స్టార్ హీరోల ఇమేజ్‌ను బట్టి వారికి ప్రత్యేకమైన ట్యాగ్స్ ఉండేవి. మెగాస్టార్, సూపర్‌స్టార్, రెబల్‌స్టార్, పవర్‌స్టార్ వంటి బిరుదులు అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ను తీసుకొచ్చేవి. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా…

వరల్డ్ ఛాంపియన్స్‌తో జపాన్ ఫస్ట్ ఫైట్.. టీమిండియాకు టెన్షన్ పెట్టే ప్లేయర్లు వీళ్లే!

Reading Time: 2 minutesవరల్డ్ ఛాంపియన్స్‌తో జపాన్ ఫస్ట్ ఫైట్.. టీమిండియాకు టెన్షన్ పెట్టే ప్లేయర్లు వీళ్లే! Caption of Image. India vs Japan: జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ 2026 సమరానికి సరిగ్గా ముందు టీమిండియా ఓ అరుదైన…

Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..

Reading Time: < 1 minuteవిజయసాయిరెడ్డి కొత్తగా పార్టీ పెట్టుకోవడానికి ఆయనకు స్వేచ్ఛ, హక్కు ఉన్నాయని ఏపీ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. అయితే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో కలిసి లూటీ చేసిన ప్రజాధనం ఎక్కడ దాచారో ముందుగా ప్రజలకు చెప్పాలని…

తేలికగా చికెన్ బిర్యానీని కుక్కర్‌లో చేయండి.. ఇక ఎప్పుడూ ఇలానే కావాలంటారు..

Reading Time: 2 minutesరుచికరమైన చికెన్ బిర్యానీని ఇంట్లో తయారుచేయడం కష్టమని భావిస్తున్నారా? ఈ వంటకం ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించి చాలా తేలికగా, తక్కువ సమయంలో అద్భుతమైన చికెన్ బిర్యానీని ఎలా తయారుచేయాలో వివరిస్తుంది. పక్కా కొలతలు, సులభమైన పద్ధతులతో, ఈ…

KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..

Reading Time: < 1 minuteరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను…

Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్

Reading Time: < 1 minuteఎట్టకేలకు కాంగ్రెస్ పోరాటం ఫలించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ర్యాలీ తర్వాత ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో శుద్ధి చేశారన్న ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంపై రాజ్యసభలో కూడా ఖర్గే ప్రస్తావించారు.…

మహిళల్లో గుండెపోటు తీవ్ర సంకేతాలు.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

Reading Time: 2 minutesఎటువంటి కష్టమైన పని చేయకపోయినా లేదా తగినంత విశ్రాంతి తీసుకున్నా కూడా అకస్మాత్తుగా తీవ్రమైన నిస్సత్తువ, అలసట ఆవహిస్తే అది గుండెపోటుకు ముందస్తు హెచ్చరిక కావచ్చు. ఛాతీలో ఎలాంటి నొప్పి లేకపోయినా ఊపిరి ఆడకపోవడం, పరుగెత్తినట్లు లేదా…

Fake PMO IDs:ప్రధాని మోదీ సభలో ఫేక్ PMO ఐడీల కలకలం.. గన్స్ తో వచ్చిన ఇద్దరు దుండగులు

Reading Time: < 1 minuteFake PMO IDs:ప్రధాని మోదీ సభలో ఫేక్ PMO ఐడీల కలకలం.. గన్స్ తో వచ్చిన ఇద్దరు దుండగులు Caption of Image. ప్రధాని మోదీ సభలో ఫేక్ పీఎంఓ ఐడీలు కలకలం రేపాయి. పీఎంఓ…

Harish Rao : 1000 రోజులు.. హామీలు ఎక్కడ? హరీశ్ రావు బిగ్ కౌంటర్!

Reading Time: < 1 minuteHarish Rao : తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. తమ వైఫల్యాలను…

ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలకు అసెంబ్లీ తీర్మానం

Reading Time: < 1 minuteఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలకు అసెంబ్లీ తీర్మానం Caption of Image. హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలపై…

మీ బండి టైర్ ఎంత స్పీడ్ తట్టుకోగలదో తెలుసా? ఆ అక్షరం వెనుక సీక్రెట్ ఇదే!

Reading Time: 2 minutesమీ బండి టైర్ ఎంత స్పీడ్ తట్టుకోగలదో తెలుసా? ఆ అక్షరం వెనుక సీక్రెట్ ఇదే! Caption of Image. మనం ఎప్పుడైనా కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు, కారు ఎంత స్పీడ్ గా వెళుతుందనే దాని…

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..మరిన్ని రూట్లకు నైట్ బస్సులు

Reading Time: 2 minutesహైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..మరిన్ని రూట్లకు నైట్ బస్సులు Caption of Image. హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో రాత్రిపూట ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌ఆర్టీసీ ప్రారంభించిన థర్డ్ షిఫ్ట్ రాత్రి బస్సు సర్వీసులకు ప్రయాణికుల…

Chiranjeevi: చిరంజీవిని 8 నెలలు మేకప్‌కు దూరం చేసిన చిత్రం ఏదో తెలుసా..?

Reading Time: < 1 minuteమెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో రిక్షావోడు చిత్రం ఒక ముఖ్యమైన మలుపు. చిరంజీవి తొలిచిత్రం ప్రాణం ఖరీదు నిర్మాత క్రాంతి కుమార్, మెగాస్టార్ శిఖరాగ్రానికి ఎదిగిన తర్వాత నిర్మించిన చిత్రమిది. దర్శకుడు కోడి రామకృష్ణతో కలిసి ఈ…

PM Modi: మోడీ ముంబై టూర్‌లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!

Reading Time: < 1 minutePM Modi: ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉన్న నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ నుంచి ఇద్దరు అనుమానితుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని…

అమెరికా ఆంక్షల మధ్య బ్రిక్స్ సదస్సు..మోదీ, పుతిన్ కీలక భేటీ!..సుకోయ్-57 విమానాలు, వాణిజ్యం ఎజెండా

Reading Time: < 1 minuteఅమెరికా ఆంక్షల మధ్య బ్రిక్స్ సదస్సు..మోదీ, పుతిన్ కీలక భేటీ!..సుకోయ్-57 విమానాలు, వాణిజ్యం ఎజెండా Caption of Image. రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షల మధ్య ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక…

సినిమా చూసినోళ్లందరూ బాలేదన్నారు.. నాకు కూడా సినిమా మీద డౌట్ కొట్టింది.. కానీ హిట్ అయ్యింది

Reading Time: 2 minutesదర్శకుడు శ్రీనివాస్ అవసరాల తన రెండవ చిత్రం జ్యో అచ్యుతానందకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం విడుదలకు ముందు తాను విజయంపై కనీసం 1 శాతం కూడా నమ్మకంగా లేనని, అనేక సందేహాలు తనను…

స్పీకర్ కుర్చీని ప్రతి ఒక్కరూ గౌరవించాలి..నిన్న జరిగిన ఘటన క్షమించరానిది: అక్బరుద్దీన్ ఓవైసీ

Reading Time: < 1 minuteస్పీకర్ కుర్చీని ప్రతి ఒక్కరూ గౌరవించాలి..నిన్న జరిగిన ఘటన క్షమించరానిది: అక్బరుద్దీన్ ఓవైసీ Caption of Image. హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. స్పీకర్ కుర్చీని ప్రతి…

Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Reading Time: 2 minutesదేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్‌లో పీజీ హాస్టల్ భవనం కూలి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాసుల కక్కుర్తితో కొందరు యజమానులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇష్టానుసారంగా…

T20ల్లో న‌మ‌న్ ధీర్ తుఫాన్ బ్యాటింగ్.. అయ్యర్ సేనలో అతడే హాట్ టాపిక్: ఆ ముగ్గురు క్రికెటర్ల కెరీర్‌ ఎండ్!

Reading Time: 2 minutesT20ల్లో న‌మ‌న్ ధీర్ తుఫాన్ బ్యాటింగ్.. అయ్యర్ సేనలో అతడే హాట్ టాపిక్: ఆ ముగ్గురు క్రికెటర్ల కెరీర్‌ ఎండ్! Caption of Image. Naman Dhir: ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్, యంగ్ సంచలనం నమన్ ధీర్…

బంగారం రేటు భారీగా పెరిగినా ఇండియన్ ఫ్యామిలీస్ ఎందుకు అమ్మట్లే..?

Reading Time: 2 minutesబంగారం రేటు భారీగా పెరిగినా ఇండియన్ ఫ్యామిలీస్ ఎందుకు అమ్మట్లే..? Caption of Image. ధరలు ఆకాశాన్నంటుతున్నా ఇండియన్స్ మాత్రం తమ దగ్గర ఉన్న బంగారాన్ని ఎందుకు అమ్మడానికి ఇష్టపడట్లేదు? సాధారణంగా ఏదైనా వస్తువు రేటు పెరిగితే…

ఎలుగుబంటి, చిరుత తలపడితే ఎవరిది విజయం? అడవిలో ఈ రెండూ ఎదురైతే..

Reading Time: 2 minutesఅడవిలో ప్రతి జంతువుకూ తనదైన బలం, వేట నైపుణ్యం ఉంటుంది. అందులో చిరుత వేగం, చురుకుదనం, వేటలో వ్యూహంతో పేరు తెచ్చుకుంటే.. ఎలుగుబంటి మాత్రం భారీ శరీరం, అపారమైన శక్తి, బలమైన పంజాలతో భయంకరమైన ప్రత్యర్థిగా నిలుస్తుంది.…

UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!

Reading Time: < 1 minuteUN Map Controversy: ఐక్యరాజ్యసమితి రూపొందించిన కొత్త ప్రపంచ పటంలో అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్ చిన్ ప్రాంతాలను భారత్ సరిహద్దు బయట ఉన్నట్లు కనిపించడం వివాదానికి దారి తీసింది. ఈ రెండు ప్రాంతాలు భారత్-చైనా సరిహద్దు…

Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!

Reading Time: 2 minutesPournami Song: తెలుగు సినిమా పాటలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న వేళ.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఓ పాట ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన…

పేదవాడి పోషకాహారం ఇదే.. ఈ ఆకులో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా?

Reading Time: 2 minutesమన చుట్టూ సులభంగా లభించే కొన్ని ఆకుకూరల్లోనే ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. అలాంటి వాటిలో మునగాకు ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా ఆహారంలో భాగంగా ఉన్న మునగాకు.. ఇప్పుడు పోషక విలువల కారణంగా ప్రత్యేకంగా ప్రాచుర్యం…

Solar Panel Fridge: మీ ఫ్రిజ్‌ను నడపడానికి ఎన్ని సోలార్ ప్యానెళ్లు అవసరం? ఎంత విద్యుత్‌ వినియోగం..!

Reading Time: 2 minutesSolar Panel Fridge: ఈ రోజుల్లో ప్రజలు తమ విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడానికి తమ ఇళ్లలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ మీ లక్ష్యం కేవలం మీ రిఫ్రిజిరేటర్‌ను నడపడమే అయితే, మీకు ఎన్ని వాట్ల…

చైనా డ్యాన్సర్ దెబ్బకు ఇంటర్నెట్ షేక్.. 20 ఏళ్ల తర్వాత ప్రభాస్ పాటకు గ్లోబల్ క్రేజ్!

Reading Time: 2 minutesచైనా డ్యాన్సర్ దెబ్బకు ఇంటర్నెట్ షేక్.. 20 ఏళ్ల తర్వాత ప్రభాస్ పాటకు గ్లోబల్ క్రేజ్! Caption of Image. రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆయన…

Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్‌ఎస్ తీరుపై అసంతృప్తి

Reading Time: 2 minutesతెలంగాణ శాసనసభలో చోటుచేసుకుంటున్న పరిణామాలు , ప్రతిపక్ష పార్టీల వైఖరిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో జరిగిన ప్రత్యేక చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ సభా నిర్వహణ,…

ప్రపంచ జనాభాలో పెను మార్పులు.. జననాల రేటు క్షీణించడానికి అసలు కారణాలివే!

Reading Time: 2 minutesప్రపంచవ్యాప్తంగా జనాభా స్వరూపం వేగంగా మారిపోతోంది. చరిత్రలోనే తొలిసారిగా ఐదేళ్లలోపు చిన్నారుల కంటే వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని యూఎస్ సెన్సస్ బ్యూరో నివేదిక స్పష్టం చేసింది. జననాల రేటు దారుణంగా పడిపోవడం, ఆయుర్దాయం పెరగడం వల్ల…

Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!

Reading Time: 4 minutes2023 అక్టోబర్ 7. ఇజ్రాయెల్ చరిత్రలో ఒక భయానకమైన రోజు. ప్రపంచమంతా ఒక్కసారిగా గగుర్పాటుకు గురైన రోజు. హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా ఇజ్రాయెల్ దేశంపై పడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పాటు దాదాపు 250 మందికి పైగా…

AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అదుపులోకి తెచ్చి, సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల…

500 మీటర్ల దూరంలో ఉన్న కిచ్చా నది.. చూస్తుండగానే ట్యాంక్‌నే మింగేసింది!

Reading Time: < 1 minuteబరేలీ: ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, నదుల ఉధృతితో ప్రభుత్వ అభివృద్ధి పనులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బరేలీ జిల్లాలోని షేర్‌గఢ్‌ బ్లాక్‌ పరిధిలో బైరామ్‌నగర్‌ గ్రామ పంచాయతీలో జల్‌ జీవన్‌ మిషన్‌…

Bank Account: ఖాతాదారుడు మరణిస్తే నామినీ లేకపోయినా అకౌంట్‌ డబ్బును నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చా?

Reading Time: 2 minutesBank Account: ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా తెరిచి డబ్బు జమ చేయడానికి ఆసక్తి చూపుతారు. కానీ ఖాతా తెరిచేటప్పుడు చేయవలసిన పనులన్నింటినీ చాలా మంది మర్చిపోతారు. వాటిలో అత్యంత ముఖ్యమైనది నామినీని చేర్చడం. ఖాతాదారుడు మరణించిన…

Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..

Reading Time: < 1 minuteబిగ్ బాస్ తెలుగులో సామాన్యులకు అవకాశం కల్పించేందుకు నిర్వహించిన ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా రోహిత్ నాయుడు హౌస్‌లోకి ఎంట్రీ సాధించాడు. టాస్క్‌లు, ఫిజికల్ పర్ఫార్మెన్స్ పరంగా నంబర్ 1 కంటెస్టెంట్‌గా నిలిచి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను…

9/11 విషాదం.. ఆ రోజున షిఫ్ట్ మారడం సిబి ప్రాణాలను కాపాడింది

Reading Time: 2 minutesఅంతకు ముందు రెస్టారెంట్‌లో పనిచేసే సహోద్యోగి రివాస్ తో మాట్లాడి సిబి తన షిఫ్ట్‌ను మార్చుకున్నాడు. రివాస్‌కు ఆదివారం సెలవు కావాల్సి ఉండటంతో, సిబి అతనికి బదులుగా పనిచేసేందుకు ఒప్పుకున్నాడు. సీఎన్ఎన్ కథనం ప్రకారం 9/11 ఉదయం…

ప్రకృతి ప్రసాదం.. మసకగా కనిపించే కళ్లు కూడా చురకత్తిలా మారుతాయ్.. పురుషులకైతే వరమే..

Reading Time: 2 minutesఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి పొన్నగంటి కూర ఒక అద్భుతమైన ఎంపిక. ఆకుకూరల్లో అద్భుతమైన పోషకాలు కలిగినది పొన్నగంటి కూర. అనారోగ్యాల నుండి మనల్ని రక్షించేందుకు, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని తరచూ…

బరువు తగ్గడానికి అన్నం తినడం మానేస్తున్నారా..? నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకోండి!

Reading Time: 2 minutesఅన్నం పూర్తిగా మానేస్తే ఏమవుతుంది?: మన శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందించడంలో బియ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్నాన్ని ఉన్నపలంగా ఆహారం నుంచి తప్పించడం వల్ల శరీరంలో పలు మార్పులు, సమస్యలు ఎదురవుతాయి. బియ్యంలో ఉండే…

Nandu: బిగ్ బాస్ కోసం వచ్చి ఇరుక్కున్న నందన?

Reading Time: < 1 minuteNandu: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ చుట్టూ రోజూ సరికొత్త ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా వివాదాస్పద యూట్యూబర్ నందు హఠాత్తుగా హైదరాబాద్‌లో ప్రత్యక్షం కావడం ఇప్పుడు తీవ్ర…

మెగాస్టార్ చిరంజీవి కుమార్తెకు ఏపీలో కీలక పదవి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

Reading Time: 2 minutesమెగాస్టార్ చిరంజీవి కుమార్తెకు ఏపీలో కీలక పదవి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ! Caption of Image. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్‌, సినీ నిర్మాత సుస్మితకు మరో అరుదైన గౌరవం దక్కింది. విజయవాడ…

Saudi Houthi Attack: సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. పాకిస్తాన్, టర్కీ ఏం చేస్తాయి.?

Reading Time: < 1 minuteSaudi Houthi Attack: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఓవైపు జరుగుతుంటే, ఇరాన్ ప్రాక్సీ యెమెన్‌లోని హౌతీలు సౌదీ అరేబియాపై విరుచుకుపడుతున్నారు. హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ దక్షిణ ప్రాంతాల్లో దాడులు…

ఒక్క మ్యాచ్‌కు రూ.1.2 కోట్లు: బీసీసీఐతో చాట్‌జీపీటీ బిగ్ డీల్.. 35 మ్యాచ్‌లకు టైటిల్ స్పాన్సర్‌!

Reading Time: 2 minutesఒక్క మ్యాచ్‌కు రూ.1.2 కోట్లు: బీసీసీఐతో చాట్‌జీపీటీ బిగ్ డీల్.. 35 మ్యాచ్‌లకు టైటిల్ స్పాన్సర్‌! Caption of Image. BCCI ChatGPT Sponsor: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ (BCCI)తో దిగ్గజ…

నిన్నటి వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం..కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్

Reading Time: < 1 minuteనిన్నటి వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం..కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్ Caption of Image. హైదరాబాద్: అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీవ్రంగా స్పందించారు.…

నా డబ్బులు ఎగ్గొట్టారు.. నన్ను ఘోరంగా అవమానించారు: పాక్ బోర్డుపై ఆస్ట్రేలియా దిగ్గజం హాట్ కామెంట్స్!

Reading Time: 2 minutesనా డబ్బులు ఎగ్గొట్టారు.. నన్ను ఘోరంగా అవమానించారు: పాక్ బోర్డుపై ఆస్ట్రేలియా దిగ్గజం హాట్ కామెంట్స్! Caption of Image. Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆధిపత్య ధోరణి, అంతర్గత కుట్రలపై ఆస్ట్రేలియా బౌలింగ్…

భారతీయ గ్రీన్ కార్డ్ అప్లికెంట్లకు షాక్.. సెప్టెంబర్ 30 లోపే EB-1 కేటగిరీ వీసాలు ఫినిష్!

Reading Time: 2 minutesభారతీయ గ్రీన్ కార్డ్ అప్లికెంట్లకు షాక్.. సెప్టెంబర్ 30 లోపే EB-1 కేటగిరీ వీసాలు ఫినిష్! Caption of Image. అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.…

Vaibhav Sooryavanshi: వైస్‌ కెప్టెన్‌ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్‌.. వీడియో వైరల్!

Reading Time: 2 minutesVaibhav Sooryavanshi DRS Call Goes Viral: దులీప్‌ ట్రోఫీ 2026లో ఈస్ట్‌ జోన్‌ తరఫున ఆడుతున్న యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ బ్యాట్‌తోనే కాకుండా నాయకత్వ లక్షణాలతోనూ ఆకట్టుకుంటున్నాడు. టోర్నీ ప్రారంభం నుంచి జట్టుకు కీలక…

ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ తప్పులు చేశారో..మీకు రీఫండ్‌ రాదు

Reading Time: < 1 minuteఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే గడువు సమీపిస్తున్నందున, వేతన జీవులు ముందస్తు ప్రణాళికతో ఉండటం చాలా ముఖ్యం. ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే ఫైల్ చేయడం వల్ల తప్పులు దొర్లకుండా ఉంటాయి,…

సౌత్‌లో చక్రం తిప్పుతున్న ఐదుగురు హీరోయిన్లు

Reading Time: < 1 minuteసౌత్ ఇండియన్ సినిమా ప్రస్తుతం కొత్త తరం హీరోయిన్లతో కళకళలాడుతోంది. మమిత బైజు, కాయదు లోహర్, భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణీ వసంత్, ప్రీతి ముకుందన్ అనే ఐదుగురు యువ నటీమణులు భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్,…

రూ.4 వేల కోట్ల సినిమా.. అలా వదిలేసారేంటి బాసూ..?

Reading Time: < 1 minuteభారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా చెబుతున్న రామాయణ సినిమా విడుదల తేదీకి కేవలం 60 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో మాత్రం…

Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!

Reading Time: 2 minutesRealme 16 Pro 5G Harry Potter Edition Launched: రియల్‌మీ (Realme) నుండి మరో ఆసక్తికరమైన స్పెషల్ ఎడిషన్ ఫోన్‌ లాంచ్ అయ్యింది. Warner Bros.తో భాగస్వామ్యం చేసుకున్న కంపెనీ.. రియల్‌మీ 16 ప్రో 5G…

Virat Kohli One8: ఇది చూశారా? కోహ్లీ బ్రాండ్ బూట్లతో బరిలోకి పాక్ క్రికెటర్లు! దీని వెనుక ఉద్దేశం ఏంటి?

Reading Time: 2 minutesVirat Kohli One8: మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్ స్పిన్నర్ నాష్రా సంధు ఆరు వికెట్లతో సంచలనం సృష్టించింది. హాంకాంగ్‌పై జట్టును గెలిపించిన ఆమె ఆట ఎంత చర్చనీయాంశమైందో, కాళ్లకు ధరించిన బూట్లు కూడా అంతే హాట్…

పాన్ ఇండియాన్ సినిమాలతో నిజంగా నిర్మాతలకు డబ్బులు వస్తున్నాయా?

Reading Time: < 1 minuteప్యాన్ ఇండియా చిత్రాలు భారీ అంచనాలతో విడుదలవుతున్నప్పటికీ, అవి నిజంగా తమ పేరుకు తగ్గ కంటెంట్‌ను అందిస్తున్నాయా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో మ్యాజిక్…

Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్‌డేట్..

Reading Time: < 1 minuteAshwini Vaishnaw: భారతీయుల కలల ప్రాజెక్ట్ అయిన తొలి బులేట్ రైలు త్వరలోనే పట్టాలెక్కబోతోంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ పనులు ప్రస్తుతం రికార్డు స్థాయిలో శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర…

Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు

Reading Time: < 1 minuteAre Shyamala: డీఎస్సీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ పెంచుతుంది.. డీఎస్సీ విషయంలో అన్యాయం జరిగిందంటూ బాధితులు రోడ్డెక్కి ప్రశ్నిస్తున్నా మంత్రి నారా లోకేష్‌ నుంచి సరైన సమాధానం రావడం లేదని వైసీపీ రాష్ట్ర అధికార…

కళ్ళు బలహీనంగా అనిపిస్తున్నాయా? ఈ ఆహారాలను డైట్‌లో చేర్చుకోండి!

Reading Time: < 1 minuteఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది సైట్ సమస్యలతో కళ్లజోడు వాడాల్సి వస్తోంది. స్క్రీన్ టైమ్ పెరగడం, కళ్లు మసకబారడం వల్ల రోజూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే మన ఇంట్లోనే లభించే కొన్ని ప్రకృతిసిద్ధమైన…

KL Rahul-IPL 2027: ట్రేడ్‌ రూమర్స్‌కు చెక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే కేఎల్ రాహుల్‌!

Reading Time: 2 minutesKL Rahul Play With Delhi Capitals for IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2027 మినీ వేలానికి ముందే టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్‌ రాహుల్‌ తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు చెక్…

PoK మాది కాదా?.. ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు వీడియోతో మైండ్ బ్లాక్: పాకిస్థాన్‌కు ఊహించని షాక్!

Reading Time: 2 minutesPoK మాది కాదా?.. ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు వీడియోతో మైండ్ బ్లాక్: పాకిస్థాన్‌కు ఊహించని షాక్! Caption of Image. Afghanistan Promo Video PoK: భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు…

సత్య నికేతన్ ఘటన: చదువులు ఆగినా ఫర్వాలేదు.. రోడ్డున పడ్డ స్టూడెంట్స్‌కు ఆశ్రయమిచ్చిన ఢిల్లీ వర్సిటీ!

Reading Time: 2 minutesసత్య నికేతన్ ఘటన: చదువులు ఆగినా ఫర్వాలేదు.. రోడ్డున పడ్డ స్టూడెంట్స్‌కు ఆశ్రయమిచ్చిన ఢిల్లీ వర్సిటీ! Caption of Image. ఢిల్లీలోని సత్య నికేతన్‌లో పీజీ భవనం కూలిన దుర్ఘటన విద్యార్థులను రోడ్డున పడేసింది. ఈ ప్రమాదం…

కోచ్ అయితే విడాకులే.. టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఆశిష్ నెహ్రా షాకింగ్ కామెంట్స్!

Reading Time: 2 minutesకోచ్ అయితే విడాకులే.. టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఆశిష్ నెహ్రా షాకింగ్ కామెంట్స్! Caption of Image. Ashish Nehra: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పని తీరుపై ఇటీవల విమర్శలు…

కేసీఆర్ ఫామ్‎హౌస్‎కు వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్

Reading Time: < 1 minuteకేసీఆర్ ఫామ్‎హౌస్‎కు వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్ Caption of Image. హైదరాబాద్: బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్,…

అభిషేక్ విధ్వంసాన్ని అడ్డుకున్న గిల్! కానీ, ఉన్నంతసేపు ఊచకోతే.. కేవలం 15 బంతుల్లోనే

Reading Time: 2 minutesషేర్ ఏ పంజాబ్ టీ20 లీగ్‌లో భాగంగా సోమవారం ఫాజిల్కా ఫాల్కన్స్ వర్సెస్ అమృత్‌సర్ సూర్మాస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే…

భర్తతో విడాకులు.. హీరో ఉపేంద్రతో ప్రేమంటూ రూమర్స్.. ఇన్నాళ్లకు స్పందించిన హీరోయిన్..

Reading Time: 2 minutesప్రముఖ నటి ప్రేమ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా విడాకుల గురించిన పలు విషయాలను మొట్ట మొదటిసారిగా వెల్లడించారు. తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను ఎప్పుడూ కలపలేదని, తన విడాకుల గురించి ఎప్పుడూ…

మెగాస్టార్ డాటర్ ‘అమ్ములు’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ‘కాకా’లో కేరళ కుట్టి క్రేజీ సర్‌ప్రైజ్!

Reading Time: 2 minutesమెగాస్టార్ డాటర్ ‘అమ్ములు’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ‘కాకా’లో కేరళ కుట్టి క్రేజీ సర్‌ప్రైజ్! Caption of Image. మలయాళీ ముద్దుగుమ్మ అనశ్వర రాజన్ ( Anaswara Rajan ) ఫుల్ జోరులో ఉంది. వరుసగా టాలీవుడ్…

చిల్లర నా కొ.. బూతులతో రెచ్చిపోయిన KTR బూతులు

Reading Time: < 1 minuteచిల్లర నా కొ.. బూతులతో రెచ్చిపోయిన KTR బూతులు Caption of Image. బీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాటలు అంటున్నారు. నిన్నటికి నిన్న అసెంబ్లీ…

Healthy Midnight Snacks: అర్ధరాత్రి ఆకలేస్తుందా? బరువు పెరగకూడదంటే ఇవే బెస్ట్ స్నాక్స్!

Reading Time: 2 minutesబరువు విషయంలో జాగ్రత్తగా ఉండేవారు రాత్రిపూట ఏం తింటున్నారనే దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. సుమారు 100 కేలరీలు లేదా అంతకంటే తక్కువగా ఉండే కొన్ని ఆహారాలను చిన్న పరిమాణంలో తీసుకోవచ్చు. బ్లూబెర్రీలు, అవకాడో, చిన్న అరటిపండు,…

చిప్స్, ఫ్రైడ్ స్నాక్స్‌కు బదులుగా మఖానా.. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?

Reading Time: 2 minutesమఖానాలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొన్ని ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల సమతుల్య ఆహారంలో భాగంగా, తగిన మోతాదులో తీసుకుంటే ఇది ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఉపయోగపడుతుంది. అయితే, మఖానాను ఏదైనా వ్యాధికి మందుగా లేదా అన్ని ఆరోగ్య…

Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!

Reading Time: 2 minutesPigeons Problem: మనలో చాలామంది ఇళ్ల బాల్కనీలు, కిటికీలు, ఏసీ యూనిట్లపై పావురాలు వాలడం సర్వసాధారణంగా మారిపోయింది. మొదట్లో ఒకట్రెండు పావురాలు వచ్చి కాసేపు వాలినా.. క్రమంగా అదే ప్రాంతాన్ని అవి నివాసంగా మార్చుకుంటాయి. చివరకు అక్కడే…

Epic: ‘కడలి’ ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది.. ఫ్యామిలీ ఆడియన్స్ ని ‘ఎపిక్’ మెప్పిస్తుంది : వైష్ణవి చైతన్య

Reading Time: 3 minutesEpic: బ్లాక్ బస్టర్ ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ సినిమాతో…

30 రోజులు షుగర్‌కు గుడ్‌బై చెబితే.. బరువు నుంచి ఎనర్జీ వరకు ఎలాంటి మార్పులు వస్తాయంటే!

Reading Time: 2 minutesమన రోజువారీ ఆహారంలో టీ, కాఫీలు, స్వీట్లు, శీతల పానీయాలు, బిస్కెట్ల రూపంలో చక్కెర విపరీతంగా చేరిపోతుంటుంది. అయితే కేవలం 30 రోజుల పాటు ప్రాసెస్ చేసిన అదనపు చక్కెరను తీసుకోవడం పూర్తిగా తగ్గిస్తే, మన శరీరంలో…

Iron Deficiency: ఆరోగ్య సంరక్షణ: శరీరంలో ఐరన్ తగ్గితే కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

Reading Time: 2 minutesఇనుము లోపం ఎక్కువ కాలం కొనసాగితే రక్తహీనతకు దారితీసే అవకాశం ఉంది. మహిళల్లో అధిక రుతుస్రావం, గర్భధారణ వంటి పరిస్థితుల్లో ఇనుము అవసరం పెరగవచ్చు. అలాగే శరీరంలో రక్తస్రావం లేదా జీర్ణవ్యవస్థకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా…

డ్రైవింగ్ రూల్స్ బ్రేక్ చేస్తే లైసెన్స్, RC రద్దు.. కొత్త విధానం తెస్తున్న కేంద్రం

Reading Time: 2 minutesడ్రైవింగ్ రూల్స్ బ్రేక్ చేస్తే లైసెన్స్, RC రద్దు.. కొత్త విధానం తెస్తున్న కేంద్రం Caption of Image. భారత రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారికి కఠినమైన షాక్ తగలనుంది. ఇకపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్…

Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్‌.. ‘అమ్ములు’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది!

Reading Time: 2 minutesAnaswara Rajan as Ammulu in Chiranjeevi’s Kaaka Movie: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా…

ఆఫ్ఘన్‌తో సమరానికి ముందే గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ ఫిట్: శ్రేయస్ అయ్యర్ సేన సిద్ధం!

Reading Time: 2 minutesఆఫ్ఘన్‌తో సమరానికి ముందే గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ ఫిట్: శ్రేయస్ అయ్యర్ సేన సిద్ధం! Caption of Image. Washington Sundar: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత…

BRSకు రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత లేదు.. ఆ పార్టీని రద్దు చేయాలి: మహేష్ గౌడ్

Reading Time: < 1 minuteBRSకు రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత లేదు.. ఆ పార్టీని రద్దు చేయాలి: మహేష్ గౌడ్ Caption of Image. హైదరాబాద్: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు.…

200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!

Reading Time: < 1 minuteHuawei Pura X View: హువావే (Huawei) చైనాలో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ Pura X Viewను విడుదల చేసింది. HarmonyOS 7.0పై పనిచేసే ఈ ఫోన్‌లో Kirin 9030S చిప్‌సెట్, 200MP కెమెరా, భారీ…

Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..

Reading Time: < 1 minuteGaddam Prasad: తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. అసెంబ్లీ ముట్టడి, అధికారులపై దాడులు, స్పీకర్ పట్ల బీఆర్ఎస్ నేతల ప్రవర్తనపై ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి తీవ్ర నిరసన…

Broiler Chicken: రోజూ బ్రాయిలర్ చికెన్ తింటున్నారా? వామ్మో.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!

Reading Time: 2 minutesచికెన్‌ను ఎలా వండుతున్నారు, ఎంత పరిమాణంలో తింటున్నారు, దానితో పాటు తీసుకునే ఆహారం ఎలా ఉంది అనే అంశాలు కూడా ముఖ్యమే. చికెన్‌ను ఎక్కువ నూనెతో వేయించడం, అధిక ఉప్పు లేదా కొవ్వు ఉన్న మసాలాలతో తీసుకోవడం…

కేసీఆర్ ఫామ్‏హౌస్‎కు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులపై BRS రాళ్ల దాడి

Reading Time: < 1 minuteకేసీఆర్ ఫామ్‏హౌస్‎కు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులపై BRS రాళ్ల దాడి Caption of Image. హైదరాబాద్: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని దామరకుంట దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‏పై బీఆర్ఎస్…

Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్‌ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..

Reading Time: < 1 minuteSiddipet District: సిద్దిపేట జిల్లా దామరకుంట దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌పై బీఆర్ఎస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.…

Folk Song : ‏ఈపాట డీజేలో వింటే ఉంటది రా చారి.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..

Reading Time: 2 minutesప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి తెలంగాణ ఫోక్ సాంగ్స్. అచ్చమైన పల్లె పదాలతో.. మట్టి వాసన, గ్రామీణ వాతావరణంతో రూపొందించిన పాటలు ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. కొన్నాళ్లుగా ఫోక్ సాంగ్స్ క్రేజ్ ఏ…

Duleep Trophy Final: తిలక్ వర్మ నిర్ణయం తప్పేనా?.. దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో పక్కనబెడితే.. సెంచరీతో కౌంటర్ ఇచ్చిన స్టార్ బ్యాటర్

Reading Time: 2 minutesDuleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌ను పక్కనబెట్టిన సౌత్ జోన్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై తీవ్ర చర్చ నడుస్తోంది. తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ జట్టులో చోటు లభించకపోవడంతో…

Ramayana-Yash: రావణుడిగా విశ్వరూపం.. ‘రామాయణ’ పార్ట్‌-1లో యశ్ స్క్రీన్‌ టైమ్‌ అంతనా?

Reading Time: < 1 minuteYash Ravana Screen Time in Ramayana Part 1: నితీశ్‌ తివారి దర్శకత్వంలో బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’. రూ.4000 కోట్లతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా,…

టీమిండియాతో టీ20.. గట్టి టీమ్ రెడీ చేసిన జపాన్! 15 మందితో స్క్వౌడ్ ప్రకటన

Reading Time: < 1 minuteక్రికెట్ అభిమానులకు మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ ఛాంపియన్‌, నంబర్‌-1 ర్యాంక్‌ జట్టు భారత్‌తో తలపడేందుకు జపాన్ తన జట్టును ప్రకటించింది. సెప్టెంబర్‌ 22న సానో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌…

పద్మశ్రీ అవార్డ్ గ్రహీతకే SIR నోటీస్ : పేరులో తేడాతో గందగోళం…

Reading Time: 2 minutesపద్మశ్రీ అవార్డ్ గ్రహీతకే SIR నోటీస్ : పేరులో తేడాతో గందగోళం… Caption of Image. పద్మశ్రీ అవార్డు గ్రహీత, దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న విద్యావేత్త హరేకల హజబ్బకు ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి ఊహించని…

Sun Transit 2026: రాసిపెట్టుకోండి.. త్వరలో వారికి ఐశ్వర్యం, అధికారం! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Reading Time: 3 minutesగ్రహ రాజైన రవి గ్రహం ఈ నెల(సెప్టెంబర్) 16 నుంచి అక్టోబర్ 16 వరకు తనకు మిత్ర క్షేత్రమైన కన్యారాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. రవికి కన్యా రాశి సంచారం వల్ల బలం పెరుగుతుంది. ఈ రాశిలో…

Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో

Reading Time: 2 minutesOperation Sindoor: పాకిస్థాన్ సైనిక దళాలకు సోషల్ మీడియాలో కలరింగ్ ఇవ్వడం, లేని విజయాన్ని ఉన్నట్లు చూపించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, ఈసారి వారు ఏకంగా ఊహాశక్తికి పదును పెట్టి, కృత్రిమ మేధ (AI) సాయంతో ఓ…

శామ్‌సంగ్ ఇండియాలో లేఆఫ్స్: తొలి విడతలో 100 మంది ఉద్యోగుల తొలగింపు!

Reading Time: 2 minutesశామ్‌సంగ్ ఇండియాలో లేఆఫ్స్: తొలి విడతలో 100 మంది ఉద్యోగుల తొలగింపు! Caption of Image. భారతీయ మార్కెట్‌లో టెక్ దిగ్గజం శామ్‌సంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, AIపై పెరుగుతున్న పెట్టుబడులు, ఆశించిన…

Ram Charan : చరణ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. కానీ?

Reading Time: < 1 minuteమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ RC17 తాలూకు కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న…