రోగనిరోధకశక్తిని పెంచే పవర్ ఫుల్ టీ.. రోజూ ఒక కప్పు చాలు..ఎలాంటి వైరస్ దరిచేరదు!
Reading Time: 2 minutesతులసి టీ ఆయుర్వేదంలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన మూలికా పానీయంగా ప్రాచుర్యం పొందింది. ఆంటియాక్సిడెంట్లు, యాంటీవైరల్ గుణాలు సమృద్ధిగా ఉన్న తులసి టీని ప్రతిరోజూ తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల…