Reading Time: < 1 minute

నేపాల్ లో చిక్కుకున్న భారతీయులకోసం..హెల్ప్ లైన్ నంబర్లు ఇవే

Caption of Image.

నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.వందలాది మంది వరదల్లో గల్లంతయ్యారు. వారిలో 105 భారతీయ యాత్రికులు ఉన్నారు. నేపాల్ లో చిక్కుకున్న యాత్రికులకు సాయం, సమాచారం అందించేందుకు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. 

సమాచారం, సహాయం కోసం:
సెల్: +977 985 131 6807 
సెల్ +977 970 910 7500  

వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులు సాయం కోసం ఈ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని ఇండియన్ ఎంబసీ తెలిపింది. 

©️ VIL Media Pvt Ltd.