IPL 2026: ఫ్రాంచైజీలకు ఇచ్చిపడేసిన బీసీసీఐ.. ఇకపై ఆ పప్పులుడకవంతే..!
Reading Time: < 1 minuteప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బ్యాటర్ల ఆధిపత్యం పెరగడానికి ప్రధాన కారణం పిచ్‌లే. గతంలో ఫ్రాంచైజీలు తమ బలాబలాలకు అనుగుణంగా స్థానిక క్యూరేటర్లపై ఒత్తిడి తెచ్చి పిచ్‌లను రూపొందించుకునేవి. కానీ ఈసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి…