
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం హింస పరాకాష్టకు చేరింది. బీజేపీ కీలక నేత, సీఎం అభ్యర్ధి సువేందు అధికారి పర్సనల్ అసిస్టెంట్ చంద్రనాథ్‌ను దుండగులు పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్చి చంపడం సంచలనం రేపుతోంది. గత 24 గంటల్లో ఐదుగురు రాజకీయ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడంతో బెంగాల్ మళ్లీ నెత్తురోడుతోంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.