Andhra Pradesh: యాక్సిడెంట్ అనుకుంటే పొరపాటే.. ఆ బండి కింద దాగున్న భయంకరమైన నిజం ఏంటంటే..?
Reading Time: 2 minutesపల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి వద్ద కలకలం రేపిన మృతదేహం కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొదట రోడ్డు ప్రమాదంగా కనిపించిన ఈ ఘటనను పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా స్వయానా తోడల్లుడే…