‘మైసా’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. రష్మిక కేక పెట్టిస్తోంది..
Reading Time: < 1 minuteప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ ఎవరంటే అందరకి గుర్తొచ్చేది హీరోయిన రష్మిక గురించే. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇటీవలే ది గర్ల్‌ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.…