IPL vs PSL: “బాప్ బాప్ హోతాహై”.. పాక్ లీగ్ మొత్తం కలిపినా ఆర్సీబీ విలువకు సరిపోదు.. లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Reading Time: 2 minutesIPL vs PSL: నిన్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ప్రారంభమైంది. మొదటి రోజే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇజ్జత్ మొత్తం తీసుకుంది. తొలి రోజు పలు కారణాల వల్ల వైట్ బాల్ కాస్త పింక్ బాల్‌గా…