Varun Tej Bari: బాబాయ్ బ్లెస్సింగ్స్‌తో ‘బరి’లోకి దిగిన వరుణ్ తేజ్!
Reading Time: < 1 minuteVarun Tej Bari: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని పవర్‌ఫుల్ అప్‌డేట్‌తో పట్టాలెక్కించారు. ‘బరి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా శనివారం (మార్చి 28) హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.…