
ఐసీఏఆర్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఐసీఏఆర్ ఐఏఆర్ఐ) ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్, యంగ్ ప్రొఫెషనల్–II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 2.
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎం.టెక్/ బీఈ/ ఎంసీఏ/ పీహెచ్డీ పూర్తిచేసి ఉండాలి.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- లాస్ట్ డేట్: మే 25.
- సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.icmr.gov.inను సందర్శించండి.