Reading Time: < 1 minute

ICMR నోటిఫికేషన్ విడుదల: రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే!

Caption of Image.

ఐసీఎంఆర్ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ (ఐసీఎంఆర్ ఎన్ఐఐఆర్ఎన్​సీడీ) ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-II (మెడికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు:  ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్స్–II (మెడికల్).

ఎలిజిబిలిటీ: ఎంబీబీఎస్/ బీడీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 24.

లాస్ట్ డేట్: మే 7.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ niirncd.icmr.org.inను సందర్శించండి. 
 

©️ VIL Media Pvt Ltd.