Reading Time: < 1 minute

JNUలో పాథాలజిస్ట్ ఉద్యోగాలు.. ఎంబీబీఎస్/ఎండీ చేసినోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు..

Caption of Image.

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) పార్ట్ టైమ్ పాథాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు  ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10.

ఖాళీలు: పార్ట్ టైమ్ పాథాలజిస్ట్ .

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ ఎండీ/ డీఎన్​బీ/ డిప్లొమా లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. ఢిల్లీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 10.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.jnu.ac.in వెబ్​సైట్​ను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.