Month: September 2026

ఆసక్తికరంగా ఇంటెన్స్ థ్రిల్లర్ ‘అ’ సినిమా ఫస్ట్ గ్లింప్స్

Reading Time: < 1 minuteఆసక్తికరంగా ఇంటెన్స్ థ్రిల్లర్ ‘అ’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ Caption of Image. రాహుల్ విజయ్ హీరోగా సాయి బాలి దర్శకత్వంలో కనకరావు తొనంగి, అభిషేక్, గ్యారీ బీహెచ్ నిర్మిస్తున్న చిత్రం ఇంటెన్స్ థ్రిల్లర్ ‘అ’.…

ఆసియా విజేతగా నిలిచినా.. ట్రోఫీతోపాటు ఒక్కపైసా దక్కదు.. ఎందుకో తెలుసా?

Reading Time: 2 minutesమహిళల ఆసియా కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌ను 40 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ విజయంతో, ఫైనల్‌లో కూడా టీమ్ ఇండియా గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ఈ టైటిల్…

EV Two-Wheeler Sales: భారత్‌ ఈవీ మార్కెట్‌లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!

Reading Time: 2 minutesEV Two-Wheeler Sales: డీజిల్‌, పెట్రోల్‌ వాహనాలకు గుడ్‌ బై చెబుతూ.. క్రమంగా ఈవీ వైపు ప్రజలు అడుగులు వేస్తున్నారు.. విక్రయాల్లోనూ ఈవీ కార్లు, ద్విచక్ర వాహనాలు సత్తా చాటుతున్నాయి.. ఇదే, సమయంలో ఈవీలో రోజుకో మోడల్‌…

Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!

Reading Time: 2 minutesVinayaka Chavithi: వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంటి ముందు పసుపు రంగులో మెరిసే గణపతి రూపం కనిపిస్తుంది. పూల పరిమళం, ఉండ్రాళ్ల నైవేద్యం, మంత్రోచ్చారణలు, భక్తితో మోగే గంటలు… ఆ రోజు వాతావరణమే ఒక ప్రత్యేకమైన…

Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.

Reading Time: < 1 minuteసినిమాలు, షార్ట్‌ఫిలిమ్స్‌లలో నటింపజేస్తామని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు అంబర్‌పేట్ శివం రోడ్డులోని సినిమా డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు…

Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్

Reading Time: 2 minutesRevenge Action Thriller: మలయాళ సినిమా పరిశ్రమ అంటేనే విభిన్నమైన, మైండ్-బ్లోయింగ్ సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దృశ్యం, మెమొరీస్, జోసెఫ్, అంజామ్ పాతీరా వంటి సినిమాలతో సైకో-థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ జోనర్లలో మలయాళీలు సరికొత్త…

లాస్ట్ ఓవర్లో డ్రామా: పాక్‌ను దెబ్బకొట్టి ఫైనల్లో భారత్తో శ్రీలంక ఢీ.. 

Reading Time: < 1 minuteలాస్ట్ ఓవర్లో డ్రామా: పాక్‌ను దెబ్బకొట్టి ఫైనల్లో భారత్తో శ్రీలంక ఢీ.. Caption of Image. మహిళా ఆసియా కప్ 2026లో పాకిస్థాన్‌ జట్టుకు శ్రీలంక టీమ్ చావు దెబ్బ కొట్టింది. ఉత్కంఠభరితంగా కొనసాగిన రెండో…

ఆవు పేడతో వినాయక విగ్రహాలు.. ఖమ్మం జిల్లాలో వినూత్న ప్రయోగం

Reading Time: < 1 minuteఆవు పేడతో వినాయక విగ్రహాలు.. ఖమ్మం జిల్లాలో వినూత్న ప్రయోగం Caption of Image. వెలుగు ఫోటోగ్రాఫర్, ఖమ్మం :పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఖమ్మం నగరంలోని టేకులపల్లి గోశాల నిర్వాహకులు శ్రీనివాసాచార్యులు గోపేడతో తయారు చేస్తున్న…

డిజిటల్ క్రాప్ సర్వేలో లోపాలకు చెక్..ఆన్లైన్లో పంట నమోదుతో రైతుల మొబైల్కు మెసేజ్

Reading Time: 2 minutesడిజిటల్ క్రాప్ సర్వేలో లోపాలకు చెక్..ఆన్లైన్లో పంట నమోదుతో రైతుల మొబైల్కు మెసేజ్ Caption of Image. తప్పులుంటే ఏఈవోలను సంప్రదించాలని సూచన 72 గంటల్లోగా సవరణలకు అవకాశం మంచిర్యాల, వెలుగు : డిజిటల్​క్రాప్​సర్వే (డీసీఎస్​)లో లోపాలను…

హౌతీల సరికొత్త ఏఐ వ్యూహం.. ‘మోచా’ ఓడరేవు ఏఐ సహాయంతో కైవసం

Reading Time: < 1 minuteహౌతీల సరికొత్త ఏఐ వ్యూహం.. ‘మోచా’ ఓడరేవు ఏఐ సహాయంతో కైవసం Caption of Image. గొంతు క్లోన్ చేసి ఆ దేశ సైన్యాన్ని వంచించిన యెమెన్ రెబెల్స్ సనా: యెమెన్‌లోని వ్యూహాత్మక ‘మోచా’ ఓడరేవును…

Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?

Reading Time: 2 minutesLand vs Flat: గ్రామాలను వదిలేసి పట్టణాల్లో స్థిరపడే ధోరణి ఇటీవల బాగా పెరిగిపోయింది. కొందరైతే గ్రామీణ ప్రాంతాల్లోని తమ తరతరాల ఆస్తిపాస్తులను కూడా అమ్మేసి, ఆ డబ్బుతో నగరాల్లో ఇళ్లు లేదా ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు.…

‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?

Reading Time: < 1 minuteసూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న అత్యంత క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’. సన్ పిచర్స్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నఈ భారీ బడ్జెట్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో…

త్వరలో కొత్త రోప్ను ఏర్పాటు చేస్తాం : పోతిరెడ్డిపాడు ఏఈ సుబ్రమణ్యం రెడ్డి 

Reading Time: < 1 minuteత్వరలో కొత్త రోప్ను ఏర్పాటు చేస్తాం : పోతిరెడ్డిపాడు ఏఈ సుబ్రమణ్యం రెడ్డి Caption of Image. శ్రీశైలం, వెలుగు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులే టర్​వద్ద తెగిపోయిన 9వ గేటును రోప్​స్థానం లో కొత్త రోప్​ను…

Ear Buds: ఇయర్ బడ్స్ ఎక్కువగా ఉపయోగించేవారికి హెచ్చరిక.. శాశ్వతంగా వినికిడి లోపం.. ఈ చిట్కాలతో మీరు సేఫ్..

Reading Time: 2 minutesఇటీవల ఎవరి చెవుల్లో చూసినా ఇయర్ బడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. బైక్‌పై వెళ్తున్నప్పుడు, బస్సు, మెట్రో, ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు కాల్స్ మాట్లాడటానికి, సాంగ్స్ వినేందుకు, వీడియో కాల్స్ కోసం ఇయర్ బడ్స్ సౌకర్యవంతంగా ఉంటాయి. దీంతో…

Pakistan Cricket: వైభవ్ లాంటోడు ఒక్కడైనా ఉన్నాడా ? సొంత లీగ్ పై పాక్ మాజీ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు

Reading Time: 2 minutesPakistan Cricket: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) క్వాలిటీ పై ఆ దేశ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పదేళ్లు పూర్తి చేసుకున్న ఈ లీగ్…

Team India: 6 నెలల్లో 41 మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఇక నాన్ స్టాప్ పండగే..!

Reading Time: 2 minutesTeam India Schedule: శ్రీలంకతో టెస్ట్ సిరీస్ తర్వాత దొరికిన చిన్నపాటి విరామం ముగియడంతో భారత క్రికెట్ జట్టు మళ్ళీ అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీ కానుంది. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభమయ్యే వరకు టీమిండియా ఏకంగా…

Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?

Reading Time: < 1 minuteMother Murder Case: కన్న పేగు బంధాన్ని మరచి.. ప్రియుడుతో కలిసి కన్న తల్లిని ఓ కూతురు హత్య చేసిన ఘటన కలకం రేపుతోంది.. గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వలేదనే…

Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!

Reading Time: < 1 minuteLemon Storage Tips: మార్కెట్ నుంచి నిమ్మకాయలు తెచ్చి కూరగాయల బుట్టలో వేసేస్తే అవి త్వరగా ఎండిపోవడం మొదలవుతాయి. ఫ్రిజ్‌లో పెట్టినా కూడా కొన్ని రోజులు మాత్రమే తాజాగా కనిపిస్తాయి. ఆ తర్వాత నిమ్మకాయల పైన…

AIతో మానవాళికి ముప్పు.. ఈ దశాబ్దంలోనే మనుషులంతా అంతమయ్యే ప్రమాదం!? సంచలన హెచ్చరిక

Reading Time: 3 minutesAI Could Pose an Extinction Risk Telugu: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి ఇప్పటివరకు జరిగిన చర్చలు ఎక్కువగా భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాల చుట్టూనే సాగాయి. అయితే ఈ వారం అమెరికాలో చోటుచేసుకున్న పరిణామాలతో AI…

Tollywood: సినిమా మొత్తం హీరో ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు.. హిట్టు కాదన్నారు.. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి..

Reading Time: 2 minutesసింహరాశి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మైలురాయి. ఈ చిత్రం కేవలం బాక్స్ ఆఫీస్ విజయం మాత్రమే కాదు, దీని వెనుక ఒక దర్శకుడి పట్టుదల, ఒక నిర్మాత దూరదృష్టి, ఒక నటుడి నమ్మకం కలిసిన అద్భుతమైన…

John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!

Reading Time: 2 minutesJohn Abraham: బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్ అబ్రహం ఇప్పుడు మరో డిఫరెంట్ ఛాలెంజ్‌కు సిద్ధమవుతున్నాడు. నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న ఓ కొత్త థ్రిల్లర్‌లో జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో…

Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‏కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

Reading Time: 2 minutesప్రముఖ దర్శకుడు కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలోని రెండు కీలకమైన, భావోద్వేగమైన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఒకటి నటి రమ్యకృష్ణ పట్ల చూపిన అపారమైన గౌరవం, మరొకటి దివంగత నటి సౌందర్య అకాల మరణం…

తిరుమల శ్రీవారి నైవేద్యాల ప్రత్యేకత ఇదే.. 45 రకాల ప్రసాదాల వెనుక ఉన్న సంప్రదాయం!

Reading Time: 3 minutesతిరుమల వెంకన్న అలంకార ప్రియుడే కాదు నైవేద్య ప్రియుడు కూడా.. రోజు ఎన్నో రకాల నైవేద్య కైంకర్యాలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వరుడికి సమర్పించే ప్రతి నైవేద్యానికి ప్రత్యేకమైన పేరు తయారీ విధానం, సమర్పించే సమయం తిరుమల ఆలయ…

ఒకే రోజు రిలీజైన బాలయ్య 2 సినిమాలు.. ఫలితం ఏమైందంటే..?

Reading Time: 2 minutesఒకే హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే నెలలో విడుదల కావడం సర్వసాధారణం. కానీ ఒకే రోజున విడుదల కావడం అసాధారణం, విశేషం. అలాంటి అరుదైన సంఘటన 1993 సెప్టెంబర్ 3న చోటు చేసుకుంది. గాడ్ ఆఫ్…

AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు

Reading Time: < 1 minuteAP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా…

విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్ ఫైనల్.. పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లంక చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Reading Time: < 1 minuteవిమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్ ఫైనల్.. పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లంక చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ Caption of Image. దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: చిన్న లక్ష్య ఛేదనలో నిలకడగా ఆడిన శ్రీలంక.. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. హర్షిత సమరవిక్రమ (36), కావిషా…

దులీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీతో ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చా: సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Reading Time: < 1 minuteదులీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీతో ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చా: సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ Caption of Image. చెన్నై: రెండు నెలల సుదీర్ఘ విరామం కారణంగా తాను శ్రీలంక టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేగం, లయ కోల్పోయానని టీమిండియా పేసర్ మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నాడు. అయితే…

World Record: టెస్టుల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.. డెబ్యూ మ్యాచ్‌లోనే సిక్సుల వర్షం కురిపించిన పాక్ ఆటగాడు

Reading Time: 2 minutesWorld Record: క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. అయితే ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ యువ పేస్ బౌలర్ రజాఉల్లా సృష్టించిన సంచలనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బౌలింగ్‌తో రాణించాల్సిన ఒక పేస్…

భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!

Reading Time: 3 minutesBhadrapada Masam 2026 Festivals Telugu: తెలుగు పంచాంగంలో భాద్రపద మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. భక్తి, ఆధ్యాత్మిక చింతన, పితృదేవతల స్మరణ, దైవారాధనకు ఈ మాసం ప్రత్యేకంగా భావిస్తారు. ముఖ్యంగా వినాయక చవితి, ఋషిపంచమి,…

ఆర్మూర్ మున్సిపల్ బిల్డింగ్ నిర్మాణానికి 7.50 కోట్లు మంజూరు

Reading Time: < 1 minuteఆర్మూర్ మున్సిపల్ బిల్డింగ్ నిర్మాణానికి 7.50 కోట్లు మంజూరు Caption of Image. ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో మున్సిపల్ కార్యాలయం భవన నిర్మాణానికి రూ.7.50 కోట్లు మంజూరు చేస్తూ సీడీఎంఏ శ్రీదేవి శుక్రవారం…

విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి 294 కోట్లు..సదరన్ డిస్కమ్‌ అమోదం

Reading Time: < 1 minuteవిద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి 294 కోట్లు..సదరన్ డిస్కమ్‌ అమోదం Caption of Image. హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సదరన్​ డిస్కమ్‌‌‌‌ పరిధిలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబందించి ఫేజ్–2 బేస్​ క్యాపెక్స్​ పనుల కోసం…

జగిత్యాల టౌన్: చెత్త వాహనంలో మట్టి వినాయకుల తరలింపు..కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆందోళన

Reading Time: < 1 minuteజగిత్యాల టౌన్: చెత్త వాహనంలో మట్టి వినాయకుల తరలింపు..కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆందోళన Caption of Image. జగిత్యాల టౌన్, వెలుగు: వినాయక చవితి సందర్భంగా పంపిణీ చేయాల్సిన మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్ చెత్త…

SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..

Reading Time: 2 minutesSukanya Samriddhi Yojana: ఆడపిల్ల పుట్టిన మరుక్షణమే ప్రతి తల్లిదండ్రుల మనసులో ఒకటే ఆలోచన మెదులుతుంది. రేపు తన ఉన్నత చదువులకు, పెళ్లికి డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలి? అని. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు రాకూడదంటే…

Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ

Reading Time: 3 minutesIndian Air Force QFIs to Train Royal Air Force Pilots in UK: భారత్-యూకే రక్షణ సహకారంలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి (IAF) చెందిన ముగ్గురు Qualified Flying Instructors…

DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?

Reading Time: < 1 minuteతమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించిన ‘డీసీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలన విజయాన్ని నమోదు చేసింది. రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ…

BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!

Reading Time: 2 minutesBRICS Summit: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజెష్కియాన్ మరోసారి అమెరికా, ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు, ఆధిపత్య ధోరణికి ఇరాన్…

BRICS 2026: “ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం”.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..

Reading Time: 2 minutesBRICS 2026: భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న 2026 బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శనివారం భారత్‌కు చేరుకుంటున్న…

BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!

Reading Time: 2 minutesBMW i7 Facelift India Launch: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW భారత మార్కెట్లో తన కొత్త 2026 BMW i7 Facelift ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేసింది. కొత్త i7 ప్రారంభ ఎక్స్-షోరూమ్…

Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్‌ పెంచేసిన రవితేజ ?

Reading Time: < 1 minuteమాస్ మహారాజా రవితేజ ఇటీవలే ‘ఇరుముడి’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా సాధించిన సూపర్ హిట్‌తో ఆయన తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లు ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.…

రాష్ట్రంలో 2 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాం :  మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  

Reading Time: < 1 minuteరాష్ట్రంలో 2 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి Caption of Image. రాష్ట్రానికి కేంద్రం రూ.720 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది మంత్రి పొంగులేటి వెల్లడి హైదరాబాద్, వెలుగు: రెండేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా…

కూకట్ పల్లిలో చిట్టీల పేరుతో భారీ మోసం… రూ.30 కోట్లు ఎగ్గొట్టి దంపతుల పరారీ..

Reading Time: < 1 minuteకూకట్ పల్లిలో చిట్టీల పేరుతో భారీ మోసం… రూ.30 కోట్లు ఎగ్గొట్టి దంపతుల పరారీ.. Caption of Image. నిందితుల ఇంటి ముందు బాధితుల ధర్నా కూకట్​పల్లి, వెలుగు: చిట్టీల పేరుతో అమాయకులను నమ్మించి కోట్ల…

మళ్లీ నోరు పారేసుకున్న కేటీఆర్.. రాష్ట్రంలో గజానికొక గజదొంగ అంటూ కామెంట్

Reading Time: 2 minutesమళ్లీ నోరు పారేసుకున్న కేటీఆర్.. రాష్ట్రంలో గజానికొక గజదొంగ అంటూ కామెంట్ Caption of Image. ఇందిరమ్మ రాజ్యంలో ల్యాండ్​ చోరీ జరుగుతున్నది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఆరోపణ బీఆర్ఎస్​ హయాంలో నిషేధిత జాబితాలో 16…

స్కూళ్లన్నీ మూతపడే దుస్థితి..రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి ఉంది: ఏలేటి మహేశ్వర్రెడ్డి

Reading Time: < 1 minuteస్కూళ్లన్నీ మూతపడే దుస్థితి..రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి ఉంది: ఏలేటి మహేశ్వర్రెడ్డి Caption of Image. హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి…

ఏఐ చేసే పనులకు మనుషులదే బాధ్యత: గ్లోబల్ ఫిస్టిక్ ఫెస్ట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా

Reading Time: < 1 minuteఏఐ చేసే పనులకు మనుషులదే బాధ్యత: గ్లోబల్ ఫిస్టిక్ ఫెస్ట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా Caption of Image. న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆర్థిక, కీలక రంగాల్లోకి వేగంగా ప్రవేశిస్తున్న వేళ జవాబుదారీతనం,…

BRICS Summit 2026: ప్రపంచ నేతల రాకతో ఢిల్లీకి కొత్త కళ.. BRICS సదస్సు పూర్తి షెడ్యూల్ ఇదే..

Reading Time: 2 minutesBRICS Summit 2026 సదస్సు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీకి కొత్త కళ వచ్చింది.. 18వ BRICS శిఖరాగ్ర సమావేశం నేడు అధికారికంగా ప్రారంభం కానుంది. భారత్ మండపం వేదికగా జరిగే ఈ సదస్సులో సభ్య దేశాల…

Asia Cup 2026: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. సెమీఫైనల్ లో శ్రీలంక ఘన విజయం.. భారత్ తో ఫైనల్ సమరానికి సై.!

Reading Time: 2 minutesAsia Cup 2026: మహిళల ఆసియా కప్‌ 2026లో శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంది. శ్రీలంక వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన…

Shopping: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా..? కేంద్రం కొత్త రూల్స్.. ఇక నుంచి అలాంటి మోసాలు ఉండవ్..

Reading Time: 2 minutesఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌లో డిస్కౌంట్లు, డార్న్ ప్యాటర్న్స్‌కు సంబంధించి జరిగే మోసాలకు చెక్ పెట్టేందుకు కఠిన రూల్స్ తీసుకొచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి…

The Paradise : ది ప్యారడైజ్ సినిమాకు ట్రైలర్ ఉండదు.. ఫ్యాన్స్‏కు షాకిచ్చిన నాని..

Reading Time: 2 minutesమోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్. దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నాని కాంబో వస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఈ సినిమా పై మరింత హైప్ క్రియేట్…

Women Asia Cup 2026: పాక్‎ను చిత్తు చేసిన శ్రీలంక.. ఇక ఆసియా కప్ ఫైనల్లో భారత్‌తో అమీతుమీ

Reading Time: 2 minutesWomen Asia Cup 2026: మహిళా ఆసియా కప్ టోర్నమెంట్‌లో రెండో సెమీఫైనల్ పోరులో పాకిస్థాన్‌ను చావు దెబ్బ తీసి శ్రీలంక అద్భుత విజయంతో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్‌పై…

అరుణాచల్‌లో అరుదైన హిమాలయన్ చేపను కనిపెట్టిన శాస్త్రవేత్తలు! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Reading Time: < 1 minuteశాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడూ కొత్త ఆవిష్కరణలు, కొత్త విషయాలను కనిపెడుతూ ఉంటారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని భీమ్‌తాల్‌కు చెందిన ICAR-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోల్డ్‌వాటర్ ఫిషరీస్ రీసెర్చ్ టీం, అరుణాచల్ మత్స్యశాఖ సహాయంలో ఓ అరుదైన హిమాలయన్ చేపను…

వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల ఉండ్రాళ్లు.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు

Reading Time: 2 minutesపాల ఉండ్రాళ్లకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు నీరు, రుచికి సరిపడా ఉప్పు , రెండు టేబుల్ స్పూన్స్ పంచదార , ఒక టేబుల్ స్పూన్స్ నెయ్యి , 2 టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ ,…

మతిపోగొట్టే ఏఐ ఫీచర్లతో సరికొత్త ఎయిర్‌‌పాడ్స్‌.. యాపిల్‌ నుంచి అదిరిపోయే డివైజ్‌

Reading Time: < 1 minuteసంగీత ప్రియులను అలరించేందుకు ప్రముఖ టెక్ బ్రాండ్ యాపిల్ మరో అద్భుతమైన గ్యాడ్జెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆధునిక శైలితో పాటు సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హంగులను అద్దుకున్న ఈ పరికరం వినియోగదారులకు సరికొత్త అనుభూతిని పంచనుంది.…

కొత్త ట్రిక్‌తో ఫోన్‌ హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు! చలానా మెసేజ్ ఓపెన్ చేస్తే అంతే

Reading Time: 2 minutesఈ మధ్య మన వాట్సప్‌లో వచ్చే మెసేజ్‌లు చూసి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వస్తోంది ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతికి తెరలేపి మన వాహనంపై ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉందని వెంటనే కింద ఉన్న…

సెప్టెంబర్ 12 రాశిఫలాలు.. ఈ రాశులకు కెరీర్‌లో పురోగతి, ఆర్థిక లాభాలు!

Reading Time: 3 minutesదిన ఫలాలు (సెప్టెంబర్ 12, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో సొంత ఆలోచనలు బాగా అనుకూలిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు బాగా చక్కబడతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలు…

ఫీజు రీయింబర్స్ మెంట్ తీసేయం.. డైరెక్టు విద్యార్థుల ఖాతాల్లో వేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

Reading Time: 1 minuteఫీజు రీయింబర్స్ మెంట్ తీసేయం.. డైరెక్టు విద్యార్థుల ఖాతాల్లో వేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి Caption of Image. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వివరించారు. గత ప్రభుత్వం…

కంటిచూపు లేని వారి కోసం.. ముందున్న వస్తువులను గుర్తించే డివైజ్ వచ్చేసింది

Reading Time: 2 minutesకంటిచూపు లేని వారి కోసం.. ముందున్న వస్తువులను గుర్తించే డివైజ్ వచ్చేసింది Caption of Image. కంటిచూపులేని వారికి గుడ్ న్యూస్.. దృష్టి లోపం ఉన్నవారు సాధారణంగా చేతికర్ర ,గైడ్ డాగ్ సాయంతో ముందుకు సాగడం మనం…

చిరంజీవి మూడు సినిమాలు రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన ఇద్దరు స్టార్ హీరోలు.. వాళ్లు ఎవరంటే

Reading Time: 2 minutesమెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం రుద్రవీణ. 1988లో విడుదలైన ఈ సినిమా, ఆ సమయంలో చిరంజీవికున్న మాస్ ఇమేజ్‌కు భిన్నంగా, ఒక సామాజిక అంశాన్ని ఎంచుకుని తెరకెక్కింది. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ…

బియ్యం పిండితో పాతకాలం వారి టేస్టీ స్వీట్.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి

Reading Time: 2 minutesస్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా స్వీట్ తింటుంటారు. అయితే రోజు మనం తినే స్వీట్స్ కంటే, పాతకాలం వారి ఫేవరెట్ స్వీట్ వెన్నె ఉండలు ఒక్కసారి తింటే ఆ…

Bigg Boss Telugu 10: యూట్యూబర్ నందనకు ‘బిగ్ బాస్’ క్రేజీ ఆఫర్.. రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Reading Time: 2 minutesఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో విపరీతంగా వినిపిస్తున్న పేరు నందన. మొన్నటివరకు లండన్ లోనే నివాసమున్న ఆమెకు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. ‘నందూస్ వరల్డ్’ పేరుతో ఆమె చేసే వీడియోలు, పోస్టులకు…

ఆ హీరో అంటే నాకు పిచ్చి ఇష్టం.. ఆ సినిమాలో ఆయను చూసి ఫిదా అయిపోయా : నటి హేమ

Reading Time: 2 minutesప్రముఖ నటి హేమ, తన సినీ ప్రస్థానంలో ఎదురైన మధురానుభూతులను, ముఖ్యంగా అక్కినేని నాగార్జున పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకున్నారు. తన ఇంటి పక్కన ఉన్న స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాగార్జున షూటింగ్ చేస్తున్నప్పుడు,…

Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?

Reading Time: 3 minutesమానవ మేధస్సుకు మరణశాసనం రాయడానికి ఒక కొత్త రక్కసి పుట్టుకొచ్చింది. దాని పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటికే కంప్యూటర్లు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి… ప్రపంచం మారింది. కానీ ఇప్పుడు వస్తున్న ఏఐ ఆ మార్పు…

OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?

Reading Time: 2 minutesOTR: తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం కుదిరిందా? కాస్త అటు ఇటుగా…. ఫలానా టైంలో చేసేద్దామని పార్టీ పెద్దల మధ్య చర్చ జరుగుతోందా? రాజకీయ యుద్ధానికి వేదిక అవుతున్న అసెంబ్లీ సమావేశాలు మిగిసిన వెంటనే కేబినెట్‌ విస్తరణపై…

LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?

Reading Time: < 1 minuteLG స్మార్ట్‌ఫోన్‌లు, టీవీల వినియోగం పెరుగుతున్న తరుణంలో, ఎల్‌జి (LG) స్మార్ట్ టీవీలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఒక కొత్త నివేదిక యూజర్ల ప్రైవసీపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. టెక్ రీసెర్చర్లు నుంచి సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్…

CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం

Reading Time: 2 minutesతెలంగాణ శాసనసభలో విద్యాశాఖపై జరిగిన సమగ్ర చర్చ సభలో ఒక శుభపరిణామమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభ వేదికగా విద్యా వ్యవస్థ బలోపేతం , ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. విద్య ఒక్కటే…

B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్

Reading Time: 2 minutesప్రముఖ తెలుగు సినీ దర్శకుడు బి. గోపాల్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానాన్ని, ఎదురైన అనుభవాలను వివరంగా పంచుకున్నారు. 1973లో ఆయన సినీ రంగ ప్రవేశం, తొలి సంపాదన, టాప్ స్టార్స్‌తో పనిచేసిన జ్ఞాపకాలు,…

Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!

Reading Time: 2 minutesPakistan: ఢిల్లీ వేదికగా బ్రిక్స్(BRICS) శిఖరాగ్ర సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జిన్‌పింగ్‌తో సహా సభ్య దేశాధినేతలు భారత బాట పట్టారు. బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా,…

ముక్కు, చెవులు కొత్తగా కుట్టించుకున్నారా? ఇన్ఫెక్షన్లు రాకుండా పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు!

Reading Time: < 1 minuteముక్కు, చెవులు కుట్టించుకోవడం మన సాంప్రదాయంలో ఒక భాగం. అయితే, కొత్తగా కుట్టించుకున్న తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్ఫెక్షన్లు, వాపు, తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది. చెవి లేదా ముక్కు కుట్టించుకున్న తర్వాత…

విద్యుత్ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు.. రోస్టర్ కం సీనియారిటీ విధానమే అమలు చేయాలి

Reading Time: < 1 minuteవిద్యుత్ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు.. రోస్టర్ కం సీనియారిటీ విధానమే అమలు చేయాలి Caption of Image. హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో గతంలో అమల్లో ఉన్న…

అందుకే విద్యాశాఖ నాదగ్గర ..అసెంబ్లీలో సీఎం రేవంత్ క్లారిటీ

Reading Time: < 1 minuteఅందుకే విద్యాశాఖ నాదగ్గర ..అసెంబ్లీలో సీఎం రేవంత్ క్లారిటీ Caption of Image. విద్యాశాఖ తన దగ్గర ఉండటంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేరని కొందరు విమర్శిస్తున్నారని, అయితే…

Blood Sugar Control: షుగర్ ఉన్నవారు భోజనం తర్వాత ఈ చిన్న పని చేస్తే చాలు.. బ్లడ్ షుగర్ కంట్రోల్!

Reading Time: 2 minutesభోజనం తర్వాత కాసేపు నడవడం వల్ల ఎక్కువసేపు కూర్చుని ఉండటంతో పోలిస్తే భోజనం అనంతరం గ్లూకోజ్ స్థాయిలపై మంచి ప్రభావం కనిపించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే దీనర్థం జిమ్‌లో చేసే కార్డియో లేదా బలం పెంచే వ్యాయామాలను…

Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?

Reading Time: < 1 minuteDevasish Sharma: జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన వ్యక్తి, ఇప్పుడు ఎన్నికల బరిలో దిగుతున్నారు. గిటార్ వాయిస్తూ, పాటలు పడే ఆ ఐఏఎస్ అధికారి, క్యాన్సర్ బాధితుల కోసం సామాజిక కార్యకర్తగా మారిన అధికారి ఇప్పుడు…

బాదం, వాల్‌నట్స్ లేదా పిస్తా.. పిల్లల ఆరోగ్యానికి ఏ డ్రై ఫ్రూట్ అత్యుత్తమమైనది? నిపుణుల సలహా!

Reading Time: < 1 minuteపిల్లల సమగ్ర వికాసానికి సమతులాహారం ఎంతో అవసరం. అందుకే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుతుంటారు. అయితే బాదం, వాల్‌నట్స్, పిస్తాపప్పులలో ఏది పిల్లలకి ఎక్కువ మేలు చేస్తుందనే సందేహం చాలామందిలో…

రీసెర్చ్ రంగానికి యువతే వెన్నెముక.. బ్రిక్స్ భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్‌పో సందర్శించిన ప్రహ్లాద్ జోషి

Reading Time: 2 minutesదేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్‌పోను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సందర్శించారు. ఈ ప్రదర్శనలో భాగంగా దేశవ్యాప్తంగా విచ్చేసిన పలు డీప్ టెక్ స్టార్టప్‌లు, యువ ఆవిష్కర్తలతో…

నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో

Reading Time: 2 minutesసినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోలుగా నటించిన చాలా మంది ఇప్పుడు సహాయక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు కొంతమంది విలన్స్ గానూ నటించి మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో జగపతి బాబు ఒకరు. ఇప్పుడు వరుస…

రూ.40లోపే BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్.. 20GB డేటా.. వ్యాలిడిటీ ఎంతంటే..!

Reading Time: 2 minutesBSNL తన వినియోగదారుల కోసం నిరంతరం సరసమైన ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఇటీవల రూ.40 లోపు ధర కలిగిన ఒక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీరు మనసారా ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు.…

Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి

Reading Time: 2 minutesBada Ganesh : ఖైరతాబాద్ ప్రతిష్ఠాత్మక బడా గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని భాగ్యనగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 24 వరకు ప్రతిరోజూ ఉదయం 11:00 గంటల…

Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!

Reading Time: 2 minutesభారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ మణిపూర్‌లో పర్యటించారు. శుక్రవారం ఇంఫాల్‌లో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై…

విద్యకే తొలి ప్రాధాన్యం.. చదువుతోనే తలరాత మారుతది: సీఎం రేవంత్ రెడ్డి

Reading Time: 2 minutesవిద్యకే తొలి ప్రాధాన్యం.. చదువుతోనే తలరాత మారుతది: సీఎం రేవంత్ రెడ్డి Caption of Image. హైదరాబాద్: విద్యాశాఖకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యతో పాటు నైపుణ్య శిక్షణకు…

Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన

Reading Time: < 1 minuteదేశ రాజధాని ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. బ్రిక్స్‌లో సభ్య దేశాధినేతలంతా హస్తినకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ వీవీఐపీ జోన్‌లో ఉంది. నగరమంతా సందడి.. సందడిగా ఉంది. ఇలాంటి తరుణంలో వరుణుడు అడ్డంకిగా మారనున్నాడు.…

నాని ‘ది ప్యారడైజ్’కు ట్రైలర్ ఎందుకు లేదు? నేచురల్ స్టార్ చెప్పిన అసలు కారణం ఇదే!

Reading Time: 2 minutesనాని ‘ది ప్యారడైజ్’కు ట్రైలర్ ఎందుకు లేదు? నేచురల్ స్టార్ చెప్పిన అసలు కారణం ఇదే! Caption of Image. నేచురల్ స్టార్ నాని సినిమాలంటేనే టాలీవుడ్ లో ఓ ప్రత్యేకమైన క్రేజ్. అందులో ‘దసరా’ వంటి…

జెన్ జీ కార్పొరేట్ ఉద్యోగి రిజైన్ లెటర్..సోషల్ మీడియాలో వైరల్‌, పెద్ద చర్చ

Reading Time: 2 minutesజెన్ జీ కార్పొరేట్ ఉద్యోగి రిజైన్ లెటర్..సోషల్ మీడియాలో వైరల్‌, పెద్ద చర్చ Caption of Image. జెన్ జీ కార్పొరేట్ ఎంప్లాయ్ రాసిన రిజైన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాబ్ కు…

Nani: నా కెరీర్‌లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!

Reading Time: < 1 minuteన్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని…

స్పేస్ ఫైట్ స్టార్ట్?.. చంద్రుడిపై ఓనర్‌షిప్ వివాదం వైరల్!

Reading Time: 2 minutesవిశ్వాంతరాళంలో చందమామపై పరిశోధనలు చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ పోటీపడుతున్నాయి. వ్యోమనౌకలు పంపుతూ చంద్రుడి వనరులపై ఆధిపత్యం సాధించే ప్రయత్నాలు ముమ్మరమవుతున్న వేళ “ఆ ఖగోళ వస్తువుపై హక్కులు ఎవరివి?” అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల…

ఆ బిల్డింగ్‌లోకి అమ్మాయి వెళ్తే.. బతికి బయటకు రాదు.. వణుకు పుట్టిస్తున్న ‘418’ ట్రైలర్ !

Reading Time: < 1 minuteఆ బిల్డింగ్‌లోకి అమ్మాయి వెళ్తే.. బతికి బయటకు రాదు.. వణుకు పుట్టిస్తున్న ‘418’ ట్రైలర్ ! Caption of Image. “ఆ బిల్డింగ్‌లోకి అమ్మాయి అడుగు పెడితే.. బతికి బయటకు రాదు!” ఇప్పుడు ఈ ఒక్క…

హైడ్రా అధికారిక వెబ్సైట్‌ ప్రారంభం!

Reading Time: < 1 minuteహైడ్రా అధికారిక వెబ్సైట్‌ ప్రారంభం! Caption of Image. హైడ్రా అధికారిక వెబ్సైట్‌ ప్రారంభించారు కమిషనర్ రంగనాథ్. 2026 సెప్టెంబర్ 11న హైడ్రా పోర్టల్ ను ప్రారంభించారు. పోర్టల్ తో ఇక నుంచి ఒకే వేదికపై…

Rahu Blessings: రాహువు కటాక్షం.. ఏప్రిల్ 2027 వరకు వీరికి అదృష్టమే అదృష్టం

Reading Time: 2 minutesజ్యోతిష్య శాస్త్రంలో రాహువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. రాహువు రాశి గోచారం, నక్షత్ర మార్పులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాహువు ధనిష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. దీని ప్రభావం 2027 ఏప్రిల్ 10…

గణపతి పూజలో మట్టి విగ్రహం ప్రాముఖ్యత.. ఆధ్యాత్మిక అర్థం ఇదే!

Reading Time: 2 minutesపుట్టుక విచిత్రం, పునర్జన్మ మరీ విచిత్రం! సురపతి కావడం, చిట్టి ఎలుకను వాహనంగా చేసుకోవడం, మహాభారతం రాయడానికి ఘంటం చేతపట్టడం.. ఇలా ఏకదంతుడి కథలన్నీ ప్రతి ఇంటా మురిసిపోయే పర్వదినమే వినాయక చవితి. తొలిపూజలు అందుకునే ఆ…

సంచలన నిర్ణయం.. తెలంగాణలో ఆ పనీర్‌పై నిషేధం..

Reading Time: < 1 minuteతెలంగాణలో అనలాగ్‌ పనీర్‌పై నిషేధం విధించారు అధికారులు. నాన్‌ డెయిరీ, ఆర్టిఫిషియల్‌ పనీర్‌ను బ్యాన్‌ చేశారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే…

BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..

Reading Time: < 1 minuteBRICS: బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌లు సమావేశమయ్యారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగబోయే బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు శుక్రవారం పెజెష్కియాన్ ఢిల్లీకి వచ్చారు. కేవలం రెండు వారాల…

క్రికెట్‌ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం

Reading Time: < 1 minuteక్రికెట్‌ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు బిగ్ బాష్ లీగ్ ను ప్రైవేటీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలైన రిలయన్స్, రెడ్ చిల్లీస్, ఆర్‌పిఎస్‌జి, జీఎంఆర్ వంటి దిగ్గజ సంస్థలు ఆస్ట్రేలియా…

టాలీవుడ్ స్టార్లకు ఈసీ షాక్.. వెంకటేష్, మహేష్ , రాజమౌళి, విజయ్ దేవరకొండ, సమంతలకు నోటీసులు!

Reading Time: < 1 minuteటాలీవుడ్ స్టార్లకు ఈసీ షాక్.. వెంకటేష్, మహేష్ , రాజమౌళి, విజయ్ దేవరకొండ, సమంతలకు నోటీసులు! Caption of Image. టాలీవుడ్ స్టార్లకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ…

Feng Shui Tips: ఈ పదార్థానికి డబ్బును ఆకర్షించే శక్తి ఉంది.. వెంటనే మీ పర్సులో ఉంచుకోండి..

Reading Time: 2 minutesఈ చిన్న చిట్కాను పాటించడం వల్ల డబ్బు ప్రవాహం పెరుగుతుందని, అనవసర ఖర్చులు తగ్గుతాయని, కొత్త అవకాశాలు లభిస్తాయని కొందరు నమ్ముతారు. అలాగే కొత్త ఉద్యోగం, వ్యాపారం లేదా చదువుల వంటి కొత్త ప్రారంభాల్లో సానుకూల ఆలోచనకు…

గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?

Reading Time: 2 minutesమరో నాలుగు రోజుల్లో వినాయక చవితి రాబోతోంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వీధుల్లో, మండపాల్లో వినాయకులను ప్రతిష్టించేందుకు సన్నాహాలు మొదలైపోయాయి. సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమై, సెప్టెంబర్ 25…

The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!

Reading Time: < 1 minuteతెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ ప్రమోషన్ అంటేనే ట్రైలర్ లాంచ్. కానీ దసరా కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ విషయంలో చిత్ర యూనిట్ అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.…

ఖైరతాబాద్ బడా గణేష్: రేపటి (సెప్టెంబర్ 12) నుంచే ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!

Reading Time: 2 minutesఖైరతాబాద్ బడా గణేష్: రేపటి (సెప్టెంబర్ 12) నుంచే ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు! Caption of Image. హైదరాబాద్ సిటీలో వినాయక చవితి సందడి మొదలైంది. గల్లీ గల్లీలో గణేష్ మండపాల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.…

BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!

Reading Time: 2 minutesప్రస్తుతం భారతదేశం వేదికగా బ్రిక్స్ (BRICS) సమావేశాలు జరుగుతున్నాయి. ప్రపంచమంతా భారత్ వైపు ఫోకస్ అయింది. అంతర్జాతీయ మీడియా అంతా ఢిల్లీలో వాలిపోయింది. బ్రిక్స్ వేదికగా ఏం జరగబోతోందని దృష్టి పెట్టాయి. ఇదంతా ఒకెత్తు అయితే.. అసలు…

Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్‌కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్

Reading Time: < 1 minuteతెలంగాణలో నాన్‌-డెయిరీ పనీర్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నాన్‌-డెయిరీ, ఆర్టిఫిషియల్ పనీర్‌ లేదా అనలాగ్ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర ఆహార భద్రతా…

AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యం (డీఏ) ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. ఇప్పటివరకు అమల్లో ఉన్న డీఏ…

దేశంలోనే తొలిసారి ఏఐ టెక్నాలజీతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్: మంత్రి శ్రీధర్ బాబు

Reading Time: < 1 minuteదేశంలోనే తొలిసారి ఏఐ టెక్నాలజీతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్: మంత్రి శ్రీధర్ బాబు Caption of Image. హైదరాబాద్: తెలంగాణ విద్యావ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకొస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీలో విద్యా సంస్కరణలపై జరిగిన…

మీ పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ తింటున్నారా..? మానేస్తే ఏమవుతుందో తెలుసా?

Reading Time: 1 minuteఉదయాన్నే స్కూలుకు టైమ్ అయిపోతోందనో, మారాం చేస్తూనో చాలామంది పిల్లలు టిఫిన్ తినకుండానే వెళ్ళిపోతుంటారు. ఇక పెద్దవాళ్లయితే బరువు తగ్గుతామనే అపోహతో బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తుంటారు. కానీ రోజులో అత్యంత ముఖ్యమైన ఈ మొదటి ఆహారాన్ని మానేయడం…