టెన్షన్, ఆందోళన, డిప్రెషన్తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్ కాల్ చేయండి
Reading Time: 2 minutesమానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సులభంగా, గోప్యంగా కౌన్సెలింగ్ అందించేందుకు టెలీ-మానస్ (Tele-MANAS) సేవలు కీలకంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈ టెలీ-మెంటల్ హెల్త్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఫోన్ ద్వారా మానసిక ఆరోగ్య…