
టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు నటించిన చిత్రాలకు ఫ్యామిలీ అడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్, జగపతి బాబు ప్రధాన పాత్రలలో నటించిన కథానాయకుడు సినిమాకు సైతం మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నిజానికి ఈ చిత్రానికి థియేటర్లలో సరైన రెస్పాన్స్ రాలేదు. కానీ టీవీల్లో మాత్రం సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇందులో జగపతి బాబు, రజినీ నటనకు అడియన్స్ ఫిదా అయిపోయారు. అలాగే ఇందులో నయనతారతోపాటు మీనా సైతం టించింది. పీ. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించారు. అయితే ఇందులో జగపతి బాబు కూతురుగా నటించిన అమ్మడు గుర్తుందా. ?
ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..
ఇందులో జగపతి బాబు పెద్ద కూతురు శోభ పాత్రలో నటించింది షఫ్నా నిజాం. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది షఫ్నా నిజాం. 1998లో వచ్చిన చింతవిష్టయయ శ్యామల అనే మలయాళీ సినిమాలో మొదటి సారి నటించింది. ప్రణయవర్నంగల్, పులర్ వేట్టం వంటి చిత్రాల్లో నటించింది. తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ఆమె మలయాళంలో పరయుంపాల్ అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అంతగా సినిమాలు చేయలేదు. కానీ మలయాళంలో మాత్రం ఆమె బిజీ ఆర్టిస్టు.
ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..
సినిమాలతోపాటు సీరియల్స్ సైతం చేసింది ఈ అమ్మడు. తెలుగులో శ్రీమంతుడు సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు మేకోవర్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
సఫ్నా నిజాం..
ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..