Reading Time: < 1 minute

వరంగల్‌ NITలో JRF పోస్టులు.. బీఈ/బీటెక్, ఎంటెక్ అర్హత ఉన్నవారికి గోల్డెన్ ఛాన్స్!

Caption of Image.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (ఎన్ఐటీ, వరంగల్) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఇ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 30. 

పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, ఎంఈ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి. గేట్ క్వాలిఫై కావడం తప్పనిసరి. 

గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 30. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ https://www.nitw.ac.in ను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.