Reading Time: < 1 minute

చత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో 63 మంది మావోయిస్టులు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన” లోన్ వర్రాటు”  కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు భారీగా లొంగిపోయారు.63 మందిలో 18 మంది మహిళా మావోయిస్టులు లొంగిపోయారు. వారిపై రూ. 1.17 కోట్ల రివార్డు ఉన్నట్లు జిల్లా ఎస్పి గౌరవ్ రాయ్ తెలిపారు.