రాజకీయ నేతల హెల్త్ సీక్రెట్స్.. ఫిట్‌గా ఉండటానికి ఏమి చేస్తారు?
Reading Time: 2 minutesఎన్నికల ప్రచారాలు అంటే మామూలు విషయం కాదు కదా! ఎండనక, వాననక గంటల తరబడి తిరగాలి. మరి అంత బిజీ షెడ్యూల్‌లోనూ మన దేశంలోని అగ్రనేతలు అంత ఎనర్జీతో ఎలా ఉంటున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? మోదీ యోగా…