Investments: నెలకు రూ.12,500 పొదుపు చేస్తే చాలు.. రూ.కోటి మీ సొంతం.. ఈ పథకం గురించి తెలుసా..?
డబ్బులు పొదుపు చేసుకుని ఆదాయం పొందేందుకు దేశంలో అనేక మార్గాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్, ప్రభుత్వం బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, పాలసీలతో పాటు ప్రభుత్వ పొదుపు పథకాలు...